E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: క్షమాపణలు చెప్పిన చక్రధర్.. అవని స్ట్రాంగ్ వార్నింగ్.. పల్లవికి అనుమానం..

Intinti Ramayanam Today Episode: క్షమాపణలు చెప్పిన చక్రధర్.. అవని స్ట్రాంగ్ వార్నింగ్.. పల్లవికి అనుమానం..
Advertisement

Intinti Ramayanam Today Episode November 17th : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాక్షి భర్తను అని ఒక వ్యక్తి వస్తాడు. మీరు కూడా అతని నిజంగానే మీనాక్షి భర్త ఏమో అని అనుకుంటారు ఇక అందర్నీ నమ్మించేందుకు పల్లవి కూడా అతని భర్త అని చెప్తుంది. అయితే అతను ఫోటోలు చూపించి నమ్మించడంతో ఇంట్లోని వాళ్ళందరూ కూడా మీనాక్షి భర్తతోనే మాట్లాడట్లేదా? గొడవలు ఏంటని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి చక్రధర వస్తాడు.చక్రధర్ ఇతను ఎవరో నాకు బాగా తెలుసు ఇతను ఒక ఫ్రాడ్.. అసలు నిన్ను ఎవరు పంపించారు..

ఇక్కడికి అని అతని దారుణంగా కొడతారు. దాంతో అతను ఏం సార్ మీ తండ్రి కూతుర్లు ఇద్దరు నాతో ఆడుకుంటున్నారు. మీరేమో ఎవరు చెప్పండి అంటారు. మీ కూతురేమో డబ్బులు ఇచ్చి మీనాక్షికి భర్తగా నటించమని చెప్పింది నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అని అతను వెళ్ళిపోతాడు.. ఆ తర్వాత ఆవిడ నువ్వు అన్న మాటకే కొట్టింది.. దానికి మీ అమ్మ వచ్చి క్షమాపణ చెప్పింది అని పార్వతి అంటుంది. కమల్ అక్షయ్ కూడా ఇద్దరూ పల్లవికి సిగ్గులేదు ఇలాంటి పనిచేయడానికి అని అంటారు. చక్రధర్ ఆడపిల్లవై బతికి పోయావు ఇంకొకసారి ఇలాంటివి చేస్తే నీ చంప నేను పగలగొడతాను అని అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే ఊరుకోను అని పల్లవికి చక్రధర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.. తర్వాత మా అమ్మాయి చేసిన పనికి నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను అని మీనాక్షిని క్షమించమని అడుగుతాడు.. పల్లవి మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి లోపలికి వెళ్ళు అని కమల్ అనగానే పల్లవి లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా అడ్డంగా ఇరుక్కున్నాను ఏంటి? చ డాడ్ వల్ల ఇదంతా ఫెయిల్ అయింది అని అనుకుంటుంది.

ఇక చక్రధర్ నేను అనుకున్నదే జరుగుతుంది నా సొంత కూతురు దగ్గరే నేను విలన్ గా మారాల్సి వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. అవని ఫోన్ చేసి చెప్పింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఇవాలే నా గురించి అన్ని నిజాలు బయటపడేవి అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు అక్కడికి వచ్చిన అవని.. నా తండ్రి ఏంటో ఎవరు వచ్చారు అంటే కచ్చితంగా నీ కూతురే ఈ పని చేసిందని నేను అనుకుంటున్నాను అందుకే నీకు ఫోన్ చేసి రమ్మని చెప్పాను అని అంటుంది. నీ కూతురు ఇలాంటి పనులు చేస్తుంది కాబట్టే నేను నీకు ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పాను ఇలాగే ఎక్కడ ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు కాబట్టి ఎక్కడికి రమ్మన్నా నువ్వు రావాలి రెడీగా ఉండు అని చక్రధర్ కి హెచ్చరిస్తుంది.

