E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవని సేఫ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. చక్రధర్ చెప్పిన నిజం ఏంటి..?

Intinti Ramayanam Today Episode: అవని సేఫ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. చక్రధర్ చెప్పిన నిజం ఏంటి..?
Advertisement

Intinti Ramayanam Today Episode March 22nd : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని వాళ్లందరికీ అక్షయ్ సైట్ ఎలా ఉంటుందో అని చూపించాలని లోపలికి తీసుకొని వెళ్తాడు.. అక్కడ మొత్తం లోపల ఎలా ఉంది అన్నది చూస్తూ అందరూ చాలా బాగుందని మెచ్చుకుంటూ ఉంటారు. ఇక కమల్ కూడా పల్లవిని లోపలికి తీసుకొని వెళ్తే పల్లవి మాత్రం మధ్యలోనే తప్పించుకొని పక్కకు వెళ్ళిపోతుంది.. మా ఆయన ఏం చేసినా బాగానే చేస్తాడు మీరు అనుకున్నట్లుగా ఈ బిల్డింగు చాలా బాగుంది అని అవని అక్షయ పై ప్రశంసలు కురిపిస్తుంది. ఎవరికి అనుకూలంగా వాళ్లకి సరిపోతుంది అలాగే పెద్దవాళ్ళకి కూడా ఈ ఇల్లు బాగా నచ్చుతుంది అని అవని అక్షయ్ ను తెగ పొగిడేస్తుంది. మీరు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు నిజంగానే చాలా బాగుంది అని అవని అంటుంది.. కమల్ శ్రీకర్ ఇద్దరు కూడా అన్నయ్య ప్లాన్ చాలా బాగుంటుంది. ఎప్పుడు అని అనుకుంటారు.. అయితే అవని మీరు ఆరాధ్య కి లోపల మొత్తం చూపించండి నేను బయట వెళ్లి ఎలా ఉందో చూస్తాను అని అంటుంది.

వాళ్లందరూ లోపల చూస్తుండగా అవని బయట ఎలా ఉందో చూడాలని బయటకు వచ్చేస్తుంది. అక్కడ బయట పల్లవి అవన్నీ చూసి తన మనిషికి ఫోన్ చేసి వాళ్ళు బయటికి వచ్చారు కిందకు వదలరా అని చెప్తుంది.. ఇవాళ అవని పీడ ఎలాగైనా సరే విరగడ అయిపోతుంది.. ఇక అవని నా నుంచి తప్పించుకోలేదు అని పల్లవి చాలా సంతోషంగా ఉంటుంది.. అవనిని ఎలాగైనా ఈ రోజు చంపేస్తే ఇక ఏ నిజాలు బయటికి రావు నేను సేఫ్ గా ఉండొచ్చు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. పల్లవి ఇవాళ ఎలాగైనా సరే అవని చచ్చిపోవాల్సిందే నేను ప్లాన్ చేశాను అంటే దాంట్లో తిరుగు ఉండదు అని ఆలోచిస్తూ ఉంటుంది. తను అనుకున్న విధంగానే ఆ లిఫ్ట్ ని కిందకు వదిలేసి అవని మీద పడేలా చేసేందుకు పక్కాగా ప్లాన్ చేస్తుంది. తన మనసులో ఉన్న 30 ఏళ్ల నుంచి దాచుకున్న భయంకరమైన నిజాన్ని ఈ రోజు ఎలాగైనా సరే అవినీతి చెప్పేయాల్సిందే నా భారాన్ని దించుకోవాల్సిందేనని చక్రధర్ అవనిని వెతుక్కుంటూ ఆ సైట్ కి వస్తాడు. ఇక అవని మీద ఆ లిఫ్టు దాదాపు పడే సమయంలో చక్రధర్ అవనిని గమనించి పక్కకు లాగేస్తాడు. అయితే ఆ లిఫ్ట్ అక్కడ పడిపోయి ఇటుకలన్నీ చల్లాచెదురుగా పడిపోవడంతో అవ్వని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతుంది. అవని నీకేం కాలేదు కదమ్మా అనేసి చక్రధర అడుగుతాడు.. అవి నేను కాపాడే క్షణంలో చక్రధరికి గాయం అవడంతో అవని నన్ను కాపాడాలనుకున్నారు కానీ మీకు గాయం అయిందని తనకు తన ప్రేమను చూపిస్తూ ఉంటుంది.

ఇన్నాళ్లు నేను ఈ ప్రేమను కోల్పోయానా.. మొన్న నా కూతురు తన మీదకు రాకుండా తప్పుకోవాలని అనుకుంది.. కానీ నా కూతురు మాత్రం నా ప్రాణాలని కాపాడి నాకు ప్రాణ వీక్ష పెట్టింది అని చక్రధర్ మనసులు అనుకుంటూ ఉంటాడు. ఈతంగా నంతా దూరంగా చూస్తున్న పల్లవి అనవసరంగా డాడ్ ఇక్కడికి వచ్చిన ప్లాన్ చెడగొట్టేసాడు అని బాధ పడిపోతూ ఉంటుంది. అయితే ఏదో జరిగిందని బయటికి వచ్చిన అక్షయ వాళ్ళందరూ కూడా అక్కడ జరిగిన ప్రమాదాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. అవని నీకేం కాలేదు కదా అని పార్వతి కూడా కారులోంచి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది.. చక్రధర్ గారు వచ్చి నన్ను కాపాడుకున్న అంటే ఇవన్నీ నా మీద పడి నేను చచ్చిపోయేదాన్ని అని అవని భయపడిపోతూ అక్షయ్ కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది..

Advertisement

Also Read : ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా అవుట్..

అసలు లిఫ్టు ఇక్కడికెల్లా వచ్చింది అని అందరూ ఆరా తీస్తూ ఉంటారు. కానీ ఆ లిఫ్ట్ ని ఆపరేట్ చేస్తున్న వ్యక్తి మాత్రం అక్కడి నుంచి పారిపోతాడు.. పల్లవి ఎక్కడ తాను దొరికిపోతుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది.. చక్రధర్ పల్లవిని చూసి ఇదంతా పల్లవి ప్లాన్ అని అనుకుంటాడు.. ఇక అందరూ కలిసి ఎవరిని తీసుకొని వెళ్ళిపోతారు. ఇంతకీ ఈయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు అని అందరూ చక్రధర గురించి అడుగుతారు. నేను ఇక్కడికి రమ్మన్నానండి అని అవని అంటుంది.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. మరి సోమవారం ఎపిసోడ్లో అవనికి చెప్పాలనుకున్న నిజాన్ని చక్రధర్ చెప్తాడా లేదా అన్నది చూడాలి…

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×