E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: రౌడీలను చితక్కొట్టిన అక్షయ్..ఫ్రెండ్ కోసం ఎస్ఐ షాకింగ్ నిర్ణయం..చక్రధర్ కు చెమటలు..

Intinti Ramayanam Today Episode: రౌడీలను చితక్కొట్టిన అక్షయ్..ఫ్రెండ్ కోసం ఎస్ఐ షాకింగ్ నిర్ణయం..చక్రధర్ కు చెమటలు..
Advertisement

Intinti Ramayanam Today Episode November 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. చక్రధర్ ఇలాంటి పని చేశాడు అంటే బాధగా ఉందని ఆలోచిస్తూ ఉంటాడు..రాజేంద్ర ప్రసాద్ దిగులుగా కూర్చోవడంతో అక్కడికి వచ్చిన అక్షయ్ ఏమైంది నాన్న అలా ఉన్నారు అంటే సొంత వాళ్లే నాకు వెన్నుపోటు పొడిచారంటే నా గుండె రగిలిపోతుంది. మండుతుంది అని అంటాడు.అవని మీరు ఎటువంటివి ఆలోచించకుండా ఉండండి.. మీరు ముందు ఈ మాత్రలు వేసుకోండి అని అవని అంటుంది.. అప్పుడే అక్షయ్ ఫోన్ కి ఒక మెసేజ్ రావడం చూసి అక్షయ్ చాలా సంతోషపడతాడు.. నా ఫ్రెండు ఎస్ఐ గా ఈ ఊరికి బాధ్యతలు తీసుకొని వస్తున్నాడు మన సమస్యలు ఇక తీరిపోతాయి వాడు చాలా నిజాయితీగా ఉంటాడు అని అంటాడు..

అయితే వెళ్లి మనం వాన్ని కలుద్దాము మన సమస్యను చెబుదాము ఇక మన ఇల్లు ఆస్తులను పోగొట్టిన వాళ్ళు ఎవరో తెలుసుకుందామని అక్షయ్ అంటాడు.. పల్లవి ఆ విషయాన్ని చక్రధర్ తో చెప్తుంది.. తర్వాత రోజు మీనాక్షి ఎదురుగా వచ్చిందని ఇంట్లోని వాళ్ళందరూ రచ్చ రచ్చ చేస్తారు. పల్లవి మాటలు విని అందరూ మీనాక్షిని దారుణంగా అవమానిస్తారు.. అయినా కూడా అక్షయ్ అవని ఇద్దరు కూడా మేం వెళ్లిపోతాము అని అంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే…అక్షయ్ అవని బయలుదేరారని తెలుసుకున్న చక్రధర్ వాళ్ళని ఎలాగైనా సరే హాస్పిటల్కి పంపించాలని అనుకుంటారు.. మనుషులని అక్కడికి పంపించి వాళ్ళని కొట్టాలని అంటారు కానీ అక్షయ్ అవని ఇద్దరు కూడా ఆ రౌడీల నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తారు… అక్షయ్ తన కేసు గురించి పూర్తి వివరాలను కనుక్కోమని తన ఫ్రెండ్ కు చెప్తాడు. అప్పుడే కమల్ పోలీస్ స్టేషన్ కి కమల్ అవనిని మోసం చేసిన వ్యక్తిని తీసుకొని వస్తాడు.. వీడు ఎక్కడ దొరికాడు అని కమల్ ను అడుగుతాడు అక్షయ్.. వీడు మారిన కొత్త ఇంటికి ఎలక్ట్రిషన్ గా నన్ను బుక్ చేసుకున్నారు వీన్ని గుర్తుపట్టి తీసుకొచ్చాను అని కమల్ నిజం చెప్తాడు. ఆ వ్యక్తి భయపడి నిజం చెప్తానని అంటాడు.. అతను ఒక వీడియోను చూపిస్తాడు చక్రధర్ పల్లవి ఇద్దరు కూడా అడ్డంగా దొరికిపోతారు…

మీరు పోలీస్ స్టేషన్లో వాళ్ళని ముంచితే ఏం చేస్తారు అని కమల్ అడుగుతాడు.. వాళ్లని జైల్లో పెడతారు ఏదో ఒకటి చేసి బయటికి వచ్చేస్తారు మళ్ళీ ఎవరిని నాశనం చేయాలని చూస్తూ ఉంటారు.. అందుకే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి నాకు తెలుసు అని కమల్ అంటాడు.. మీ భార్యని అరెస్ట్ చేసి ఎవిడెన్స్ని చూపిస్తే ఖచ్చితంగా తగిన శిక్ష పడుతుంది. మీరు ఏమి బాధపడకండి అని అక్షయ ఫ్రెండ్ ఎస్సై అంటాడు.. కాని కమల్ మాత్రం మీరు వేసే శిక్ష సరిపోదు సార్.. నేనే వాళ్లకు అదిరిపోయే శిక్ష వేస్తాను అని ఆవేశంలో బయటకు వచ్చేస్తాడు..

Advertisement

అవని పల్లవిని ఏదో ఒకటి చేస్తాడేమో అని భయపడుతూ ఉంటుంది.. పదండి వెళ్దాం పల్లవిని చంపేస్తాడు అని టెన్షన్ పడుతుంది..కమల్ వెనకాలే ఇద్దరూ ఫాలో అవుతూ వెళ్ళిపోతారు. కానీ అక్షయ్ బండిలో పెట్రోల్ అయిపోవడంతో ఆగిపోతాడు.. పార్వతి, ఇద్దరు కూడా అవని ఇన్ని రోజులు ఆ అనాధని అనుకున్నాము.. ఈరోజు తల్లి దొరికిందని అనుకుంటే తండ్రి ఎవరు తెలియకుండా పోయింది అని అంటుంది. అయితే మీనాక్షి అప్పుడు అక్కడికి వచ్చి మీరు అన్ని చేసుకోకపోతే నేను కూడా మీకు సాయం చేస్తాను అని పార్వతితో అంటుంది.

Also Read : రోహిణికి నిజం చెప్పిన మనోజ్.. కార్తీక పౌర్ణమి స్పెషల్.. మౌనికకు సంజయ్ షాక్..

కానీ పార్వతి మాత్రం మీరేం కష్టపడకండి నేను చేసుకుంటాను అని అంటుంది. ఇక పిన్ని గారు మీకు ఏమైనా కాఫీ తీసుకురమ్మంటారా అని మీనాక్షి అడుగుతుంది. నాకేమీ వద్దు అమ్మ నువ్వు నీ భర్త ఎవరో చెప్పలేకపోతున్నావు ఇక నాకు కాఫీ తెచ్చి ఏమిస్తావులే అని ఎటకారంగా మాట్లాడుతుంది.. ఆ మాట వినగానే మీనాక్షి బాధపడుతుంది.. పల్లవి చాలా సంతోషంగా రీల్స్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో వాళ్ల నాన్న చక్రధరని అందరికీ తెలిసిపోయే అవకాశం ఉంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×