E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవని దెబ్బకు చక్రధర్ షాక్.. పల్లవి ప్లాన్ రివర్స్.. అసలు నిజం అక్షయ్ కు తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అవని దెబ్బకు చక్రధర్ షాక్.. పల్లవి ప్లాన్ రివర్స్.. అసలు నిజం అక్షయ్ కు తెలిసిపోతుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode November 16th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని దగ్గరకు వచ్చిన అక్షయ్ మీ అమ్మగారు భోజనం చేశారా అని అడుగుతాడు. నేను రేపు వచ్చేటప్పుడు బీపీ మిషన్ తీసుకొని వస్తాను. రోజు నువ్వు ఇంట్లోనే మీ అమ్మకు బీపీ చెక్ చెయ్యొచ్చు అని అక్షయ్ అంటాడు. నిన్నటి వరకు మీరు నా గురించి అసలు పట్టించుకోనే లేదు. కానీ ఇవాళ నా గురించి మాత్రమే కాదు మా అమ్మ గురించి కూడా మీరు పట్టించుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది అండి అని అక్షయ్ అంటుంది. మీ చేత బిజినెస్ చేయించాలనే కోరికతోనే నేను ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చాను.

అంతేకానీ ఇలా అందరిని ఇబ్బంది పెట్టాలని మాత్రం కాదు అని అవని అంటుంది.. నువ్వు ఏది కావాలని చేయవని నాకు తెలుసు అవని. నిన్ను మోసం చేసిన వ్యక్తిని కనిపెట్టే పనిలోనే ఉన్నాను వాడు ప్రస్తుతం లేడు ఇక్కడ. భర్తనే వాడిని పట్టుకుని తగిలించి అసలు వీటన్నిటి వెనకాల ఉన్నది ఎవరో తెలుసుకుంటాను అని అక్షయ్ అంటాడు. మీనాక్షి భర్తంటూ ఒకరిని రంగంలోకి దించుతుంది పల్లవి. కానీ చక్కగా ఎంట్రీ తో ఆ ప్లాన్ దారుణంగా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది.. అందరు పల్లవికి చివాట్లు పెడతారు. మీనాక్షి పై నీకు ఎందుకు అంత పగ అని తిట్టిపొస్తారు. కూతురు చేస్తున్న పనికి నేను మీకు క్షమాపణలు కోరుతున్నాను అని చక్రధర్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. చక్రధర్ ఇతను ఎవరో నాకు బాగా తెలుసు ఇతను ఒక ఫ్రాడ్.. అసలు నిన్ను ఎవరు పంపించారు ఇక్కడికి అని అతని దారుణంగా కొడతారు. దాంతో అతను ఏం సార్ మీ తండ్రి కూతుర్లు ఇద్దరు నాతో ఆడుకుంటున్నారు. మీరేమో ఎవరు చెప్పండి అంటారు. మీ కూతురేమో డబ్బులు ఇచ్చి మీనాక్షికి భర్తగా నటించమని చెప్పింది నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అని అతను వెళ్ళిపోతాడు.. ఆ తర్వాత ఆవిడ నువ్వు అన్న మాటకే కొట్టింది.. దానికి మీ అమ్మ వచ్చి క్షమాపణ చెప్పింది అని పార్వతి అంటుంది. కమల్ అక్షయ్ కూడా ఇద్దరూ పల్లవికి సిగ్గులేదు ఇలాంటి పనిచేయడానికి అని అంటారు. చక్రధర్ ఆడపిల్లవై బతికి పోయావు ఇంకొకసారి ఇలాంటివి చేస్తే నీ చంప నేను పగలగొడతాను అని అంటాడు..

మా అమ్మాయి చేసిన పనికి నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను అని మీనాక్షిని క్షమించమని అడుగుతాడు చక్రధర్. ఇంకోసారి ఇలాంటి పని చేశావంటే నేనే కొడతాను అని చక్రధర్ పల్లవికి వార్నింగ్ ఇస్తాడు. దీంతో మాటలు ఏంటి అసలు కాళ్లు చేతులు విరగొడితే ఇదే ఇలాంటివి చేయకుండా ఉంటుంది అని కమలంటాడు. పల్లవి మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి వెలుగు లోపలికిని కమల్ అనగానే పల్లవి లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా అడ్డంగా ఇరుక్కున్నాను ఏంటి? చ డాడ్ వల్ల ఇదంతా ఫెయిల్ అయింది అని అనుకుంటుంది.

