E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి నిజం చెప్పిన భాగ్యం.. రైస్ మిల్లు కోసం మాస్టర్ ప్లాన్.. ధీరజ్ అరెస్ట్..?

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి నిజం చెప్పిన భాగ్యం.. రైస్ మిల్లు కోసం మాస్టర్ ప్లాన్.. ధీరజ్ అరెస్ట్..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 2nd: సామాన్లు మోసినందుకు డబ్బులు వచ్చాయి కదా.. ధీరజ్ తో పాటు సమానంగా నాకు కూడా డబ్బులు వస్తాయి కదా.. ఆ డబ్బులు తీసుకుని కన్యకు ఏదైనా అద్భుతమైన గిఫ్ట్ కొనివ్వాలి అని తిరుపతి అనుకుంటాడు. అయితే ధీరజ్ ని పెళ్లి చేయి డబ్బులు ఇవ్వమని అడిగితే ధీరజ్ నువ్వు కష్టపడ్డావు కాబట్టి నీకు సగం డబ్బులు ఇస్తానని ఇస్తాడు.. కానీ మధ్యలో ప్రేమ ఆ డబ్బులు ఒక్కొక్క కారణం చెప్పి మొత్తం తీసేసుకుంటుంది.. దోపిడీలను చూశాను గాని మరి ఇంత దారుణంగా దోపిడీ చేయడం నేనెక్కడ చూడలేదు అని ప్రేమ ను తిరుపతి మనసులో తిట్టేస్తుంటాడు. అటు ఆనంద్ రావు భాగ్యం ఇద్దరు కూడా తగిలిన దెబ్బలకి మందు రాసుకుంటూ ఉంటారు.

భాగ్యం, ఆనందరావు రొమాన్స్..

దెబ్బలు తయ్యారు కదా అని ఇద్దరు ఒకరికొకరు ఓదార్చుకుంటూ దెబ్బలకి మందు రాసుకుంటూ రొమాన్స్ చేస్తూ ఉంటారు. నేను నిన్ను గట్టిగా కొట్టాను నువ్వు నన్ను గట్టిగా కొట్టావు. మనం కాకుండా వాళ్లు కొట్టి ఉంటే మనం ఈపాటికి ఐసీయూలో ఉండే వాళ్ళము అని భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ బాధపడిపోతూ రొమాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇంట్లోకి సడన్ గా ఏంటో ఇచ్చిన సుకన్య శ్రీవల్లి వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. మీ అమ్మానాన్నను చూడు ఈ వయసులో కూడా వీళ్ళిద్దరూ కొత్త పెళ్లికూతురు పెళ్లి కొడుకు లాగా ఎంత బాగా రొమాన్స్ చేసుకుంటున్నారో చూసి తరించుకొ అని సుకన్య అనగానే శ్రీవల్లి కోపంతో రగిలిపోతుంది.

శ్రీవల్లికి నిజం చెప్పిసిన భాగ్యం..

Advertisement

శ్రీవల్లి భాగ్యం ఒకరి మీద ఒకరు మాటలు యుద్ధం మొదలుపెడతారు. నర్మదా వల్ల పుట్టింటి వాళ్ళు పెద్దపెద్ద వస్తువులు సారేగా తీసుకుని వచ్చి ఇచ్చారు. మీరు కూడా అంతకుమించి వస్తువులను సారగా ఇస్తారని నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మాత్రం మీ ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ వచ్చి పోయే వాళ్లకి ఇలా షో చూపిస్తున్నారా అని శ్రీవల్లి అంటుంది. దెబ్బలకి మందు రాసుకుంటున్నాము అని భాగ్యం అంటుంది. అవును ఈ దెబ్బలు ఎక్కడినుంచి తగిలాయి? ఎందుకు మీరిద్దరు మందిరం చేసుకుంటున్నారు అని శ్రీవల్లి అడుగుతుంది. మనము ప్రసాద్ రావు ని రెచ్చగొట్టి ఇంటికి పంపించిన విషయం తెలిసిపోయింది. అందుకే నర్మద వాళ్ళు వచ్చి ఇలా కొట్టి వెళ్లారు అని చెప్పగానే వామ్మో నా కడుపు అబద్ధమని తెలిస్తే నన్ను చంపేస్తారేమో అని శ్రీవల్లి కంగారు పడిపోతూ ఉంటుంది. దానికి భాగ్యం ఇదంతా తింగరి దానివల్ల వచ్చింది నర్మదా అని బయటికి పంపించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అంటుంది..

