E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: అయ్యో.. శ్రీవల్లికి పరిస్థితి దారుణం.. ప్రేమకు నిజం చెప్పేసిన విశ్వం.. ప్రేమ, ధీరజ్ మధ్య చిచ్చు..?

Illu Illalu Pillalu Today Episode: అయ్యో.. శ్రీవల్లికి పరిస్థితి దారుణం.. ప్రేమకు నిజం చెప్పేసిన విశ్వం.. ప్రేమ, ధీరజ్ మధ్య చిచ్చు..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 24th : నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లికి జ్వరం వచ్చిన విషయాన్ని నర్మదా, ప్రేమ ఇంట్లో చెప్తారు.. అయ్యో వల్లీకి జ్వరం వచ్చిందా అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. మీరేం కంగారు పడకండి.. మేము ఆల్రెడీ డాక్టర్ కి ఫోన్ చేసాము. చాలా పెద్ద పేరున డాక్టర్ కి ఫోన్ చేసి రమ్మని చెప్పాము ఆయన త్వరగా నే వచ్చేస్తాడు అని అంటారు.. అప్పుడే ఇంట్లోకి ఒక డాక్టర్ రాగానే ఆ డాక్టర్ తో తిరుపతి కామెడీ చేస్తాడు.. ఆ డాక్టర్ నీ ప్రేమ నర్మదలు వల్లి రూమ్ లోకి తీసుకొని వెళ్తారు.. ఈ డాక్టర్ని తేడాగా ఉన్నారు అని వల్లి అంటుంది.

ప్రేమ నర్మదలు ఇద్దరూ శ్రీవల్లిని ఆడేసుకుంటారు. మొత్తానికి నిజం చెప్పేసేసి వల్లి బయటపడుతుంది.. వీడు నిజంగానే డాక్టరేనా? ఏంటి కుక్కల డాక్టర్స్ లాగా అలా చూస్తున్నాడు అని అడుగుతుంది శ్రీవల్లి. అతను నిజంగానే డాక్టర్ కాదు మేము నాటకం ఆడించాము అని ఉంటారు నర్మదా ప్రేమలు.. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ కి వెళ్లొచ్చు కదా వెళ్ళు అనేసి అంటారు.. శ్రీవల్లిని ప్రేమ నర్మద ఇద్దరు కలిసి దగ్గరుండి ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్తారు.. ఇంటర్వ్యూలో శ్రీవల్లి సెలెక్ట్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మొత్తానికి ఇంటర్వ్యూ నీ మ్యానే జ్ చేసి శ్రీవల్లి టీచర్గా సెలెక్ట్ అవుతుంది. అమూల్యను చూసిన ధీరజ్ ఈ టైంలో తను కాలేజీలో ఉండాలి కదా.. ఇప్పుడు ఎక్కడికి వెళుతుంది ఫాలో అయ్యి తెలుసుకోవాలి అని అమూల్యని ధీరజ్ ఫాలో అవుతాడు. అమూల్య వెనకాల వెళ్లిన ధీరజ్ విశ్వంతో అమూల్య మాట్లాడటం చూసి షాక్ అవుతాడు.. అమూల్య కి మాయమాటలు చెప్పి వాడే ఏదో ఒకటి చేసినట్లు ఉన్నాడు. ఎలాగైనా సరే వీడి ఈరోజు అంతు చూడాలి అని ధీరజ్ అనుకుంటాడు.. వీడి సంగతి ఈరోజు ఎలాగైనా తేల్చేస్తాను అని ధీరజ్ కోపంగా వెళుతూ ఉంటాడు. అయితే అమూల్య విశ్వం ఇద్దరు బండిపై వెళ్తారు.శ్రీవల్లి క్లాసు కు వెళ్లి అక్కడ నానా తంటాలు పడుతుంది.. ఇంగ్లీష్ బుక్ చూసి విచిత్రంగా ప్రవర్తిస్తుంది.

క్లాసులో శ్రీవల్లి రాగానే అక్కడ ఉన్న పిల్లలందరూ ఇంగ్లీష్ లెసన్ చెప్పండి అని గోల చేస్తారు. వాళ్లకి ఏం చెప్పలేక బుక్కుని చూసి శ్రీవల్లి తేలేస్తుంది. నాకే ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్ రాదు అలాంటిది నేనేం చెప్పాలి రా అనుకొని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. నీ పిల్లలు మాత్రం మాకు ఏదో ఒకటి చెప్పండి అని గోల చేస్తారు.. అయితే శ్రీవల్లి తప్పించుకోవడానికి ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటూ చిన్న పిల్లల రైమ్ చెబుతుంది. కానీ ఆ రైమ్ చెప్పగానే పిల్లలు అందరూ వీటిని మేము చిన్నప్పుడే చదివాము అని చెప్తారు.. మీరంతా ఎందుకు అప్పుడే ఇలా ముందే నేర్చేసుకున్నారు నేను వచ్చి నేర్పిస్తాను కదా అని తనలో తానే తిట్టుకుంటూ ఉంటుంది శ్రీవల్లి.

