E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: నర్మద దెబ్బకు సాగర్ షాక్.. రామరాజు కు కొడుకు కౌంటర్.. చందుకు నిజం చెప్పిన వల్లి..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద దెబ్బకు సాగర్ షాక్.. రామరాజు కు కొడుకు కౌంటర్.. చందుకు నిజం చెప్పిన వల్లి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 25th: వల్లి చాలా సంతోషంగా ఉండడం చూసిన నర్మదా ఇదంతా జరగడానికి నువ్వే కారణమని నాకు అర్థం అవుతుంది అక్క ఒకవేళ నువ్వు కారణమని తెలిస్తే నీ అంత చూస్తాను అని నర్మదా అంటుంది.. నువ్వు జాగ్రత్త వదిన నర్మరాజు ఎంత మంచిదో అంత మొండిది కూడా.. ఈ గొడవ వెనకాల నీ హస్తము ఉందని తెలిస్తే పొద్దున సంగతి మీకు తెలియదు ఏం చేయాలో అది చేస్తుంది అని తీయొచ్చు కూడా నర్మదకు సపోర్ట్ గా నిలుస్తాడు. నేను ఆఫీస్ కి వెళ్ళాలి బాక్స్ తెచ్చావా ఏం తెచ్చావా అని అనగానే కాళీ బాక్స్ వచ్చి జీడిపప్పు ఉప్మా చేసానని నర్మదా అంటుంది. లంచ్ బాక్స్ చూసి సాగర్ షాక్ అవుతాడు..

సాగర్ ను ఆడుకున్న నర్మద..

సాగరు బాక్స్ లో ఏమీ లేదు ఏంటి నాతో ఆడుకుంటున్నావా అని అంటాడు. నేను ఆడుకోవడం ఏంటి సాగర్? నువ్వు ఆఫీస్ కి వెళ్ళాక అప్పుడు అమ్మ నాకు టిఫిన్ రెడీ చేసావా అమ్మ నాకు లంచ్ బాక్స్ పెట్టావా అని కేకలు వేసే వాడివి కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది కదా.. మనం వేరేగా ఉంటున్నాం కదా ఇప్పుడు అలాంటివన్నీ అడగలేదు కదా అని నర్మదా సాగర్ కి దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ వేస్తుంది.. ఏంటి నర్మదా నాతో ఆడుకుంటున్నావా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటే మనకు సంబంధించినవి ఇంట్లో సరుకులు లేవు సాగర్ అని అనగానే.. అయితే ఇవాల్టికి నువ్వు బయటకి నువ్వు నేను కూడా బయటే తింటాను.. సాయంత్రం వచ్చేటప్పుడు సరుకులు తీసుకొని వస్తాను అని నర్మదాతో సాగర్ చెప్పి వెళ్తాడు..

సాగర్ vs రామరాజు కౌంటర్స్…

Advertisement

సాగర్ ఆఫీస్ కి నేను రెడీ అయ్యి బయటకు రాగానే రామరాజు అక్కడే ఉండి పేపర్ లో వార్తలు చదువుతున్నట్లు కావాలనే సాగర్ ని గెలుకుతూ వార్తలు చదువుతాడు. కుటుంబాన్ని ఎప్పుడు ముక్కలు చేయాలని అనుకోవద్దు. మనం పోగేసుకున్న బయటికి వెళ్లిన కుటుంబం పరిస్థితి బాగోదు. బయటికి వెళ్లాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ తర్వాత బయటపడే ఇబ్బందులు ఎలా ఉంటాయో అన్నది తెలియలేదు తిరుపతి నీకు అని ఇండైరెక్టుగా రామరాజు సాగర్ ని అంటున్నట్లు మాట్లాడుతాడు.. అది గమనించిన సాగర్ తిరుపతిని అడ్డుపెట్టుకొని తన తండ్రికి మళ్ళీ వార్నింగ్ ఇస్తాడు.. ఇక లాస్ట్ పంచ్ రామరాజు అయితే ఆ కిక్కే వేరప్ప అన్నట్లు కళ్ళకేమైనా ఆపరేషన్ చేయించుకున్న వారు తిరుపతి ఇంట్లో కళ్ళజోడు పెట్టుకుని తిరుగుతావ్ ఏంట్రా అని అనగానే సాగర్ వెంటనే కళ్ళజోడు తీసి చేతులు పట్టుకొని బయటికి వెళ్లిపోతాడు.

