E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్ ను ఆడుకున్న అన్నలు.. ప్రేమ ఎమోషనల్.. ధీరజ్ కు స్ట్రాంగ్ వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్ ను ఆడుకున్న అన్నలు.. ప్రేమ ఎమోషనల్.. ధీరజ్ కు స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. అమూల్య పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పడానికి శ్రీవల్లి వెళ్తుంది.. శ్రీవల్లి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోతుంది. అటు అమూల్య కూడా విశ్వంకి విషయం చెప్పాలని అనుకుంటుంది.. అయితే విశ్వం నువ్వేం ఫీల్ అవ్వక అమూల్య నిన్ను జీవితంలో బాగా చూసుకోవాలని అనుకున్నాను.. అలా అనుకున్నానో ఇలా నాకు ఫోన్ చేసావు. మనం జీవితంలో చాలా హ్యాపీగా ఉంటాము. భాగ్యంకు ఈ విషయం చెప్పగానే శ్రీవల్లి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అమ్మ నువ్వు ఏదో ఒకటి చెయ్యి లేకపోతే వాడు మనల్ని చంపేస్తాడు అని అంటారు.. ఇంత సడన్ గా మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటి అని..

ఎలాగైనా సరే సంబంధం అని చెడగొట్టాలని అందరూ కలిసి ప్లాన్ చేస్తారు. విశ్వం పంపించిన ఫోటోలను శ్రీవల్లి భాగ్యంకి తీసుకొని వెళ్లి ఇస్తుంది.. ఆ ఫోటోలను చూసిన భాగ్యం ఆనందరావు షాక్ అవుతారు. ఏంటి ఈ ఫోటోలు ఇలా మనకు ఇచ్చాడు వీడితో చచ్చిపోతున్నావే అని ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. ఎలా చక్రం తిప్పాలో అలా తిప్పుతాను అని అంటారు.. భాగ్యం చెప్పిన మాట విని శ్రీవల్లి ఇంటికి వెళ్ళిపోతుంది.. ధీరజ్ మాట్లాడడం లేదని తన టీ షర్ట్ పై డిపి అని ప్రేమ రాస్తుంది. అది చూసిన ఇంట్లోని వాళ్ళందరూ కూడా ధీరజ్ని ఒక ఆట ఆడుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ధీరజ్ టీషర్ట్ పై డిపి అని రాసి బోత్ ఆర్ ఫ్రెండ్స్ అని రాస్తుంది.. అది చూసిన వాళ్లందరూ కూడా ధీరజ్ని ఆడుకుంటారు.. ధీరజ్ వెనకాల చూసి నాకు కూడా ఇలాంటిది కావాలని అంటాడు. ఆ తర్వాత చందు కూడా ఆశ్చర్యపోతాడు. నర్మద కూడా చాలా బాగుంది అని అంటుంది. తిరుపతి శ్రీవల్లి ఇద్దరూ కూడా ధీరజ్ ప్రేమల గురించి ఓ తెగ మాట్లాడేసుకుంటారు.. అది చూసిన ధీరజ్ ఏమైంది మీ అందరికీ అని అడుగుతాడు.. టీ షర్ట్ పైన ఉన్న దాన్ని చూపించి అందరూ ఒక ఆట ఆడుకుంటారు.. కోపంతో ఆ టీ షర్ట్ ని తీసి పడేస్తాడు ధీరజ్.. అందరూ కూడా ధీరజ్ని బాగా ఆడుకుంటారు..

ప్రేమ ఇదంతా చేసిందని కోపంగా ఉంటాడు ధీరజ్.. అప్పుడు అక్కడికి వచ్చిన వేదవతి వాడిని ఎందుకురా ఆడుకుంటున్నారు. మీరంతా ఇంకా ఇలా ఉన్నారేంటి పెళ్లి వాళ్ళు వస్తుంటే అని వేదవతి అరుస్తుంది. ఇంట్లోనే వాళ్ళందరూ కూడా వేదవతి చెప్పిన మాట విని వెళ్లిపోతారు. మీ నాన్న పిలుస్తున్నారు వెళ్ళండి అని వేదవతి చెప్పగానే ముగ్గురు అక్కడికి వెళ్లిపోతారు. అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రామరాజుని ఏంటి పిలిచారు అంట అని అడుగుతారు. నిన్ను పిలవలేదు కదరా నా కొడుకులు మాత్రమే పిలిచాను కదా అని రామరాజు అంటాడు.. మూడు గంటలకి రామరాజు మూడు పనులు చెప్పాడు..

