E-Paper
Advertisement

స్టేజ్ దిగొచ్చి మరీ వార్నింగ్ ఇచ్చిన హైపర్ ఆది!

స్టేజ్ దిగొచ్చి మరీ వార్నింగ్ ఇచ్చిన హైపర్ ఆది!
Advertisement

Hyper Aadi:హైపర్ ఆది (Hyper Aadi) .. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తనదైన శైలిలో పంచ్ డైలాగ్ లతో అటు ఆడియన్స్ ను నవ్విస్తూ.. ఇటు షోలలో జడ్జెస్ ను మెప్పిస్తూ తన కంటూ ఒక క్రేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఎప్పుడూ కామెడీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే ఈయన.. వందల స్కిట్స్ లో నవ్వులు పూయిస్తూ హైపర్ ఆదిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అంతేకాదు అటు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా మారిపోయిన హైపర్ ఆది.. ఎప్పుడూ కూడా నవ్వుతూ సరదాగా కనిపిస్తూ ఉంటాడు. ఇక ఈ మధ్యకాలంలో ఒకవైపు సినిమాలలో అవకాశాలు అందుకుంటూనే.. మరొకవైపు జబర్దస్త్, ఢీ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా తన కామెడీతో నవ్వులు పూయిస్తున్నాడు.

స్టేజ్ దిగొచ్చి మరీ మాస్ మార్నింగ్..

ఇక అలా సినిమాలు, టీవీ షోలతో పాటు ఈ మధ్యకాలంలో పబ్లిక్ ఈవెంట్లలో కూడా హాజరవుతూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అలాంటి ఆదికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఆ వీడియోలో హైపర్ ఆది ఒక వ్యక్తితో గొడవ పెట్టుకుంటూ కనిపించాడు. అతనితో వాగ్వాదానికి దిగడమే కాకుండా అతడికి మాస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సాధారణంగా వివాదాలకు చోటు ఇవ్వకుండా ఈ మధ్యకాలంలో తన పని తాను చేసుకుంటూ వెళుతున్న హైపర్ ఆది సడన్గా సీరియస్ అయ్యి వార్నింగ్ ఇచ్చేవరకు వెళ్ళాడు అంటే అక్కడ ఉన్న వ్యక్తి ఆదిని ఏదైనా అనరాని మాటలు అన్నారేమో అనే కామెంట్లు నెటిజన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక అక్కడ ఆది వార్నింగ్ ఇస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ అలాగే నిలబడిపోయారు. పక్కనే పోలీసులు కూడా ఉండడం ఆ వీడియోలో మనం చూడవచ్చు..

వైరల్ గా మారిన వీడియో.. నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు..

Advertisement

ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దీనిపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏమైంది? ఎందుకు ఆది స్టేజ్ దిగివచ్చి మరీ ఆ వ్యక్తికి వార్నింగ్ ఇస్తున్నాడు? ఇంతలా వార్నింగ్ ఇస్తున్నాడు అంటే అక్కడ ఏదో ఒక పెద్ద గొడవే జరిగి ఉంటుంది? అసలు ఈ వీడియో కొత్తదా లేక పాతదా? అని అందరూ చర్చిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపై ఆది స్పందిస్తారేమో చూడాలి.

Related News

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

Big Stories

Advertisement
×