Intinti Ramayanam Today Episode October 17th: పార్వతి ఇంట్లోని వాళ్ళందరూ కూడా అవనీ లేదు అని చాలా బాధపడిపోతూ ఉంటారు. అవని అక్క ఉంటే ఇంట్లో ఎంతో సంతోషంగా ఉండేది ఇల్లంతా కలకలలాడేది ఉదయం లేవగానే పూజ గదిలో దీపం వెలిగేది. అవని ఎప్పుడూ ఎవరికీ ఏ లోటు రాకుండా చూసుకునేది అంటూ ఇంట్లోని వాళ్ళందరూ బాధపడిపోతూ ఉంటారు. అవని త్వరగా ఇంటికి వస్తే బాగుంటుంది అంటూ అందరూ కోరుకుంటారు. అయితే అందరూ పూజ చేయడానికి భానుమతి పల్లవి ఎలా ఉందో ఏంటో అని వీళ్ళకి ఎవరికీ లేదు పల్లవిని ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి తరిమేదామని ఆలోచించారు అని మనసులో అనుకుంటూ అవని నేను తిట్టుకుంటూ ఉంటుంది.
పల్లవి ఏదో పంపించింది అని ఆ ఫోన్ ని చూస్తుంది. అవనిని ఆర్ సి ఐ కొట్టిన వీడియోని పంపించడంతో అది చూసిన పల్లవి సంతోషంతో డాన్స్ చేయాలని అనుకుంటుంది అయితే పెద్దగా సౌండ్ పెట్టి టీవీలో సాంగ్ పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉండగా చక్రధర్ అలాగే మీనాక్షి అక్కడికి వచ్చి నువ్వు ఎందుకు ఇప్పుడు ఇంతగా డాన్స్ చేస్తున్నావు. నిన్ను నీ వాళ్ళ ఇంట్లో నుంచి గెంటేశారు అని తెలుసు కదా.. అయితే నువ్వు కొంచెం కూడా బాధపడకుండా ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు అని పల్లవి కి చక్రధర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. ఇక మీనాక్షి అసలు పల్లవి ఎందుకింత సంతోషంగా ఉంది అని బాధపడిపోతూ ఉంటారు. పల్లవి వల్ల అవని ఇంకెన్ని బాధలు పడాలో అని బాధపడిపోతూ ఉంటుంది మీనాక్షి. సరే పల్లవి వల్లే అవని బాధలు పడుతుంది కాబట్టి తనని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయాలి అని మీనాక్షి ఆలోచిస్తూ ఉంటుంది.
అక్షయ్ కమల్ ఇద్దరు కూడా పల్లవి వాళ్ళ అవని వదిన చాలా ఇబ్బందులు పడుతుంది అని బాధ పడిపోతూ ఉంటారు. అవని కోసం టిఫిన్ తీసుకెళ్లాలి అని అనుకుంటారు. పోలీస్ స్టేషన్ కి అవని కోసం టిఫిన్ తీసుకుని వెళ్తారు. అయితే తనకు తగిలిన దెబ్బల గురించి ఎవరికీ తెలియకూడదు అని అవని ఆ దెబ్బల్ని కవర్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఏంటని మొహం చూపించకుండా అలా మాట్లాడుతున్నావు ఏం జరిగిందో నీకు అని అక్షయ్ అడుగుతాడు. అయితే మొహం మీద ఉన్న గుడ్డని అక్షయ్ బలవంతంగా పక్కకు తీసి చూస్తాడు. ఏమైంది ఎందుకు నువ్వు ఇలా మొహం దాచేస్తున్నావు అని అడుగుతాడు అక్షయ్. అయితే ఈ మొహం మీద గుడ్డ తీయగానే అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి అవి దెబ్బలు ఎందుకు నీకు ఇలా జరిగింది అని అడుగుతాడు. అవని నాకేం కాలేదండీ అని ఎంత చెప్తున్నా సరే పోలీసులు కొట్టారు అని చెప్పగానే ఒక్కసారిగా అక్షయ్ కమల్ ఇద్దరు కూడా పోలీసులు తీవ్ర ఆవేశం వ్యక్తం చేస్తారు.
నా భార్య నే నువ్వు కొడతావా అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్య నువ్వు కొడతావు అని అక్షయ్. ఎస్ ఐ కి అక్షయ్ దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్యని కొడతావు నువ్వు అని అక్షయ్ అంటాడు. నా భార్య నువ్వు ఇంతగా కొట్టావు అంటే నీకు ఆ పల్లవి ఎంత డబ్బులు ఇచ్చిందో చెప్పు నాకు బాగా అర్థమైంది ఆ పల్లవి నీకు డబ్బులు ఇచ్చిందని నాకు అర్థం అయిపోయింది అని అక్షయ్ అంటాడు. నువ్వు ఆ పల్లవి దగ్గర ఇంత డబ్బులు తీసుకున్నామని నాకు బాగా అర్థమైంది. నిజంగా చెప్పు నా భార్య ని కొట్టడానికి నీకు ఆ పల్లవి ఎంత డబ్బులు ఇచ్చింది అని అక్షయ్ సీరియస్ అవుతాడు అక్షయ్ చూసి ఆ సీఐ పడిపోతుంది. ఇక కమల్ శ్రీకర్ కి జరిగిన విషయం అంత చెప్తాడు శ్రీకర్ నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. పల్లవి అంతు చూడాల్సింది ఈరోజు అని అంటాడు..
అవనికి జ్వరం తగ్గిందా ఎలా ఉంది అని చక్రధర అక్కడికి వస్తాడు అయితే అవని కొట్టించింది నీ ముద్దుల కూతురు పల్లవి అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. దెబ్బలతో ఉన్న అవనిని చూసిన చక్రధర్ పల్లవి ఇలాంటి దుర్మార్గానికి పాల్పడుతుందని నేను అస్సలు ఊహించలేదు అని అవని దగ్గరికి వెళ్లి అంటాడు అయితే మీనాక్షి ఏంటమ్మా అవని పోలీసుల కొట్టారు అని బాధ పడిపోతూ ఉంటుంది. అవని ఇంతగా కొట్టడానికి పల్లవిని పోలీసులకు డబ్బులు ఇచ్చి మరీ చేసింది అని అక్షయ్ కమల్ ఇద్దరు అంటారు. అయితే కమల్ మాటలు విన్న మీనాక్షి షాక్ అయిపోతుంది అసలు పల్లవిని ఇంట్లో నుంచి గెంటేయడం కాదు చంపేస్తుంటే ఒక పని అయిపోయేది అని అంటాడు అది చూసి మీనాక్షి భయపడిపోతుంది. పల్లవి మీద ఎలాగైనా కేసు పెట్టి తనని కూడా జైలుకు పంపించాలి అని అక్షయ్ అంటాడు అది విన్న మీనాక్షి షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..