E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: అమూల్యకు విశ్వం గిఫ్ట్.. ప్రేమ కాళ్ళు పట్టుకున్న ధీరజ్.. నర్మదకు శ్రీవల్లి షాక్..

Illu Illalu Pillalu Today Episode: అమూల్యకు విశ్వం గిఫ్ట్.. ప్రేమ కాళ్ళు పట్టుకున్న ధీరజ్.. నర్మదకు శ్రీవల్లి షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. గుడికి వెళ్లి పూజ చేయించుకున్న నర్మదా సాగర్ కచ్చితంగా వీఆర్వో పోస్ట్ కి సెలెక్ట్ అవుతారని నమ్మకంతో ఉంటారు.. నర్మదా నువ్వు సెలెక్ట్ అయితే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను అని అంటుంది.. సాగర్ దేవుడి దయవల్ల నేను పాస్ అయిపోతే నాకు జరిగిన అవమానాలు అన్ని పోతాయి అని సంతోష పడుతూ ఉంటాడు.. ఆ తర్వాత నాకు నాన్న కొన్ని షాపులకి రేషన్ వెయ్యమని చెప్పారు నేను వెళ్లి ఆ బస్తాలను వేసి వస్తానని సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. సాగర్ ఆటోలో బియ్యం బస్తాలను తీసుకుని వచ్చి సర్కిల్ లో ఉన్న షాపులకి వేయాలని తీసుకుని వెళ్తాడు.. అక్కడ షాపులన్నిటిలో బస్తాలను వేసిన తర్వాత బయటికి వచ్చిన సాగర్ రెండు గంటల్లో రిజల్ట్స్ వస్తాయని నర్మద చెప్పింది నేను పాస్ అయ్యాను లేదో చెప్తాను అని అనింది కదా ఇంకా రాలేదేంటి అని వెయిట్ చేస్తూ ఉంటాడు.. అప్పుడే నర్మద వాళ్ల నాన్న పేపర్ పట్టుకుని అక్కడికి వస్తాడు.. నీకు ఇదే కరెక్టు.. నా కూతురు ప్రతి ఒక్క విషయంలో నువ్వు కరెక్ట్ డెసిషన్స్ తీసుకునేది. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం రాంగ్ డెసిషన్ తీసుకుంది అని ఆయన అంటాడు.. సాగర్ ఘోర అవమానంగా ఫీల్ అవుతాడు. ఇంట్లో వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం శ్రీవల్లి వింటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. అమూల్య బయట కూర్చుని చదువుకుంటూ ఉంటుంది. అమూల్యనుకు సైగలు చేసి మరీ పిలుస్తాడు విశ్వం.. మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే నన్ను చంపేస్తారు అని అమూల్య భయపడుతూ విశ్వంతో మాట్లాడుతుంది.. ఇక్కడ మాట్లాడితే మా ఇంట్లో వాళ్ళు గనుక చూస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారని టెన్షన్ పడుతూ అమూల్య ఏమి ఏమైందని అడుగుతుంది. రేపు నోములు కదా నీకు చీర కట్టుకోవడానికి చీర తీసుకొని వచ్చాను ఇది నువ్వు కట్టుకొని నోముల్లో కూర్చోవాలి అని విశ్వం అడుగుతాడు.. వెనక ఎవరైనా చూశారా అనుకో నన్ను కచ్చితంగా చంపేస్తారని అమూల్య టెన్షన్ పడుతూ ఉంటుంది..

Advertisement

విశ్వం ఎవరు చూడకుండా ఇక్కడ పెట్టేస్తాను నువ్వు వచ్చి తీసుకునేసి అంటాడు.. అమూల్య సరే అక్కడ పెట్టేలు నేను తీసుకుంటానని అంటుంది. అప్పుడు అక్కడికి ధీరజ్ వస్తాడు. ఎవరిదబ్బ చీర ఎక్కడ పడిపోయింది కొత్త చీరలాగే ఉంది అని ఆదాన్ని తీసుకొని చేతులు పట్టుకుంటాడు.. అక్కడికి వచ్చినా అమూల్య అన్నయ్య అది నా సారి రేపు మన ఇంట్లో నోములు కదా మా ఫ్రెండు నాకు గిఫ్ట్ గా ఇచ్చింది అని అంటుంది.. ఇది చాలా వాల్యుబుల్ థింగ్ ఇలా పడేసుకోకూడదు అనేసి అంటాడు. ఎప్పుడూ ఇలా జరగదులే అన్నయ్య అనేసి అమూల్య అంటుంది. రేపు నేను చీర కట్టుకుని వస్తానని విశ్వంతో చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది..

