E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: రామారాజుకు ప్రేమ పై అనుమానం.. వేధవతికి టెన్షన్.. సుకన్యకు చందు స్ట్రాంగ్ వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episodes: రామారాజుకు ప్రేమ పై అనుమానం.. వేధవతికి టెన్షన్.. సుకన్యకు చందు స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 10th: ఆటోలో ఎవరో ఒక లేడీ రావడంతో తిరుపతి ఎవరు నేను వెళ్లి చూస్తాను బావ అని వెళ్తాడు. డిఫరెంట్ గెటప్ లో కనిపించిన ఆవిడను చూసి తిరుపతి ఫ్లాట్ అవుతాడు.. ఎవరు ఈవిడ నా కోసమే వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా లైఫ్ పార్ట్నర్ అయిపోయేలా కనిపిస్తుంది అని తిరుపతి సంతోషంగా ఆమె దగ్గరికి వెళ్లి పరాచకాలు ఆడతాడు. దేవ కన్న లాగా ఉన్నారు మీ పేరు ఏంటో తెలుసుకోవచ్చా అని అంటాడు.. కన్య సుకన్య అని ఆమె చెప్పడంతో తిరుపతి కూడా తన పేరుని చాలా స్టైల్ గా చెప్తాడు.. మొత్తానికి ఆమె ఎవరో తెలుసుకొని తనకి వరస అవుతుందని చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. వల్లికి తోడుగా వచ్చిన చుట్టం కాబట్టి నాకు కూడా చుట్టమే అని అనుకుంటాడు..

ప్రేమ మాటతో ధీరజ్ ఎమోషనల్..

ప్రేమ భద్ర వాళ్లకు తన పెళ్లి గురించి నిజం చెప్పాలని అనుకుంటుంది.. ధీరజ్ ఎంత గొప్పవాడు చెప్పాలని ప్రేమ అనుకుంటుంది. అసలు నా పెళ్లి ఎలా జరిగింది తెలుసా అని భద్ర వాళ్ళతో చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ప్రేమ పెళ్లి ఎలా జరిగింది అన్నది చెబుతుందా? అని అందరు టెన్షన్ పడతారు.. కానీ ధీరజ్ మాత్రం ప్రేమ వద్దు అని ఆపుతాడు. నేను ఎలాంటి పరిస్థితిలో పెళ్లి చేసుకున్నానో వాళ్లకి తెలిస్తేనే కదరా నీ మీద గౌరవం పెరుగుతుంది అని ప్రేమ అంటుంది.

ధీరజ్ ను తిట్టిన రామరాజు..

Advertisement

మీద ఒక బుద్ధిలేని ఫ్యామిలీ అని భద్ర రామరాజు ని తిట్టడం తో అతను కోపంగా ఇంట్లోకి వెళ్తాడు. అసలు ఈ నగల గోల ఏంట్రా బాబు ఈ నగల వల్లే కదా నేను ఒక రోజంతా జైల్లో ఉన్నాను అని రామరాజు అంటాడు .. ఒక రాత్రి అంతా నా కుటుంబం జైలు ముందు నాకోసం వెయిట్ చేస్తా ఉన్నారు. అలాంటి ఈ నగలని నువ్వు ప్రతిసారి నా మెడకు తీసుకొని వస్తున్నావ్ ఏంటి అని రామరాజు అడుగుతాడు.. అసలు ఈ నగల సమస్య ఏంట్రా నన్ను వెంటాడుతుంది అసలు నీకు కొంచమైన బుద్ధుందా అని రామరాజు అడుగుతాడు. ధీరజ్ మాత్రం తనది తప్పయినట్టు మౌనంగా ఉండిపోతాడు..

నా పరువు తీస్తున్నారు..

ప్రతిసారి నగల వల్ల నా పరువు పోతుంది కొంచమైనా మీకు లేదా అని రామరాజు ఎంతగా అరుస్తున్నా సరే ధీరజ్ మాత్రం చాలా మౌనంగా వెళ్ళిపోతాడు. చూసావా నీ నగల వల్లే ఇదంతా జరిగింది. నువ్వు నాకోసం మంచి చేయాలని అనుకున్నావు కానీ ఇది ఎలా జరిగిందో చూసావా అని ధీరజ్ అడుగుతాడు.. ఒరేయ్ ధీరజ్ నువ్వు కారు కొనడానికి డబ్బులు లేవని బాధపడుతుంటే ప్రేమ నీకోసం డబ్బులు ని అరేంజ్ చేయాలని వాటిని తాకట్టు పెట్టాలనుకుంది అంతేకానీ ప్రేమ ఎప్పుడూ తప్పు చేయదురా అని తిరుపతి అంటాడు. నాకు తెలుసు మావయ్య ప్రేమ ఎంత మంచిదో అని చెప్తాడు..

రామారాజుకు అనుమానం..

Advertisement

ధీరజ్ గురించి ఒక విషయం చెప్పాలని అప్పనించి అంటున్నావు కదా దేని గురించి చెప్పాలో చెప్పు అని ప్రేమని రామరాజు అడుగుతాడు.. అసలు ఏం జరిగిందంటే మావయ్య అని ప్రేమ చెప్పబోతుంది.. వేదవతి ఇది నన్ను నర్మదను కూడా ఇరికించేలా ఉంది ఏదో ఒకటి చేసే దీని ఆపాలి అని వేదవతి ఏంటమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటుంది. ఎప్పటికైనా ఈ విషయం తెలియాలి కదా అత్తయ్య ముందే చెప్తే మేలు కదా అని ప్రేమ అంటుంది.. కానీ ధీరజ్ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు నువ్వు పదా లోపలికి అని అంటాడు..

సుకన్యతో తిరుపతి ప్రేమాయాణం..

వల్లి వాళ్ళ బంధువైన సుకన్య ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక విధంగా ఇంట్లో వాళ్ళని గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్లో చాలా జరుగుతుంది అని చెందుతూ మాట్లాడుతుంది. మామ్ భాగ్యమత్త అని చెప్పింది.. ప్రేమ అలాంటిది ఇలాంటిది అని చెప్పడంతో చందు మీ వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. ఏదైనా చేస్తారు అని చందు అంటాడు.. ఈ సుకన్య నా ప్రాణానికి ఎలా దాపరించింది నాకు కాపురంలో చిచ్చు పెట్టాలా కనిపిస్తుంది అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక ధీరజ్ ప్రేమల మధ్య ప్రేమ మరోసారి చిగురిస్తుంది.. అక్కడితో ప్రోమో పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : ఆదివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

Related News

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Big Stories

Advertisement
×