అమూల్య నిజం చెప్తుందా..?

అమూల్య విశ్వం చేసిన దాన్ని తలుచుకొని బాధపడుతూ భయపడిపోతూ ఉంటుంది. నేను ఇప్పుడు కాలేజీకి వెళ్తే వాడు నన్ను ఏదైనా చేస్తాడని భయపడుతూ ఒంటరిగా కూర్చుని బాధపడుతుంది.. బాక్స్ ఇచ్చి కాలేజీకి రెడీ అయ్యావా.. ఇంకా బయలుదేర వెంటే టైం అయింది కదా అని అంటుంది.. నేను కాలేజీకి వెళ్లనమ్మా అని అమూల్య భయపడడంతో ఏమైంది ఏం జరిగింది? ఎందుకు కాలేజీకి వెళ్ళనంటున్నావు అని వేదవతి అడుగుతుంది.. ఇక అమూల్య బాధపడడం చూసిన ఇంట్లోని వాళ్ళందరూ కూడా అమూల్య దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతారు. ఆ విశ్వం చేసిన విషయం గురించి అందరితో చెప్తుంది అమూల్య. ఈసారి మేము ఇన్వాల్వ్ అయితే బాగోదు మీ అందరి చేత వాడికి బుద్ధి చెప్పిస్తాను అని ధీరజ్ విశ్వం ని దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేస్తాడు..

చందుకు నిజం చెప్పేసిన వల్లి..

Advertisement

చందు తన భార్య తల్లి కాబోతుంది అని చాలా సంతోషంగా ఇంట్లో గదిలో తమ పిల్లల ఫోటోలు ఉండాలి అని బయట నుంచి ఎన్నో పిల్లల ఫోటోలను తీసుకువచ్చి ఇల్లంతా నింపేస్తాడు. అంతేకాదు పుట్టబోయే బిడ్డ కోసం బొమ్మలు కావాలని బొమ్మల్ని కూడా కొని తీసుకుని వస్తాడు. ఆ బొమ్మలన్నిటిని పెడుతూ ఉండగా వల్లి ఏంటి బావ ఇదంతా అని అడుగుతుంది. నువ్వు కడుపుతో ఉన్నావ్ కదా ఇంట్లో పరిస్థితులు బాగోలేవు కదా ఆ వాటి గురించి మనసు మళ్లించాలని వీటిని తీసుకొని వచ్చాను అని అంటాడు.. అయితే వల్లి చందు బావ నాకోసం చాలా కష్టపడుతున్నాడు. అతని నేను మోసం చేయకూడదు అని మీకు ఒక నిజం చెప్పాలి అని అంటుంది.. నేను తల్లికి లేదు ఇదంతా మా అమ్మ నాటకం అని అనగానే చందు ఒక్కసారిగా కోపంతో రగిలిపోవడంతో పాటుగా మళ్లీ చంప పగలగొడతాడు..

సుకన్య ఎంట్రీ తో వల్లి..

ఏంటి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావా..? లేకపోతే ఆటలాడుతున్నావా ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతున్నారు అని చందు సీరియస్ అవుతాడు.. ఆ దెబ్బకి సుకన్య సడన్ ఎంట్రీ ఇచ్చి సూపర్ ఇదంతా ప్రాంక్..నువ్వు ఆస్కార్ అవార్డ్ రేంజ్ లో నటించావు అని అనగానే ఏమైంది అని చందు అడుగుతాడు. ఇక సుకన్య చెప్పినదాని విని చందు కూల్ అవుతాడు. నువ్వు పొరపాటున కూడా ఈ నిజాన్ని చందుతో చెప్పొద్దు. చెబితే మాత్రం నీ పరిస్థితి దారుణంగా ఉంటుంది అని వల్లితో సుకన్య అంటుంది. నువ్వు పొరపాటున కూడా మీ ఆయనకు చెప్పావో అంతే సంగతి. మనం ఏదో ఒకటి చేసి మీ ఆయనతో కలిపేస్తాం. త్వరలోనే నువ్వు కూడా తల్లివి కాబోతావు అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: ఆరాధ్య కోరిక తీరుతుందా..? అవనికి దెబ్బ అదుర్స్.. ఇది కదా అసలు ట్విస్ట్..

Related News

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

Big Stories

Advertisement
×