విశ్వం మాత్రం నా ప్లాను గ్రాండ్ సక్సెస్ అయింది ఈ చీర కట్టుకుంటాను అని అందంటే కచ్చితంగా నా ట్రాప్ లో పడిపోయింది అని అనుకుంటాడు.. శ్రీవల్లి నర్మదవల రూమ్ లోకి వెళ్లి హాల్ టికెట్ కోసం వెతుకుతుంది. దొరికింది చూసి సంతోష్ పడిపోతుంది.. ఈ విషయాన్ని ఎలాగైనా సరే తన తల్లిదండ్రులతో చెప్పి వెంటనే ఇక్కడికి వచ్చి ఈ ప్లాన్ ని అమలు చేయాలని అనుకుంటుంది.. భాగ్యంకి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పి వెంటనే ఇక్కడికి రమ్మని అడుగుతుంది.. ఏదో ముఖ్యమైన పని అయి ఉంటుంది కచ్చితంగా మనం వెళ్ళాలి అని మధ్యలో పని ఆపేసి అక్కడ నుంచి వెళ్లిపోతారు..

Advertisement

ఈరోజు చాలా బాగా రన్నింగ్ చేశాను కాళ్లు లాగేస్తున్నాయి అని ప్రేమ బాధపడుతూ ఉంటుంది.. అప్పుడు ఇంట్లోకి వచ్చిన ధీరజ్ ప్రేమ కోసం జ్యూస్ ని తీసుకుని వస్తాడు.. నువ్వు బాగా అలసిపోయావు కదా అందుకే నీకోసం జ్యూస్ తీసుకొచ్చాను అని ధీరజ్ అంటాడు.. ఆ మాట వినగానే ప్రేమ నీకేం కాలేదు కదరా నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు కదా.. నీకు ఏదైనా అయ్యిందేమో అని చాలా టెన్షన్ పడిపోయాను. నువ్వు నాకోసం కాయలు కోసి జ్యూస్ చేసి తీసుకొచ్చావంటే నాకు నమ్మసక్యంగా లేదు అని ప్రేమ అంటుంది..

Also Read :పల్లవి ప్లాన్ సక్సెస్.. మీనాక్షికి ఘోర అవమానం.. చక్రధర్ కు షాక్..

ఎలాగైనా సరే పోలీస్ ఆఫీసర్ని చేయాలన్నది నా బాధ్యత అని ధీరజ్ అంటాడు.. బాధ్యత బాధ్యత అన్నావంటే మర్యాదగా ఉండదు అని ధీరజ్ని కొడుతుంది ప్రేమ. ఇంకేం అనాలి అని ధీరజ్ అంటాడు.. భార్య భర్తలు అంటే బాధ్యత కాదురా ఒక ప్రేమ అభిమానం ఉంటాయని ప్రేమ ఉంటుంది.. నాకు కాలు నొప్పిలు వస్తున్నాయి రా కాసేపు కాలు నొక్కమని అనగానే ప్రేమ మాట వినదు కాళ్లు పడతాడు.. అలాగే ప్రేమ కూడా ధీరజ్ కి కాళ్లు పడుతుంది.. శ్రీవల్లి తల్లిదండ్రులు ఇంటికి రాగానే ఒక పేపర్ ని వాళ్ళకి ఇస్తుంది.. ఈ పేపర్ ఇవ్వడానికైనా మమ్మల్ని ఎంత దూరం పిలిపించావు ఇంకేదైనా బీరువాలోంచి డబ్బులు తెచ్చి ఇస్తావేమో అనుకున్నాం కదా అని భాగ్యం.. ఇది మామూలు పేపర్ కాదు ఆ నర్మదా కోరలు తీసే పేపరు మామయ్య గారి దగ్గర ఇరికించాలని చూసే పేపరు అని శ్రీవల్లి అంటుంది. రేపు పోస్టు వాడు ఈ పేపర్ ని తీసుకొని మామయ్య చేతిలో పెట్టేలా చేయాలి అని ప్లాన్ చేస్తుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×