E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 20th:వేదవతి తన మేనకోడలు తన ఇంటికి దూరం చేసినందుకు అనుభవిస్తుంది అని భద్రావతి అనుకుంటూ ఉంటుంది. తన తల్లి పుట్టిన రోజుని ఎలాగైనా సరే వాడుకొని వేదవతికి వార్నింగ్ ఇవ్వాలని భద్ర అనుకుంటుంది. తను అనుకున్న విధంగానే షాక్ ఇవ్వాలని అనుకుంటుంది. తర్వాత రోజు ఉదయం భద్ర వాళ్ళ అమ్మ ఇంట్లో నుంచి బయటికి వచ్చి తన చిన్న కూతురుని చూడాలని అనుకుంటుంది. అక్కడే ఉన్న శ్రీవల్లి ఆవిడ ఇంట్లోకి రావడం ప్రశాంతంగా ఉన్నా కూడా ఆవిడ చెప్పే మాటలతో భద్రవతి ప్రేమ ధీరజ్లను విడగొడుతుంది అని చాలా ఆనందంగా ఉంటుంది.. ఎలాగైనా సరే ప్రేమ ధీరజులని విడగొట్టేలా చేసి నాకు కాపురాన్ని నేను నిలబెట్టుకోవాలి. ధీరజ్ ప్రేమను విడిపోతే నేను చాలా సంతోషంగా ఉంటాను అని అనుకుంటుంది. ధీరజ్ నో ఎలాగైనా సరే ఇరికించాలి అని భద్ర శ్రీవల్లి ఇద్దరూ ప్లాన్ చేస్తారు.

తల్లికి గుడ్ న్యూస్ చెప్పిన భద్ర..

తల్లి బాధపడుతుంది అని భద్ర కూడా బాధపడిపోతూ ఉంటుంది.. ప్రేమని ఎలాగైనా సరే తన ఇంటికి మళ్ళీ తీసుకురావాలన్న ప్లాన్లో ఉంటుంది.. అయితే రేవతి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్లి భోజనం చేద్దాం రండి అని ఎంతగా అంటున్న సరే.. నాకు ఆకలిగా లేదా నువ్వు ఎంత చెప్తున్నా సరే వినవేంటి అని కోపంగా అరుస్తుంది.. అయితే ఏమైందమ్మా ఎందుకు భోజనం చేయవు అని భద్ర సేన ఇద్దరు కూడా తన తల్లి దగ్గరికి వెళ్లి అడుగుతారు.. నాకు భోజనం చేయాలని లేదు కదా ఎందుకు మీరు ఇలా బలవంత పెడుతున్నారు అని ఎంతగా బ్రతిమలాడినా కూడా అసలు వినకుండా ఆమె అలా మాట్లాడుతుంది.. ఇక భద్ర తన తల్లిని పోగొట్టుకోవడం ఇష్టం లేదు అంటూ కొత్త నాటకం మొదలుపెట్టి ఆ రామరాజు కుటుంబాన్ని ఎలాగైనా సరే అవమానించాలి అని అనుకుంటుంది. నీ పుట్టినరోజు నీ వాళ్ళ ఇంట్లోనే జరిపితే బాగుంటుంది మేమే అక్కడికి వస్తాము అని చెప్పగానే అందరూ చాలా సంతోషపడతారు.

హమ్మయ్య శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Advertisement

భద్ర అమ్మ ఇంట్లోకి రావడం చూస్తున్న శ్రీవల్లి చాలా సంతోషంగా ఉంటుంది.. భద్రావతి నేను చెప్పిన ప్లాన్ ని అమలు చేసే పనిలో ఉందన్నమాట. నా ప్లాన్ నిజంగానే సక్సెస్ అయింది అని చాలా సంతోషంగా ఉంటుంది.. ఎలాగైనా సరే ఆ మిరపకాయ ప్రేమ జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుంటుంది.. ఇక అనుకున్నట్లుగానే శ్రీవల్లి ఆమెను చూసి లోపలికి తీసుకొని వెళుతుంది.. అత్తయ్య గారు మీ అమ్మగారు వచ్చారండి అని కేకలు పెట్టి అరుస్తూ ఉండగా వేదవతి ఏంటో కొంచెం పెత్తనం తీసుకోమంటే ఊరంతా పెత్తనం తీసుకుంటుంది అంటూ వెటకారంగా మాట్లాడుతుంది.. శ్రీవల్లి మీ అమ్మగారు వచ్చారని సంతోషంగా చెప్పి ఉంటుంది లే అని వేదవతిని రామరాజు అంటాడు.. అమ్మ ఇదేమైనా మొదటిసారి ఇంటికి వచ్చిందా అని వేదవతి అనగానే అసలు అత్తయ్య గారు ఎందుకు వచ్చారు కనుక్కోవచ్చు కదా అని రామరాజు అరుస్తాడు..

