E-Paper
Advertisement

Illu illaalu pillalu Prema : ‘ఇల్లు పిల్లలు పిల్లలు ‘ ప్రేమ ఆస్తులు విలువ ఎంతంటే..?.. బాగా సౌండే మావా..

Illu illaalu pillalu Prema : ‘ఇల్లు పిల్లలు పిల్లలు ‘ ప్రేమ ఆస్తులు విలువ ఎంతంటే..?.. బాగా సౌండే మావా..
Advertisement

Illu illaalu pillalu Prema : స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. అందులో కొన్ని సీరియల్స్ జనాలని ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి.. ఈ సీరియల్ కుటుంబ కథ విలువలతో డిఫరెంట్ స్టోరీ తో జనాలు ముందుకు వచ్చింది. రామారాజుకు ముగ్గురు కొడుకులు ఉంటే ఎంత ప్రేమ, అలాగే వారి భవిష్యత్తు కోసం ఆయన కన్న కలలు ఈ సీరియల్ స్టోరీలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. ఇందులో రామరాజు మూడవ కొడుకు భార్యగా ప్రేమ నడుస్తుంది. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుని ఆ ఇంటికి కోడలుగా వస్తుంది. ఈ ప్రేమ పాత్రలో నటిస్తున్న ఆవిడ ఒక కన్నడ నటి.. ఆమె అసలు పేరు లావణ్య. ప్రస్తుతం ఈమె ఆస్తుల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అయితే సీరియల్స్ ద్వారా బాగా సంపాదించి పలు వ్యాపారాల్లో కూడా అడుగుపెట్టినట్టు ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. మరి ఆమె ఆస్తుల విలువ ఎంతో ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ప్రేమ ఆస్తులు విలువ ఎంతంటే..? 

బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంది కన్నడ ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా అడుగు పెడుతున్నారు. మధ్య తెలుగు సీరియల్స్లలో కన్నడ హీరోయిన్ల హవా కొనసాగుతుంది. ప్రతి సీరియల్ లోనూ ఏదో ఒక క్యారెక్టర్ లో కన్నడ యాక్టర్లు కనిపిస్తూనే ఉన్నారు. అయితే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ హీరోయిన్ పాత్రలో నటించింది ప్రేమ. ఈమె కన్నడ నటి. ఇవి అసలు పేరు లావణ్య. కన్నడ ఇండస్ట్రీలో సీరియస్ ద్వారా బాగా ఫేమస్ అయినవి ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో అడుగుపెట్టి ఇక్కడ కూడా పాపులారీటిని సొంతం చేసుకుంది. ఈమె ఎప్పటినుంచో సీరియల్స్ వాళ్ళు నటిస్తూ బిజీగా ఉంది. ఈమె ఆస్తుల విషయానికొస్తే.. తన భర్త కూడా నటుడే కావడంతో ఇద్దరు రెండు చేతుల బాగానే సంపాదిస్తున్నారు. కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది. ఖరీదైన రెండు లగ్జరీ కార్లు. అలాగే కర్ణాటకలో రెండు సొంత ఇల్లు లు, వీటితో పాటుగా పలు వ్యాపారాల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో సమాచారం. ఈమె ఆస్తులు బాగానే ఉన్నా కూడా నటనపై ఆసక్తితో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది.

Advertisement

Also Read : ‘పొదరిల్లు’ కేశవ బ్యాగ్రౌండ్ ఏంటి..?ఒక్కరోజు రెమ్యూనరేషన్?

ఒక్క సీరియల్ రెమ్యూనరేషన్..? 

కన్నడ ముద్దుగుమ్మలకు తెలుగులో మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. ఇక ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోయిన్ల కైతే చెప్పనక్కర్లేదు. ప్రతి సీరియల్ కి రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వెళ్తున్నారు.. ఈ ప్రేమ అలియాస్ లావణ్య కన్నడలో స్టార్ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు సినిమాలు చేస్తూ ఆ తర్వాత సీరియల్స్లలో బిజీగా మారింది. ఈమె ఒక్కో సీరియల్ కి కన్నడలోనే దాదాపు 50 వేలకు పైగా తీసుకుంటుందని సమాచారం. తెలుగులో ఈమెకు దాదాపు 35 నుంచి 40 వేల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. లెక్కన చూస్తే 25 రోజులు షూటింగ్ కి లక్షల్లోనే సంపాదిస్తుంది.. ఒక సీరియల్ తో తెలుగులో బాగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో రెండు సీరియల్స్ కి సైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం.

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×