E-Paper
Advertisement

Illu Illaalu Pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్.. ఆ రెండు ఎపిసోడ్స్ సూపర్…

Illu Illaalu Pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్.. ఆ రెండు ఎపిసోడ్స్ సూపర్…
Advertisement

Illu Illaalu Pillalu TRP Rating : స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఈమధ్య వచ్చిన సీరియల్స్ తో పోలిస్తే పాత సీరియల్స్ ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి.. లో ఉన్న సీరియస్లలో రెండో స్థానంలో ఉంది ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఈ సీరియల్ జనాలని ఎంతగా ఆకర్షిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ కి వచ్చిన టీఆర్పీ రేటింగ్ చూస్తే అర్థమవుతుంది.. గత నెలతో పోలిస్తే ఈనెల సీరియల్ రేటింగ్ బాగా పెరిగింది. అమూల్య విశ్వం ప్రేమ వ్యవహారం తెలియడంతో పాటుగా ఇంట్లో జరిగిన గొడవలు కాస్త ఆకట్టుకోవడంతో జనాలు ఈ సీరియల్ ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు.. ఈ నెలలో హైలెట్ ఎపిసోడ్స్ ఏవో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..

జనవరి హైలెట్ ఎపిసోడ్స్.. 

అమూల్య, విశ్వం ప్రేమించుకుంటున్నారు అన్న విషయం తెలిసి ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది.. అయితే విశ్వం తెలివిగా తప్పించుకునేందుకు అమూల్యమే ముందుగా ప్రేమించింది అని చెప్తాడు.. ఇంట్లో తెలుసుకోవడంతో ఆ తర్వాత కలవడం కుదరదు అని అమూల్య అనుకుంటుంది.. రామరాజు ఒక పెళ్లి సంబంధం తీసుకొస్తే అతను కామాక్షిని పెళ్లికూతురు అనుకుంటాడు. శ్రీవల్లి భాగ్యం విశ్వం ప్లాన్ ప్రకారం ఆ పెళ్లిని చెడగొడతారు. రెండవ పెళ్లి సంబంధం గురించి ఆలోచిస్తారు. తన స్నేహితులైన వనజ కొడుకుకు అమూల్యనిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటారు. వేదవతి రామరాజు వనజ ఇంటికి వెళ్లి సంబంధం చేసుకుని వస్తారు. పెళ్లిచూపులు కాకుండా ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుందామని వనజవాళ్ళు ఫిక్స్ అవుతారు.. శ్రీవల్లికి షాక్ ఇస్తూ ఎంగేజ్మెంట్ ను పూర్తి చేసుకుంటారు రామరాజు కుటుంబం.. ఇక శ్రీవల్లి ఈ పెళ్లిని ఎలాగైనా చెడగొట్టాలి అని అనుకుంటుంది.. ఒక్కరోజు తేడాతోనే పెళ్లి చేయాలనే రామరాజు అనుకుంటారు. అయితే శ్రీవల్లి మాత్రం ఆ పెళ్లిని ఎలాగైనా ఆపాలి అని అనుకుంటుంది. ఇక విశ్వం అమూల్య నా నుంచి దూరమైపోతుంది అని ఆనందరావుని ఫాలో అయ్యి మరి కిడ్నాప్ చేస్తాడు.. భాగ్యం కు ఫోన్ చేసి అమూల్య నా దగ్గరకు వస్తే తప్ప నీ భర్తని విడిచి పెట్టను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. అమూల్య ఎంగేజ్మెంట్, భద్ర పెద్దమ్మ ఇంటికి రావడం ఎపిసోడ్లు హైలెట్ గా ఉంటాయి..

ప్రస్తుతం స్టోరీ ఏంటంటే.. 

Advertisement

ఇవాళ ఎపిసోడ్లో రామరాజు ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతుంది. పసుపు దంచే కార్యక్రమం నుంచి సంగీత వరకు ఇంట్లోనే వాళ్ళందరూ కూడా సరదాగా ఉంటారు. అయితే సంగీత్ కార్యక్రమంలో అందరూ చాలా సంతోషంగా ఉంటే శ్రీవల్లి మాత్రం తన తండ్రికి ఏమవుతుందో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అమూల్యని అప్పగించాలనే ఫిక్స్ అవుతుంది. సంగీత్ కార్యక్రమం అయిన తర్వాత అందరూ పడుకున్న తర్వాత ఎలాగైనా సరే అమూల్యను విశ్వంకి అప్పగించాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి ఎపిసోడ్లో అమూల్యని విశ్వం లేపుకెళ్లి పెళ్లి చేసుకుంటాడా లేదా అన్నది చూడాలి..

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×