E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ గ్రాండ్ సక్సెస్.. హాస్పిటల్ లో అభి.. పల్లవికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ గ్రాండ్ సక్సెస్.. హాస్పిటల్ లో అభి.. పల్లవికి కొత్త టెన్షన్..
Advertisement

Intinti Ramayanam Today Episode February 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవిని ఆ భూత వైద్యుడు దారుణంగా కొట్టాడని వాడి అంతు చూడాలని కోపంగా ఉంటుంది.. దినంతటికీ కారణం అవనీనేని ఎలాగైనా సరే అవని మీద రివేంజ్ తీర్చుకోవాలి ముందు ఆ ముసలోడిని లేపేస్తే అవని పరిస్థితి దారుణంగా మారుతుంది అని పల్లవి ప్లాన్ చేస్తుంది.. ముందు అవని దగ్గర ఉన్న మా నాన్న డాక్యుమెంట్స్ తీసుకుంటే ఆ తర్వాత దాన్ని ఏదైనా చేసేయొచ్చు అని అనుకుంటుంది. పల్లవి నొప్పులతో బాధపడుతూ ఉంటే కమల్ ఆమెకు సేవలు చేస్తూ ఉంటాడు. ఇలాంటి నొప్పులు పడితేనే మన ఒంట్లో ఉన్న దెయ్యం పారిపోతుంది అని కమల్ ఉచిత సలహా ఇస్తాడు. ఈ తింగరోడితో ఎలా వేగాలో అర్థం కావడం లేదు..

ముందు మా నాన్న బయటికి వస్తే వీడి సంగతి ఏంటో నేను చూస్తాను అని అనుకుంటారు. మా డాడీ బయటికి రాగానే ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు అని పల్లవి అనుకుంటుంది. అభికి సీసీటీవీ ఫుటేజ్ ని కానిస్టేబుల్ తెచ్చి ఇస్తాడు. ఆ ఫుటెజ్ లోపల ఏదో ఉంది అని దాన్ని పరీక్షించి చూస్తాడు. అయితే పల్లవికి సపోర్ట్ గా ఉన్న కానిస్టేబుల్ అందులో ఏముందో తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నాలు చేస్తాడు. కానీ అక్కడ ఏం జరుగుతుందో కనిపించకపోవడంతో అతను ఈ విషయం ఎలాగైనా సరే పల్లవి చెప్పాలి అని అనుకుంటాడు.

Advertisement

కమల్ పల్లవి మాట్లాడుకుంటూ ఉంటారు. సీసీటీవీ ఫుటేజ్ గురించి ఆ కానిస్టేబుల్ చెప్పగానే పల్లవి దిమ్మ తిరిగిపోయే షాక్ అవుతుంది.. అయితే ఎలాగైనా సరే అభి అవనిని కలిసి నిజాన్ని చెప్పకూడదు అని ప్లాన్ చేస్తుంది.. అభి ని వెంబడించి ఎలాగైన ఆ ఫుటేజ్ ని కొట్టేయాలని తన మనుషులకి చెప్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అభిరామ్ గారు ఫోన్ చేశారు కానీ ఇప్పటివరకు మళ్ళీ ఫోన్ చేయలేదు రాలేదు అని అవని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయితే పల్లవి నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని నువ్వు ప్లాన్ చేశావు కానీ ఇలా బెడిసి కొడుతుందని అసలు అనుకోలేదు కదా అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావో కొంచమైనా బుద్ధుండే మాట్లాడుతున్నావా అని అవని పల్లవిని తిడుతుంది.. అవని ఎంత చెప్తున్నా సరే పల్లవి మాత్రం వినకుండా అవన్నీ తిడుతూ ఉంటుంది. భానుమతి కూడా పల్లవి చెప్పింది నిజమే కదా ఎందుకు మా ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావు అని అంటుంది..

Advertisement

ఆయనే ఫోన్ చేసి వస్తానని చెప్పాడు కానీ రాలేదు దానికి నన్నేం చేయమంటారు అని అంటుంది.. ఇక తర్వాత కమల్ వదిన ఏ తప్పు చేయలేదు ఆమె చెప్తే అదే కరెక్ట్ అని అంటాడు.. అవని నీ అందరూ తిడతారు. అక్షయ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అయితే అవని పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అభి కి ఏమైంది అని తెలుసుకుంటుంది.. అయితే అవి నేను ఎక్స్లెంట్ చేసిన వ్యక్తి అతని లేపడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అతని దగ్గర ఉన్న పరిస్థితితోపాటుగా మిగిలిన వస్తువులన్నిటిని తీసుకుని వెళ్ళిపోతాడు.

పల్లవి ఫోన్ చేసి అతని దగ్గర ఏమైనా దొరికాయి అని అడుగుతుంది హార్డ్ డిస్క్ దొరికింది అని చెప్పగానే అందులో ఏముందో చెక్ చేయవని అతనితో చెప్తుంది. అది చూసి అతను మందులు ఏమీ లేదని చెప్తాడు. కానీ మళ్ళీ చెక్ చేయమని చెప్పగానే అతని పరిస్థితిలో పోస్ట్ చేసినా ఒక కాగితం ఉంది అని అంటాడు. కచ్చితంగా అక్షకు సిసిటివి రికార్డింగ్ పోస్ట్ చేసి ఉంటాడు అని పల్లవి అనుమాన పడుతుంది. వెంటనే ఆ కొరియర్ ని నేను తీసుకోవాలి అని అనుకుంటుంది. అవి చూడ్డానికి అక్షయ్ అవినీదురుపై ఇద్దరు అప్పుడే కొరియర్ బాయ్ వచ్చి కొరియర్ వచ్చిందని చెప్పగానే దాన్ని తీసుకొని మరీ వెళ్ళిపోతారు..

Also Read : చందును మోసం చేస్తున్న శ్రీవల్లి…ప్రేమకు ధీరజ్ ప్రపోజ్..సీన్ అదిరింది..

అక్కడ అభిని చూసి అవని చాలా ఎమోషనల్ అవుతుంది… అయితే అక్షయ్ కు మాత్రం నిజం చెప్పగానే అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు.. మొదటి నమ్మడు కానీ ఆ తర్వాత ఆ పని చెప్పిన వివరాలను బట్టి నమ్ముతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో అక్షయ్ ఏదైనా నిర్ణయం తీసుకుంటాడా అన్నది చూడాలి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×