వేదవతి, ప్రేమ ఫుల్ హ్యాపీ..

నా పుట్టినరోజు ని ఇక్కడే చేసేందుకు భద్రావతి సేన ఒప్పుకున్నారు అని చెప్పగానే వేదవతి ఏంటమ్మా నువ్వు చెప్పేది? నేను అసలు నమ్మలేకపోతున్నాను అని షాక్ అవుతుంది. ఇక ధీరజ్ కూడా భద్రావతి ఇలా అనింది అంటే ఏదో స్కీము స్కాం ఉంది అని నాకు అర్థం అవుతుంది అని అంటాడు. అవును నిజంగానే ఏదో స్కీం ఉంది అని ఇక చందు కూడా సపోర్ట్ గా ఉండడంతో రామరాజుకి అనుమానం మొదలవుతుంది.. నిజంగానే వాళ్ళు ఇంతగా దిగువచ్చి ఒప్పుకున్నారు అంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని రామరాజు కూడా అంటాడు. కానీ ప్రేమ మాత్రం ఏంటిది రోజు నువ్వు లేనిపోని అనుమానాలు పెడుతున్నావు వాళ్లు ఒక మెట్టు దిగి వచ్చారు అంటే నువ్వు సంతోషించాలి కదా అని అంటుంది.

శ్రీవల్లికి టెన్షన్..

Advertisement

ధీరజ్ అన్న మాటలు విన్న శ్రీవల్లి వీడు స్వాతిముత్యం అనుకున్నాను కానీ వీడికి కూడా బుర్ర ఉంది అంటూ అనుకుంటుంది.. కానీ అలా అనడానికి కారణం కూడా ఉంది మావయ్య గారు అంటూ శ్రీవల్లి అంటుంది. ఆ కారణం ఏంటమ్మా అని రామరాజు అడుగుతాడు. అయితే దానికి కారణం ఏం లేదు మావయ్య గారు మన అమూల్య అని శ్రీవల్లి అంటుంది. శ్రీవల్లి ధీరజ్ పై పెట్టిన కేసుని అమూల్య వెనక్కి తీసుకునింది కాబట్టి వాళ్లు ఒక మెట్టు తగ్గారని నాకు అర్థం అవుతుంది. కానీ మొత్తానికి శ్రీవల్లి ఏదో ఒక విధంగా ఒప్పిస్తుంది. ఇక రామరాజు కూడా అత్తగారు ఎమోషనల్ అవుతున్నారు అని ఆ ఇంట్లో బర్తడే వేడుకలు చేయడానికి ఒప్పుకుంటాడు.. మొత్తానికి వేదవతి ప్రేమ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు.

శ్రీవల్లి ప్లాన్ ఇదా..?

ప్రేమని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి పంపించాలి అని శ్రీవల్లి ప్లాన్లు మీద ప్లాన్ వేస్తుంది మొత్తానికి తన ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది. ఇక భాగ్యం దగ్గరికి వెళ్లిన ప్రేమ ఈ విషయం చెప్పగానే నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటుంది. ఆ ప్రేమని శాశ్వతంగా వాళ్ళ పుట్టింటికి పంపించేందుకు ఇది ఒక ప్లాను అని శ్రీవల్లి చెప్పగానే భాగ్యం నీ బుర్రె బుర్ర అని పొగడ్తల వర్షం కురిపిస్తుంది. ఆ పొట్టి మిరపకాయని శాశ్వతంగా దాని పుట్టింటికి పంపించేసి జీవితంలో మళ్ళీ మా ఇంటికి రాకుండా చేస్తాను అని శ్రీవల్లి కంకణం కట్టుకున్నట్లు చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Related News

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Big Stories

Advertisement
×