E-Paper
Advertisement

Podarillu Harika: ‘పొదరిల్లు’ హారిక సీరియల్స్ కు బ్రేక్ ఇవ్వడానికి కారణం అదే..? నిజాన్ని బయట పెట్టేసింది.

Podarillu Harika: ‘పొదరిల్లు’ హారిక సీరియల్స్ కు బ్రేక్ ఇవ్వడానికి కారణం అదే..? నిజాన్ని బయట పెట్టేసింది.
Advertisement

Podarillu Harika: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్లలో నటించిన యాక్టర్స్ చాలా వరకి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు. ఈమధ్య ఎక్కువగా కన్నడ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలే సీరియస్లలో కనిపిస్తున్నారు. అంతేకాదు మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కొందరు హీరోయిన్లు ప్రస్తుతం సీరియల్స్లలో బిజీగా నటిస్తున్నారు. అలాంటి వారిలో ముందుగా వినిపించే పేరు కార్తీకదీపం ఫేమ్ వంటలక్క ప్రేమి విశ్వనాథ్.. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ అను శ్రీరాజ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ అమ్మడు ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న పొదరిల్లులో నటించింది..ఈమె ఆ మధ్య సీరియల్స్ కు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు ఈ సీరియల్ లో నటించింది.. ఎందుకు బ్రేక్ ఇచ్చిందో ఒకసారి తెలుసుకుందాం..

అను శ్రీరాజ్ సీరియల్స్ కు దూరమైంది..? 

బుల్లితెరపై ప్రసన్న పలు సీరియల్స్లలో నటించింది మలయాళ ముద్దుగుమ్మ అను శ్రీరాజ్.. ఈమె తెలుగు బుల్లితెర పై ప్రసారం అయిన ఎన్నో సీరియల్స్ లలో నటించింది.. గతంలో ఈమె జీతెలుగులో ప్రసారం అయిన ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నటించింది. ఆ సీరియల్ నటిస్తున్న మధ్యలోనే ఆమె సీరియల్ నుంచి తప్పకుండా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సీరియల్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సీరియల్ జరుగుతున్న సమయంలోనే తన భర్తకి ఫోన్ చేసి లేనిపోనివి కల్పించి చెప్పడంతోనే ఆ సీరియల్ నుంచి తప్పుకున్నట్లు ఆమె అన్నారు. ఆ తర్వాత కంప్లీట్ గా జీ తెలుగు కి దూరమైంది.. ఈ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Advertisement

Also Read: ‘జగదాత్రి ‘ కౌశిక రియల్ లైఫ్..పేరెంట్స్ కు అబద్దం చెప్పి ఆ పని..

‘పొదరిల్లు’ సీరియల్ కు రెమ్యూనరేషన్..? 

అను శ్రీ రాజ్ ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. అందులో ఒకటి పొదరిల్లు. ఈ సీరియల్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సీరియల్లో హారిక పాత్రలో ఈమె నటిస్తుంది. హీరోయిన్ మహాలక్ష్మికి వదిన క్యారెక్టర్ లో నటిస్తుంది. ఇంట్లో వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయకపోయినా సరే హీరోయిన్ సపోర్ట్ చేస్తూ ఇంకెప్పుడు తనకి అండగా నిలుస్తూ ఉంటుంది హారిక. ఈమధ్య ప్రారంభమైన ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోవడం మామూలు విషయం కాదు.. ఈ సీరియల్ లో అను నటించడానికి ఒక్కరోజుకు 25 వేలు అలాగే స్టే చెయ్యడానికి ఖర్చులు కూడా సీరియల్ వాళ్లే భరిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కొత్త సీరియల్ లో ఈమె పాత్రకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. దాంతో ఈమెకు డిమాండ్ కూడా పెరుగుతుంది. దీంతో పాటుగా మరో రెండు సీరియల్స్ లలో నటించేందుకు రెడీగా ఉందట. సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోలతో పాటుగా తన భర్త దిగిన కొన్ని క్యూట్ ఫిక్స్ ని కూడా షేర్ చేసుకుంటుంది.

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×