E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Meena : ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా అవుట్..

Gundeninda Gudigantalu Meena : ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా అవుట్..
Advertisement

Gundeninda Gudigantalu Meena : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఒకటి.. మధ్యతరగతి కుటుంబంలోని మనుషులకు డబ్బు మీద ఆశ కలిగితే.. ఎలా ఉంటుంది అన్నది ఈ సీరియల్ లో ఒక స్టోరీ లైన్ తో కళ్ళకు కట్టినట్లు చూపించారు.. పేద ఇంటి నుంచి వచ్చిన ఒక అమ్మాయికి అత్తవారింట్లో జరిగే అవమానాలు ఎలా ఉంటాయో అన్నది స్పష్టంగా ఈ సీరియల్ లో కనిపిస్తుంది.. మధ్య తరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళకి మేడలు కట్టాలన్న అత్యాశ ఈ సీరియల్ లోని అత్తకి ఉంటుంది. డబ్బున్న కోడల్ని చాలా గౌరవంగా చూసుకుంటూ మిగిలిన కోడల్ని అవమానిస్తూ ఉంటుంది. ఇందులో అత్త అవమానిస్తున్న పాత్రలో మీనా నటిస్తుంది. ఈ సీరియల్ కు హీరోయిన్ ఈమెనే.. ఇందులో నటించింది కన్నడ ముద్దుగుమ్మ అమూల్య గౌడ.. అయితే తాజాగా ఈ సీరియల్ నుంచి మీనా తప్పుకుంటున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.. మరి నిజంగానే మీనా సీరియల్ నుంచి తప్పుకుంటుందా? లేదా? అన్నది చూసేద్దాం..

మీనా ఎందుకు తప్పుకుంటుంది..? 

ప్రముఖ తెలుగు చానల్స్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ కి జనాల ఆదరణ రోజురోజుకీ పెరుగుతుందన్న విషయం తెలిసిందే.. ఈ సీరియల్ హీరో బాలు మీనాలు హైలైట్ గా నిలుస్తారు. మొండి మొగుడు పెంకి పెళ్ళాం లాగా వీళ్లిద్దరి సీన్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.. కన్నడ అమ్మాయి అయినా కూడా.. ఈమె చాలా చక్కగా అచ్చ తెలుగు అమ్మాయిలాగా ఈ సీరియల్ లో కనిపిస్తుంది.. ఈమె నటనకు తెలుగు వాళ్ళు ఫిదా అవుతున్నారు. అయితే  గతంలో ఈమె కార్తీకదీపం సీరియల్ లో నటించింది. అయితే అందులో కేవలం చిన్న పాత్రలో నటించిన కూడా ఆమెకు మంచి క్రేజ్ అయితే వచ్చింది. రెండవ సీరియల్ గా గుండె నిండా గుడి గంటల్లో నటిస్తుంది..  ఈ సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో మీనా ఈ సీరియల్ నుంచి తప్పుకోని ఉందని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో అవుతుంది.. ఒకవేళ మీనా గనక ఈ సీరియల్ నుంచి తప్పుకుంటే టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అమూల్య గౌడ రెస్పాండ్ అయ్యి సమాధానం చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే..

Advertisement

Also Read : పల్లవికి దిమ్మతిరిగే షాక్.. పార్వతి దెబ్బకు మైండ్ బ్లాక్.. అవని నిజం చెప్పేస్తుందా..?

అమూల్య గౌడ బ్యాగ్రౌండ్.. 

సీరియల్ హీరోయిన్ అమూల్య గౌడ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె ఒక కన్నడ నటి. కన్నడ ఇండస్ట్రీలో మోడల్ గా ఎంట్రీ ఇచ్చి వరుసగా సీరియల్స్లలో నటించి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తెలుగులో రెండవ సీరియల్ గా గుండె నిండా గుడి గంటలు లో నటిస్తుంది. అయితే ఈ సీరియల్ తర్వాత వేరే సీరియల్ కి ఇంకా కమిట్ అవ్వలేదు.. కానీ కన్నడలో మాత్రం ఆమె మరికొన్ని ప్రాజెక్టులలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఒకరోజుకు గాను దాదాపుగా 40 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.. ఇక సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫోటోలతో హాట్ స్టిల్స్ ఇస్తూ కుర్రకారుకు మతిపోగోడుతుంది. ఆమె పిక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు ..

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

Big Stories

Advertisement
×