Advertisement

ఇక సాగరు కొట్టు వాడికి లక్ష రూపాయలు ఇవ్వలేదని రామరాజు అడుగుతాడు.. ఎందుకు ఇవ్వలేదు రాణి రామరాజు ఎంతగా అడిగినా సరే సాగర్ మాత్రం ఏమి చెప్పకుండా మౌనంగా ఉంటాడు. వేదవతి వాడు ఏమన్నా చిన్నపిల్లడా ఎందుకు వాడిని అలా అంటున్నారు.. మీరు ముందు నిశ్చితార్థం గురించి ఆలోచించండి అని వేదవతి అనగానే సాగర్ అమ్మ వచ్చినాను బతికించింది అని అనుకుంటాడు. ఇక ప్రేమ నేనిచ్చిన టీ షర్టు కి ధీరజ్ రియాక్షన్ మారిపోయి ఉండాలి కానీ ఇంకా రాలేదు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది.. అప్పుడే చాలా కోపంగా ధీరజ్ అక్కడికి వస్తాడు…

ప్రేమ ధీరజ్ వస్తున్నాడని తెలుసుకొని నిద్రపోయినట్లు నటిస్తుంది.. సీరియస్ గా వచ్చిన ధీరజ్ ప్రేమను నీళ్ళు కొట్టి మరీ లేపుతాడు..టీ షర్ట్ పైన నువ్వు రాసింది ఏంటి అని అడుగుతున్నాడు.. నువ్వు మాత్రం నేను రాసిందని ఎందుకు చించేసావు అని అనగానే ధీరజ్ మౌనంగా ఉండిపోతాడు.. ఆ తర్వాత ప్రేమ మాత్రం ధీరజ్ ని ఒక ఆట ఆడుకుంటుంది.. ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు అని ప్రేమని అడిగితే మనిద్దరిని ఎవరు విడగొట్టలేరు ఇది మాత్రమే గుర్తుపెట్టుకుంటే చాలు అని ప్రేమ. అయితే నువ్వు వెంటనే నాకు సారీ చెప్పాలని ప్రేమ అనగానే సారీ చెప్తాడు. తర్వాత ప్రేమ ను తీసుకుని షాప్ కి వెళ్ళమని రామరాజు గెట్టిగా అరుస్తాడు..

Also Read : సిటీకి వచ్చిన కోటిలింగం..చక్రధర్ కోసం పల్లివి కొత్త డ్రామా.. చక్రధర్ ను విడిపిస్తారా..?

ఇక వెళ్తున్నాను నాన్న అని ధీరజ్ అంటాడు.. ఇక తర్వాత సాగరు నాన్న లక్ష రూపాయలు గురించి అడగడం నాకు చాలా భయమేసింది. నిజం చెప్తాను అని కంగారు పడిపోయాను. కానీ నేను అమ్మ రావడం వల్ల తప్పించుకున్నాను అని సాగర్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే నర్మద వచ్చి మావయ్య గారు లక్ష రూపాయల గురించి అడిగారు కదా నీకు అంత డబ్బులు ఏమి అవసరం వచ్చింది అని అడుగుతుంది. సాగరు మా ఫ్రెండ్ కి అవసరమైతే ఇచ్చాను వాడు ఇంకా నాకు ఇవ్వలేదు అది ఎలాగైనా సరే తీసుకొని నాన్నకు ఇస్తాను అని అంటాడు. అని నర్మద మాత్రం సాగర్ ఏదో దాస్తున్నాడని అనుకుంటుంది. ఇక తర్వాత ప్రేమ ధీరజ్ ఇద్దరు కలిసి ఎంగేజ్మెంట్ రింగ్స్ కొనడానికి షాప్ కి వెళ్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×