రైస్ మిల్లు కోసం భాగ్యం ప్లాన్..

రైస్ మిల్లును ఎలాగైనా సరే మనకు వచ్చేలా చేసుకోవాలి అని భాగ్యం ప్లాన్ చేస్తుంది. అనగానే శ్రీవల్లి సరే అమ్మ అలానే చేద్దామని అంటుంది. అయితే మీ నాన్న బయట ఇడ్లీలు అమ్మ లేకపోతున్నాడు మనకు నాలుగు రూపాయలు రావాలి అంటే కచ్చితంగా ఆ రైస్ మిల్ ని మన సొంతం చేసుకోవాలి అని ఉంటుంది భాగ్యం. అయితే భాగ్యం చెప్పిన ప్లాన్ ప్రకారం శ్రీవల్లి చేయమని చెప్పగానే నీ ప్లాన్ అదిరిపోయింది అమ్మ సూపర్ అసలు.. ఇలా గనక చేస్తే కచ్చితంగా మనకు ఆ రైస్ మిల్లు వచ్చేస్తుంది.. క్లాస్ కి మనమే వారసులు అవుతాము అని శ్రీవల్లి భాగ్యం ఫుల్ హ్యాపీ అవుతారు..

ధీరజ్ ను ఇరికించేందుకు భద్ర ప్లాన్..

Advertisement

భద్ర తను ఏర్పాటు చేసిన మనిషికి ఫోన్ చేసి రేపు అది ధీరజ్ గాడిని ఇరికించేందుకు ప్లాన్ చెయ్యాలని చెప్తుంది. అయితే మీరు చెప్పినట్లుగానే పైన మామిడి పండ్లు కింద మాదక దవ్యాలు పెట్టాను మేడం రేపు ఎలాగైనా సరే ఆ ధీరజ్ని పోలీసులు పట్టుకుంటారు అని అంటాడు.. నువ్వు ఆ బాక్స్ ని తీసుకొని కారు ఎక్కు.. అయితే మన ఎస్సై కారు రాగానే అక్కడి నుంచి నువ్వు పారిపో అనేసి భద్ర చెబుతుంది.. రేపటితో ఆ ధీరాజు గాడికి చెప్పి పెట్టబోతున్నాను అని చాలా సంతోషంగా ఉంటుంది భద్ర.. నా మేనకోడది నాకు దూరం చేశావు అలాగే నా మేనల్లుడిని జైలుకు పంపించావు ఇప్పుడు నేను ఎలా నిన్ను వదిలేస్తానని అనుకుంటున్నావు కచ్చితంగా నువ్వు ఈ దెబ్బకి ఇంకా జీవితంలో పైకి రాలేవు అని భద్ర సంతోషంగా ఉంటుంది. అయితే ధీరజ్ ను అరెస్ట్ చేసేందుకు ఎలాగైనా సరే ప్లాన్ కరెక్ట్ గా చేసి కక్ష తీర్చుకోవాలి అని అంటుంది..

ప్రేమను బలవంతం చేసిన ధీరజ్..

ప్రేమ దగ్గరికి ధీరజ్ మల్లెపూలు హల్వా తో వస్తాడు. అయితే మై డియర్ ప్రేమ ఇవాళ మనకు శోభనం జరగాల్సిందే.. నువ్వు షాపింగ్ అని ఒప్పుకుంటావా లేదంటే ఎస్సై కోచింగ్ నేర్చుకుంటావా అని ధీరజ్ ప్రేమను బలవంతం చేస్తాడు.. ధీరజ్ ప్రవర్తన చూసి ఒక్కసారిగా భయపడిన ప్రేమ నర్మదని కేకలు వేసి పిలుస్తుంది. అయితే ప్రేమ పిలవగానే వచ్చిన నర్మదా ధీరజ్తో కమిట్ అయిపో అని చెప్తుంది.. మొత్తానికి ప్రేమ బలవంతంగా అయినా సరే ఎస్సై కోచింగ్ కి ఒప్పుకుంటుంది. శ్రీవల్లి ఎలాగైనా సరే తన తండ్రిని రైస్ మిల్లుకు పంపించాలి అని ప్లాన్ చేస్తుంది. ఇక చెందుతో ఎలాగైనా సరే బుట్టలో వేసుకొని ఒప్పించాలి అని ప్లాన్ చేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: పాపం రవి బలి.. మాణిక్యంను రంగంలోకి దించిన రోహిణి.. పోలీస్ ఎంట్రీతో షాక్..

Related News

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×