Advertisement

శ్రియ అక్కడికి వచ్చి నువ్వు ఏదో చేయాలనుకున్నావు కానీ అది రివర్స్ అయ్యి నీకే తగిలింది చూసావా అని అంటుంది. మీనాక్షి పై పగ తీర్చుకోవాలని నువ్వు అనుకున్నావు కానీ ఇంట్లో వాళ్ళందరి చేత నువ్వే నీ అంతటి నువ్వే తిట్టించుకున్నావని శ్రీయ అంటుంది. ఏంటో పల్లవి నీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది అని అంటుంది. ఇప్పుడు నువ్వు నన్ను ఎగతాళి చేయడానికి వచ్చావా అసలే నా ప్లాను ఫెయిల్ అయిందని కాలిపోతున్నాను నువ్వు ఇంకా దాంట్లో ఆజ్యం పోస్తావా అని పల్లవి అంటుంది.

పల్లవి ఇలాంటి నీచపు పని చేస్తుందని అస్సలు ఊహించలేదు అని అందరూ అనుకుంటారు. మీ మనసు నొప్పించి ఉంటే క్షమించండి వదిన గారు అని పార్వతి అడుగుతుంది. గదిలోకి వెళ్ళగానే అక్షయ్ పల్లవి రాను రాను దారుణంగా మారిపోతుంది ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు. తను నాకు సొంత చెల్లెలు లాంటిది మీరు ఏ తను నాకు సొంత చెల్లెలు లాంటిది మీరు ఏమీ చేయాలని అనుకోవద్దు అని అక్షయ్ తో అంటుంది.. ఇక చక్రధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పల్లవి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నన్ను ఇరికించి ఎలా ఉంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు.

అక్షయ్ ఇక నేను ఆఫీస్ కి వెళ్ళాలి వెళ్తున్నానని ఇంట్లో చెప్పేసి వెళ్లిపోతాడు. అవనిని మోసం చేసిన వ్యక్తి సిటీకి వచ్చాడని తెలుసుకొని వాడిని కలవడానికి అక్షయ వెళ్తాడు. అక్కడ నిజం తెలుసుకున్న అక్షయ్ వెంటనే చక్రధర్ ఇంటికి వెళ్తాడు.. రేయ్ చక్రధర్ అని అరుస్తూ వెళ్తాడు. పైన ఉన్న చక్రధర్ ఫైల్ ని కింద పడేసి పరిగెత్తుకుంటూ కిందకు వస్తాడు. మేము మీకేం అన్యాయం చేసామని నువ్వు మమ్మల్ని ఇలా రోడ్డుమీద పడేలా చేశావు అని అడుగుతాడు. నేనేం చేశాను నాకేం సంబంధం ఉంది అని చక్రధర్ కూడా అక్షయ్త్ ని అడుగుతాడు.

Also Read: గ్రాండ్ గా సుశీల బర్త్ డే.. బాలు ప్లాన్ సక్సెస్..బాలు, మీనాలకు స్పెషల్ గిఫ్ట్..

ఇక తర్వాత ఇంట్లోనే వాళ్ళందరినీ అక్షయ్ ఆవేశంగా పిలుస్తాడు. ఏంట్రా ఏమైంది ఎందుకలా అరుస్తున్నావ్ అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. మన ఆస్తులు పోవడానికి కారణం ఎవరో తెలుసా అని అక్షయ్ అనగానే కమల్ ఎవరు చెప్పు అన్నయ్య వాడి అంతు చూస్తాను అని అంటాడు. మరేవరో కాదు చక్రధర్.. ఈ పల్లవి వాళ్ళ నాన్ననే అని అనగానే అందరూ పల్లవి వైపు సీరియస్గా చూస్తారు. పల్లవి మాత్రం అక్షయ్ మాట విని షాక్ అయిపోతుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×