Advertisement

నేనెందుకురా ఇక్కడ ఇరుక్కున్నాను అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. అప్పుడే పిల్లలందరూ వచ్చి డౌట్స్ చెప్పండి అని అడుగుతారు.. ఆ టెన్షన్ లో శ్రీవల్లి కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. ఆ తర్వాత భాగ్యం ఆనందరావు శ్రీవల్లిని నీళ్లు కొట్టి లేపుతారు. కానీ శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ నన్ను ఇలా ఇరికించారే అని బాధపడుతూ ఉంటుంది.. అలాగే భాగ్యం ఆనందరావు కూడా 10 లక్షల గురించి అని మాట్లాడుతూ ఉంటారు. శ్రీవల్లి మీకు నాకు ఏ సంబంధం లేదు ఎక్కడైనా చావండి అని వెళ్ళిపోతూ ఉంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చినా విశ్వక్ని చూసి శ్రీవల్లి ఏ నాయనా నన్ను చంపేయాలని చూస్తున్నావా అని అడుగుతుంది.

ఆ తర్వాత విశ్వక్ వల్లి నీకో విషయం చెప్పాలి అని అంటారు.. నన్ను ధీరజ్ చూసేసాడు అని విశ్వం అంటాడు. నిన్ను ధీరజ్ 20 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాడు కదా ఇప్పుడు కొత్తగా చూడ్డం ఏంటి అని అంటుంది వల్లి.. నన్ను అమూల్యతో ఉన్నప్పుడు దీరస్తు చూశాడు అని అనగానే శ్రీవల్లి దిమ్మ తిరిగిపోయే షాక్ అవుతుంది.. ఈ పరిస్థితి నుంచి ఎలాగైనా నన్ను గట్టి ఎక్కించు అని అడుగుతాడు.. ఆ మాట వినగానే భాగ్యం పొయ్యి ప్రేమకు ఈ విషయాన్ని చెప్పు.. ధీరజ్ ప్రేమల మధ్య గొడవ మొదలవుతుంది అని అనగానే విశ్వం మాయమైపోయి ప్రేమను కలుస్తాడు..

Also Read :అక్షయ్ కు సపోర్ట్ గా అవని.. ఏకలింగం తో కలిసిపోయిన పల్లవి.. పిల్లల కోసం పాట్లు..

ప్రేమ విశ్వంతో మాట్లాడడానికి ఇష్టపడదు కానీ అమూల్య గురించి అనగానే అమూల్య గురించి ఏమైంది అని అడుగుతుంది. అక్కకి తీసుకెళ్లి ప్రేమకు అమూల్య తనని ప్రేమిస్తుందని చెప్తాడు. ఎంత వద్దని చెప్తున్న సరే అమూల్య మాత్రం నన్నే పెళ్లి చేసుకుంటానని మొండి పట్టు పట్టింది అని రివర్స్ చేసి చెప్తాడు. దాంతో ప్రేమ షాక్ అవుతుంది. ప్రేమ విశ్వం ను చూసిన ధీరజ్ ఆవేశంగా వచ్చి విశ్వం ను కొడతాడు. ప్రేమ ఎంతగా అడ్డుపడుతున్నా సరే ధీరజ్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా విశ్వబ్నీ కొడతాడు. మరి ఈ విషయం గురించి ప్రేమ, ధీరజ్ మాట్లాడుకుంటారా లేదా అన్నది చూడాలి.. అటు నర్మదాకి అమూల్య విశ్వం బండిమీద కనిపించడం చూసి షాక్ అవుతుంది.. సాగర్ కి ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో విశ్వం అమూల్యల ప్రేమ గురించి ఇంట్లో తెలిసిపోతుంది ఏమో చూడాలి…

Related News

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Intinti Ramayanam Today Episode: గుండెలు పగిలేలా ఏడ్చిన అక్షయ్.. అయ్యో కన్నీళ్లు తెప్పించే సీన్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Big Stories

Advertisement
×