Advertisement

ఏదో ఒకటి చేయాలి లేకపోతే ఇలా రోజు టెన్షన్ పడుతూ ఉండాలి అని చక్రధర్ అనుకుంటూ కార్ ఎక్కుతాడు అప్పుడే ఎదురుగా పల్లవి వచ్చి ఏంటి డాడీ నువ్వు ఇలా చేశావు వాళ్ళిద్దరికీ నీకు ఏదో సంబంధం ఉందని నాకు అర్థం అవుతుంది. అదేంటో తెలియలేదు కాబట్టి నువ్వు బతికిపోయావు..ఒకవేళ తెలిస్తే మాత్రం ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు అని అంటుంది. అసలు నిన్ను ఎవరు ఇక్కడికి రమ్మన్నారు నేను ఏదో ప్లాన్ చేసి ఆ మీనాక్షిని బయటికి పంపిద్దాం అని అనుకుంటే నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని పల్లవి అంటుంది. నేను నీ కాపురం కోసమే అలా చేశానమ్మ అని చక్రధరంటాడు. ఆ కాపురం కోసమే చేశాను నువ్వు అంటున్నావు అలాంటి వాడివి నా మొగుని వదిలేసి రమ్మని ఎందుకంటావు అని పల్లవి అడుగుతుంది. నువ్వు రానని అంటున్నావు కదా అందుకే నేను నీకు కాపురం బాగుండాలని కోరుకుంటున్నాను అని అంటాడు.

భానుమతి కమలిచ్చిన మాట్లాడే బల్బులను బయట అమ్మేసి చిక్కుల్లో పడుతుంది. అవి మాట్లాడే బల్బులు కాదు మోసం చేసింది అని అక్కడున్న వాళ్ళందరూ ఆమెను తరిమి కొట్టాలని పరుగులు పెడతారు. దాంతో భానుమతి కూడా పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి ఆ విషయాన్ని కమల్ తో చెప్తుంది. ఓ ఇదంతా నేను చేసింది కాదు నా ఒంటి లోకి వచ్చి తాతయ్య చేసాడేమో అని కమల్ కావాలని భానుమతిని ఆడుకుంటాడు. ఈసారి ఆ ముసలోడు గనుక నాకు కనిపిస్తే కచ్చితంగా జుట్టు పట్టుకుని లాగి మరి కొడతాను అని భానుమతి అంటుంది.

Also Read : జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సుశీల స్నేహితులు.. గోపాలంతో ప్రేమ.. బాలుకు సుశీల గిఫ్ట్..

శ్రీకర్ అమ్మ నాన్న అన్నయ్య వదిన అందరు బయటికి రండి కొత్త కారు వచ్చేసింది అని అరుస్తాడు. బయటికి రాగానే కారును చూసి చాలా బాగుంది అని మెచ్చుకుంటారు.. ఇక అమ్మానాన్న మీరిద్దరూ ఈ కార్లో కూర్చోండి ముందుగా మనం వెళ్లి పూజ చేయించుకుని వద్దామని శ్రీకర్ అంటారు రాజేంద్రప్రసాద్ పార్వతి కార్లో కూర్చుంటున్నగా శ్రీయ ఆగండి ఈ కారు నేను ఇష్టంగా కొన్నాను ముందు నేనే కూర్చోవాలి అని అంటుంది. శ్రీకర్ ఒకపక్క అమ్మ నాన్న కూర్చొని ఇవ్వు అని ఎంత అన్న కూడా శ్రేయ నేను కూర్చుంటాను లేదంటే ఎప్పటికీ ఈ కారులో కూర్చొని అంటుంది. ఇక ఆ తర్వాత అవని చెప్పిన సరే శ్రీయ మాట వినదు.. రాజేంద్రప్రసాద్ వాళ్ళనే వెళ్లి పూజ చేయించుకొని రానివ్వు అని అంటాడు. అతనికి శ్రీయ అనుకున్నది సాధిస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×