E-Paper
Advertisement

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం ‘ టీఆర్పీ రేటింగ్..హైలెట్ ఎపిసోడ్స్ ఇవే..

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం ‘ టీఆర్పీ రేటింగ్..హైలెట్ ఎపిసోడ్స్ ఇవే..
Advertisement

Intinti Ramayanam TRP Rating : బుల్లితెర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తూ క్యూరియాసిటిని పెంచుతున్న వాటిలో మొదటగా వినిపించేది మాత్రం సీరియల్స్.. ఒకప్పుడు సీరియల్స్ సాగదీసే స్టోరీ తో ప్రేక్షకులకు చిరాకు తెప్పించే.. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న సీరియల్స్ అన్నీ కూడా జనాలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. డిఫరెంట్ స్టోరీలతో పాటుగా సినిమాలను మించిన దృష్టిలో కూడా ఉండడంతో బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది. తెలుగులో ప్రముఖ ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక్కో సీరియల్ ఒక్కో స్టోరీ తో జనాలను బాగా అలరిస్తుంది.. ఇందులో బెస్ట్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లలో ఒకటి ఇంటింటి రామాయణం ఒకటి.. ఈ సీరియల్ గత టీఆర్పీ రేటింగ్ షాకిస్తుంది.. నవంబర్ నెలలో ఈ సీరియల్ రేటింగ్ ఏ మాత్రం ఉంది..? అలాగే హైలెట్ ఎపిసోడ్స్ ఏవో ఒకసారి చూసేద్దాం..

గత నెల హైలెట్ ఎపిసోడ్స్… 

స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం గురించి ఎంత చెప్పినా తక్కువే. తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని నా చేశారని ఒక కుటుంబం మీద పగ పెంచుకుంటుంది ఒక అమ్మాయి. ఎలాగైనా సరే ఆ ఇంటి మీద పగ తీర్చుకోవాలని చెప్పేసి పిచ్చివాడైన వ్యక్తిని భర్తగా చేసుకుంటుంది. ఆ తర్వాత ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఒక్కొక్కటిగా ఆ ఇంట్లోని వారికి మనశ్శాంతిని దూరం చేస్తూ వచ్చింది. ఆ అమ్మాయి పేరు పల్లవి. తన కూతురు సంతోషాన్ని దూరం చేశారని తన తండ్రి చక్రధర్ కూడా పల్లవికి సపోర్ట్ గా నిలుస్తూ ఆ కుటుంబాన్ని మరింతగా ఇబ్బందులు పెట్టేవారు. రాజేంద్రప్రసాద్ కుటుంబంలో మనశ్శాంతిని దూరం చేస్తూ వచ్చింది పల్లవి. అంతేకాదు ఆ కుటుంబంలోని మనుషులకు అనుకుని పరిస్థితులను క్రియేట్ చేసి ఆస్తులు పోయేలా చేస్తుంది. అలా ఆస్తులు పోవడానికి కారణం ఎవరో తెలుసుకోవాలని ఆ ఇంటి పెద్ద కోడలు పెద్దకొడుకు అక్షయ్ అవని తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. గత నెలలో ప్రతి ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆస్తులు పోవడానికి కారణం పల్లవి ఆమె తండ్రి చక్రధర్ అని తెలిసిపోతుంది. రాజేంద్రప్రసాద్ కుటుంబం సొంతవాడే మన ఆస్తులు పోగొట్టాడు అంటే నమ్మలేకపోతున్నామని చాలా బాధపడతారు. అవని తన తండ్రి ఆ చక్రధర్ అని తెలుసుకొని షాక్ అవుతుంది.

Advertisement

ఇక ఆస్తులు పోవడానికి కారణం అతనే అని తెలుసుకున్న అవని కన్నతండ్రి అని కూడా చూడకుండా జైలుకు పంపించేస్తుంది. పల్లవి తన తండ్రి జైలుకు వెళ్ళాడు అని బాధపడుతూ ఉంటుంది. అతను జైలుకు వెళ్లడంతో పాటుగా రాజేంద్రప్రసాద్ ఆస్తులు కూడా మళ్లీ వస్తాయని తెలియడంతో ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆస్తులు వస్తున్నాయి అన్న సంతోషంలో ఉన్న అందరికీ శ్రీయ షాక్ ఇస్తుంది. ఆస్తి పంపకాలు జరగాల్సిందే అని మొండిగా వాదిస్తుంది. కాని చివరికి రాజేంద్రప్రసాద్ నిర్ణయంతో మౌనంగా ఉండిపోతుంది. ఎంత గొడవ చేసినా సరే రాజేంద్రప్రసాద్ మాత్రం నా ఆస్తి నా ఇష్టం అని ఒక్క మాటతో అందరి నోర్లు మూయిస్తాడు. గత నెల మొత్తం చక్రధర్ బండారాన్ని బయటపెట్టడం, ఆస్తులు తిరిగి రావడం, అవని తన సొంత అక్క అని తెలుసుకొని పల్లవి షాక్ అవుతుంది.

Also Read :‘కథలో రాజకుమారి ‘ అక్షయ్ క్యూట్ లవ్ స్టోరీ.. అసలు నమ్మలేరు..!

నవంబర్ టీఆర్పీ రేటింగ్…

Advertisement

స్టార్ మా లో సక్సెస్ఫుల్ టాక్ తో దూసుకుపోతున్న సీరియల్ ఇంటింటి రామాయణం. గత నెలలో కొన్ని ఎపిసోడ్లు డల్లుగా అయినా సరే మళ్లీ చక్రధర్ అరెస్టుతో సీరియల్ ఆసక్తికరంగా మారింది. పల్లవికి ఎప్పుడైతే నిజం తెలుస్తుందో అప్పటినుంచి అవనీని ఏదో ఒకటి చేయాలని కక్ష్య పెంచుకుంటుంది. ఇది ఆ నెలలో జరిగిన ఎపిసోడ్ లకు హైలెట్ అంశం. ప్రతివారం ఈ సీరియల్కు టిఆర్పి రేటింగ్ అనేది ఉంటుంది. అలాగే ప్రతి నెల కూడా టోటల్ టీఆర్పి రేటింగ్ ఎంత అన్నది కూడా ఉంటుంది. గత నెలలో మిగతా సీరియల్స్ తో పోలిస్తే ఈ సీరియల్ టాప్ ఫోర్ లో కొనసాగుతుంది. నవంబర్ నెల మొత్తానికి 12. 36 టీఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుంది. జనాలు ఎక్కువగా ఆదరించే దాన్నిబట్టి సీరియల్కు రేటింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అక్టోబర్ నెలతో పోలిస్తే నవంబర్ నెలలో ఈ సీరియల్ జనాలను బాగా ఆకట్టుకుంది. మరి డిసెంబర్ లో ఏమాత్రం రేటింగ్ ని నమోదు చేసుకుంటుందో చూడాలి..

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×