E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లి ఫుల్ హ్యాపీ.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ.. ధీరజ్, ప్రేమల మధ్య బిగ్ ఫైట్..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లి ఫుల్ హ్యాపీ.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ.. ధీరజ్, ప్రేమల మధ్య బిగ్ ఫైట్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 28th : నిన్నటి ఎపిసోడ్ లో.. సేన రామరాజు ని అంతగా బాధించేలా మాట్లాడడంతో ఇంట్లోని వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. భద్రా, విశ్వం తమ ప్లాన్ వర్కౌట్ అయిందని చాలా సంతోషంగా ఉంటారు.. ఆ రామరాజు మొదటిసారి తలదించుకున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది అని భద్ర అంటుంది. ఇంకొన్ని రోజులు పోతే ప్రేమ కూడా మన దగ్గరికి వచ్చేస్తుంది అని విశ్వం అంటాడు.. అమూల్యతో పెళ్లయితే ఆ రామరాజు కచ్చితంగా చచ్చిపోతాడు అని వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు.. ఇక నర్మద దగ్గరికి వెళ్లిన ప్రేమ తనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే నర్మద మాత్రం మాట్లాడదు. గుడిలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ నర్మదా నాతో మాట్లాడ్డానికి నువ్వెవరు నీకు చెప్పడానికి నేనెవరు అని అంటుంది.. ఆ మాట వినగానే ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది అని శ్రీవల్లి డాన్స్ వేస్తూ ఉంటుంది.. రామరాజు కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రేమ వల్ల మాటలు పడ్డామని బాధపడుతూ ఉంటారు. ప్రేమ నర్మద దగ్గరికి వెళ్లి మాట్లాడిన సరే నర్మదా మాట్లాడకపోవడంతో ఫీల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ప్రోమో విషయానికి వస్తే.. ప్రేమవల్ల అమూల్యను తన కుటుంబ సభ్యులు తిట్టారని వేదవది బాధపడుతూ ఉంటుంది. మాకు పెంపకం గురించి నేర్పిస్తున్నారా అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా కూతుర్ని అన్ని మాటలు అనేటప్పుడు మీ నాన్న ఒకసారి ఆలోచించలేదా? ఎవరూ లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. పెంపకం గురించి మాకు మీ నాన్న చెప్తున్నాడా మరి నీ పెంపకం ఎలాంటిది అని వేదవతి సీరియస్ అవుతుంది. వేదవతి మాట్లాడిన ప్రేమ బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

Advertisement

శ్రీవల్లి ఇంట్లో జరుగుతున్న గొడవలు కి చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ నర్మదా ఇద్దరు కూడా దూరంగా ఉండడంతో నా సంతోషానికి అవధులు ఉండవు. ఈ సంతోషమైనా క్షణాలను తన కుటుంబ సభ్యులతో గడపాలని అనుకుంటుంది. శ్రీవల్లి పక్కకు వెళ్లి డాన్సులు వేస్తుంది. ఆ తర్వాత తనని ఎవరూ చూడకుండా ఇంట్లోంచి బయటికి వెళుతుంది. అప్పుడు అక్కడ ఆనందరావు భాగ్యం కూడా పెళ్లి లాగా దాక్కొని ఉంటారు. ఇంట్లో జరుగుతున్న గొడవలు గురించి తెలుసుకున్న వాళ్లు మనకు కావాల్సిన ఇది కదా చాలా సంతోషంగా ఉంది అని అంటారు.

ముగ్గురు కలిసి డాన్స్ చేస్తారు. ఇలాంటి సంతోషకరమైన రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు అని శ్రీవల్లి అంటుంది. అవునే బాబా నిజంగానే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళిద్దరు అట్లా ఏడుస్తూ ఉంటే చాలా సంతోషంగా చూడముచ్చటగా ఉంది అని భాగ్యం కూడా అంటుంది. లేకుంటే నన్ను ఉద్యోగానికి పంపించాలని అనుకుంటారా ఇవన్నీతో పెట్టుకుంటారా అని శ్రీవల్లి అనుకుంటుంది. వల్లితో ఎందుకు పెట్టుకున్నామని వాళ్లు వల్లే చచ్చిపోవాలి అని అనుకుంటుంది.

Advertisement

Also Read : 2వేల కోట్లు పక్కా.. లేకుంటే నేను ఆ డబ్బులు ఇస్తాను.. ప్రభాస్ పై సప్తగిరి కామెంట్స్..

ప్రేమ బాధపడుతూ గదిలోకి వెళ్తుంది. అక్కడే ఉన్న ధీరజ్ ని చూసి ప్రేమ తన కన్నీరుని ఒప్పుకోలేక అతనితో మాట్లాడుతుంది. ఎవరన్నా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు కానీ అత్త అంత మాట అనే లోపల నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది. నా జీవితం ఎప్పుడూ బాగుండాలని కోరుకునే అత్త ఇలా చేయడం నాకు నచ్చలేదు అని ప్రేమ బాధపడుతుంది. కానీ ధీరజ్ మాత్రం అమ్మ చేసిన దాంట్లో తప్పేంటి అని అంటాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే మా అమ్మని కన్నీళ్లు పెట్టుకుని ఇలా చేశావు. నువ్వే మా అమ్మ చేసిన తప్పు అని అంతగా చెప్పావు అందుకే తట్టుకోలేక పోతుంది అని ధీరజ్ అంటాడు.. ప్రేమ ఎంత చెప్పినా కానీ ధీరజ్ మాత్రం వినడు. దాంతో వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అక్కడితో ప్రోమో పూర్తవుతుంది. అమూల్య ప్రేమ వల్ల ఇంట్లో గొడవలు పెరుగుతాయి. విశ్వం అమూల్యను పెళ్లి చేసుకుంటాడా? రామరాజు అమూల్యకు వేరే సంబంధం తెస్తాడా.? పుట్టింటికి ప్రేమ మళ్ళీ వెళ్ళిపోతుందా? శ్రీవల్లి నెక్స్ట్ ప్లాన్ ఏంటి..? అమూల్య విశ్వం గురించి బయట పెడుతుందా? శ్రీవల్లి దొరికిపోతుందా..? ఇవ్వన్నీ తెలియాల్సి ఉన్నాయి. మరి సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Big Stories

Advertisement
×