E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: సాగర్ కోసం నర్మద మరో ప్లాన్.. నర్మదకు గుట్టు రట్టు..భాగ్యం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్..

Illu Illalu Pillalu Today Episode: సాగర్ కోసం నర్మద మరో ప్లాన్.. నర్మదకు గుట్టు రట్టు..భాగ్యం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. అమూల్య బయట కూర్చుని చదువుకుంటూ ఉంటుంది. అమూల్యనుకు సైగలు చేసి మరీ పిలుస్తాడు విశ్వం.. మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే నన్ను చంపేస్తారు అని అమూల్య భయపడుతూ విశ్వంతో మాట్లాడుతుంది.. ఇక్కడ మాట్లాడితే మా ఇంట్లో వాళ్ళు గనుక చూస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారని టెన్షన్ పడుతూ అమూల్య ఏమి ఏమైందని అడుగుతుంది. రేపు నోములు కదా నీకు చీర కట్టుకోవడానికి చీర తీసుకొని వచ్చాను..

ఇది నువ్వు కట్టుకొని నోముల్లో కూర్చోవాలి అని విశ్వం అడుగుతాడు.. వెనక ఎవరైనా చూశారా అనుకో నన్ను కచ్చితంగా చంపేస్తారని అమూల్య టెన్షన్ పడుతూ ఉంటుంది..విశ్వం ఎవరు చూడకుండా ఇక్కడ పెట్టేస్తాను నువ్వు వచ్చి తీసుకునేసి అంటాడు.. అమూల్య సరే అక్కడ పెట్టేయ్ నేను తీసుకుంటానని అంటుంది. అప్పుడు అక్కడికి ధీరజ్ వస్తాడు. ఎవరిదబ్బ చీర ఎక్కడ పడిపోయింది కొత్త చీరలాగే ఉంది అని దాన్ని తీసుకొని చేతిలో పట్టుకుంటాడు.. అక్కడికి వచ్చినా అమూల్య అన్నయ్య అది నా సారి రేపు మన ఇంట్లో నోములు కదా మా ఫ్రెండు నాకు గిఫ్ట్ గా ఇచ్చింది అని అంటుంది.. ఇది చాలా వాల్యుబుల్ థింగ్ ఇలా పడేసుకోకూడదు అనేసి అంటాడు. విశ్వం ప్లాన్ సక్సెస్ అయ్యిందని సంబరపడిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మొత్తానికి విశ్వం అనుకున్న ప్లాను సక్సెస్ అయిందని సంబరపడిపోతూ ఉంటాడు. అమూల్యని ఎలాగైనా సరే పెళ్ళి వరకు తీసుకొని వెళ్లి త్వరలోనే పెళ్లికి ముహూర్తం పెట్టించాలి అని అనుకుంటాడు.. మా ఇంట్లో ఏడుస్తూ ఉంటే ఆ రామరాజు కళ్ళలో కన్నీటి చుక్కలు కాకుండా రక్తపు కన్నీరు కారాలి అని అనుకుంటాడు.. సాగర్ తనకి జాబ్ రాలేదని చాలా బాధపడిపోతూ ఉంటాడు. అయ్యో నువ్వు ఎందుకు ఇంతగా బాధ పడిపోతున్నావ్ ఒక్కసారికే ఎవరు సక్సెస్ అవ్వరు. మళ్లీ నువ్వు వేరే జాబ్ కోసం వెతుకుదువు అనేసి అంటుంది. కానీ సాగర్ నేను చేతకాని వాడిని.. ఇక నాకు ఏ ఉద్యోగం రాదేమో అని బాధపడుతూ ఉంటాడు.

మొదటినుంచి నర్మదా సాగర్లపై శ్రీవల్లికి ఎక్కడో అనుమానం ఉంటుంది. తన అనుమానమే నిజమైంది. సాగర్ చేత గవర్నమెంట్ ఉద్యోగం చేయించాలి అని నర్మదా అనుకుంటుంది. అనుకున్నట్లుగానే ఉద్యోగం చేయించాలని అనుకుంటున్నాం గురించి తెలుసుకొని మామయ్య దగ్గర అసలు నిజాన్ని బయట పెట్టాలని అనుకుంటుంది.. అయితే నర్మదవల రూమ్ లోకి దొంగతనంగా వెళ్ళిన శ్రీవల్లి.. ఇక్కడ ఉన్న హాల్ టికెట్ ని దొంగతనం చేస్తుంది. నీ వెంటనే తన తల్లితో పంచుకోవాలని అనుకుంటుంది. అసలు విషయం నీ భాగ్యానికి చెప్పి వెంటనే నాకు సమాధానం కావాలి అని అంటుంది.

Advertisement

మన ఇంటి ఎదురుగా ఒక అబ్బాయి ఎప్పుడూ చేతిలో లాప్టాప్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు కదా అతనికి ఈ పేపర్ ఇవ్వండి పూర్తి వివరాలను నాకు వెంటనే తీసుకొచ్చి ఇవ్వండి అని అంటుంది.. సరే అమ్ముడు నువ్వు ఎలా చెప్తే అలా ఆ డీటెయిల్స్ అన్ని నీకు రేపు పొద్దున కల్లా ఇస్తాము అని ఆనంద రావు భాగ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. ఇక ఉదయం శ్రీవల్లి నర్మదను ఎలాగైనా సరే ఈరోజు అందరి ముందర బుక్ చేయాలని అనుకుంటుంది.. ఇన్ని రోజులు నన్ను ఒక ఆట ఆడుకున్నావు నన్ను బెదిరించావు కదా ఇప్పుడు నీ జుట్టు నా చేతిలో ఉంది అని అనుకుంటుంది..

Also Read : రౌడీలను చితక్కొట్టిన అక్షయ్..ఫ్రెండ్ కోసం ఎస్ఐ షాకింగ్ నిర్ణయం..చక్రధర్ కు చెమటలు..

ఇవాళ మావయ్య గారి దగ్గర నిన్ను అడ్డంగా బుక్ చేసి నీ సంగతి ఏంటో తెలుస్తానని అంటుంది. ఇక అందరి కోసం పాయసం చేసి తీసుకొని వస్తుంది శ్రీవల్లి. శత్రువు ఈరోజు అడ్డంగా దొరికిపోతుంది దాన్ని నేను సెలెబ్రేట్ చేసుకోవాలి.. ఈ పాయసం అందుకే అని మనసులో అనుకుంటుంది. అందరిని సంతోషంగా పిలుస్తుంది వేదవతి ఏంటే నీకు ఆనందం వచ్చిన తట్టుకోలేము ఆవేశం వచ్చినా తట్టుకోలేము ఏం జరిగింది అని అడుగుతుంది. మీ అందరి కోసం పాయసం చేసే తీసుకొచ్చాను.. తీసుకోండి అని అంటుంది.. ఏంటమ్మా ఇవాళ స్పెషల్ ఎవరిదైనా పుట్టినరోజు గాని పెళ్లిరోజు గాని ఉందా అని రామరాజు అడుగుతాడు.. అలాంటిదేమీ లేదు మావయ్య మరి కాసేపట్లో మీకు అన్ని నిజాలు తెలుస్తాయని శ్రీవల్లి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×