E-Paper
Advertisement

Janaki Parinayam Cast : ‘జానకి పరిణయం ‘ నటీనటులు.. హీరో, హీరోయిన్ల రెమ్యూనరేషన్..?

Janaki Parinayam Cast : ‘జానకి పరిణయం ‘ నటీనటులు.. హీరో, హీరోయిన్ల రెమ్యూనరేషన్..?
Advertisement

Janaki Parinayam Cast : బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు ఈ మధ్య కొత్త సీరియల్స్ ఎక్కువగా ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి.. పాత సీరియల్స్ తో పాటుగా కొత్త సీరియల్స్ కూడా జనాలని ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి.. ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీలో సరికొత్త సీరియల్స్ ప్రారంభం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఛానెల్లో కొత్త సీరియల్ ప్రారంభమైంది.. ఆ సీరియల్ పేరే జానకి పరిణయం. టైటిల్ కు తగ్గట్టుగా డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకులను అలరించబోతుంది. ఫిబ్రవరి 2 నుంచి ఈ సీరియల్ ప్రసారం అవుతుంది..ఇక ఈ సీరియల్ లో హీరో, హీరోయిన్ల గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

‘జానకి పరిణయం’ నటీనటులు ఎవరంటే..?

కొత్త సీరియల్స్ కు డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.. అయితే ఇప్పుడు రాబోతున్న ఈ కొత్త సీరియల్ లో ఉత్కంఠభరితమైన భావోద్వేగపు సన్నివేశాలు కూడా ఎక్కువగా సాగే కథ.. ఇందులో ద్రాక్షాయని రుద్రాణి, భార్గవ్ రామ్, జానకి, భూమిజ లాంటి పాత్రలు కలకాలం నిలిచిపోతాయి. పల్లవి రామిశెట్టి, హరిత, వందన, సిద్దార్థ్ వర్మ, హారిక వంటి యాక్టర్స్ ప్రత్యేకపాత్రలో నటించారు.

సిద్దార్థ్ వర్మ..

Advertisement

ఈ సీరియల్లో సిద్ధార్థ వర్మ హీరోగా నటిస్తున్నారు.. ఈయన గతంలో అనేక సీరియల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. గతంలో స్వాతి చినుకులు, ప్రతి ఘటన, మట్టిగాజులు వంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్లో నటించారు. ప్రస్తుతం ఈ కొత్త సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఈ సీరియల్కు గాను ఈయన రెమ్యూనరేషన్ ఒక రోజుకి 35 వేలకు పైగా ఉంటుందని సమాచారం..

హారిక..

ఈ సరికొత్త ధారావాహికలో హారిక హీరోయిన్గా నటిస్తుంది.. సిద్ధార్థ వర్మ మరదలు లో ఒక్కరైనా హారిక గతంలో అనేక సీరియల్స్లలో నటించింది. ఈమధ్య ఆ సీరియల్స్ కి కాస్త బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఈ సీరియల్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సీరియల్ గాను ఈమె ఒక రోజుకి 25 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుపోతుందని తెలుస్తుంది..

ఈ సీరియల్ స్టోరీ విషయానికొస్తే..

Advertisement

ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీ లో ప్రసారమవుతున్న సరికొత్త సీరియల్ ‘జానకి పరిణయం’.. ఈ సీరియల్ ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం అవుతుంది.. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ పై ఈ కొత్త సీరియల్ రాబోతుంది.. ఈ కొత్త సీరియల్ ప్రోమోను కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేశారు. బొబ్బిలి వంశంలోని ఆధిపథ్య చిచ్చు మొదలవుతుంది. ఆ ఇంటి వారసురాలను దూరం చేస్తే, ఆమె మళ్ళీ ఎలా ఆ కుటుంబానికి చేరుతుందో అన్నది స్టోరీ.. ఇందులో నటించేవాళ్లు అందరికి తెలిసే ఉండటంతో సీరియల్స్ పై అంచనాలు ఎక్కువ అవుతున్నాయి. మరి ఈ సరికొత్త సీరియల్ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఈ మధ్య రిలీజ్ అయిన సీరియల్ ప్రోమో జనాల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది..

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

Big Stories

Advertisement
×