E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 13th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్న్నను కొట్టిన దీప  

Karthika Deepam 2 Serial Today Episode April 13th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్న్నను కొట్టిన దీప  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: ఎన్నిసార్లు చెప్పినా వీడు ఇంతే పెళ్లి రోజు అని సంతోషంగా ఉండనివ్వకుండా ఆ జ్యోత్స్న ఎక్కడెక్కడ తిప్పుతుందో ఏంటో..?అని కోపంగా దీపను పిలుస్తుంది. శౌర్య వస్తుంది అమ్మ ఇంట్లో లేదని చెప్పగానే.. పెరట్లో చూడమని చెప్తుంది. శౌర్య పెరట్లో చూసి వచ్చి నాన్నమ్మ అమ్మ పెరట్లో కూడా లేదు అని చెప్పగానే.. ఇంట్లో లేకుండా.. పెరట్లో లేకుండా ఎక్కడికి వెళ్లినట్టు అని ఆలోచిస్తుంది.

మరోవైపు కారులో వస్తున్న కార్తీక్‌ కోపంగా జ్యోత్స్నను తిడుతుంటే.. మీ పెళ్లి రోజులా కాకుండా మన పెళ్లి రోజులా ఉందా..? అని అనగానే.. పెళ్లి రోజు నాడు నువ్వు నాకు పనిష్మెంట్‌ ఇచ్చినట్టు ఉంది అని కార్తీక్‌ అనగానే.. పనిష్మెంట్‌ నీకు కాదు బావ దీపకు ఈ పాటికి ఇంటి గుమ్మం ముందు కూర్చుని ఏడుస్తూ ఎదురుచూస్తూ ఉంటుంది అనగానే.. కార్తీక్‌ కారు ఆపేస్తాడు. దీప ఏడుస్తుంది అనగానే.. గుండెల్లో ముల్లు గుచ్చుకుందా అని జ్యోత్స్న అనగానే.. ఒకసారి ముందు చూడు ఏం గుచ్చుకుందో తెలుస్తుంది అని చెప్పగానే ఏముంది అక్కడ అంటూ తిరగి చూడగానే.. దీప స్కూటీ మీద వచ్చి కారుకు అడ్డంగా నిలబడి ఉంటుంది. దీంతో జ్యోత్స్న షాక్‌ అవుతుంది.

Advertisement

ఫోన్‌లో రెచ్చగొట్టావు కదా రిజల్స్‌ ఎలా ఉంది అనగానే.. రిజల్ట్‌ అదిరిపోయింది బావ అంటూ జ్యోత్స్న కారు దిగి వెళ్లగానే.. అమ్మో వీళ్లిద్దరి మద్య యుద్దం రాక ముందే చైనా వాల్ లా అడ్డుపడాలి అంటూ దగ్గరకు వెళ్లగానే… దీప ముందే జ్యోత్స్న కార్తీక్‌కు కిస్‌ ఇవ్వబోతుంటే దీప చెంప మీద కొడుతుంది.   కట్‌ చేస్తే ముగ్గరు ఆఫీసులో ఉంటారు. నడిరోడ్డు మీద గొడవ ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చాను ఇక మీదటైనా ఇవన్నీ మానేస్తే బాగుంటుంది అని దీప చెప్పగానే.. జ్యోత్స్న కోపంగా మారకపోతే.. ఏం చేస్తావు అంటూ గట్టిగా అరుస్తుంది. దీంతో నా కడుపులో బిడ్డ నిద్రపోతుంటుంది. నేను గట్టిగా అరిస్తే బిడ్డ నిద్ర లేస్తుంది అనగానే.. జ్యోత్స్న కోపంగా నువ్వు కార్తీక్‌ భార్యను అని తలుచుకుంటేనే నాకు బీపీ పెరుగుద్ది.. అలాంటిది బిడ్డ గురించి మట్లాడావు అనుకో నాకు ఒక పక్క మైండ్‌ పని చేయదు అనగానే.. కార్తీక్‌ కోపంగా నువ్వు ఇంకా దీపను రెచ్చగొట్టడం అవసరమా..? అంటాడు. దీంతో దీప బావ నువ్వు మధ్యలోకి రాకు ఈ మనిషి పద్దతి సరిగ్గా లేదు. దీన్ని ఇవాళ సరిచేసి ఇక్కడి నుంచి వెళ్లాలి. అని చెప్పగానే..

నువ్వు సరి చేయడానికి ఇది వంట కాదు.. నువ్వు నాశనం చేసిన జీవితం అనగానే.. నీకు దక్కని దాని వెంట మతిలేని దానిలా పడుతున్నావు.. అనగానే.. నేను దేని వెంట పడుతున్నానో నీకు తెలియదా..? నేను దాన్ని దక్కించుకుంటాను అనగానే.. అది నీవల్ల కాదు అంటూ దీప చెప్పగానే.. అంతా నా వల్ల అవుతుంటే సుమిత్ర కన్న కూతురా..? అనగానే.. కార్తీక్‌, దీప షాక్‌ అవుతారు. ఈ విషయం నాకు తెలుసన్న విషయం బావకు కూడా తెలుసు.. ఇంట్లో పార్టీ పెట్టినరోజే బావకు తెలుసు అని చెప్పగానే.. అన్ని కన్ఫం చేసుకున్నావు అన్నమాట అనగానే.. అన్ని కన్ఫం చేసుకున్నాను.. డీఎన్‌ఏ టెస్ట్ చేసి మరీ కన్ఫం చేసుకున్నాను అని చెప్పగానే.. అయితే హ్యపీగా ఎవరినైనా పెళ్లి చేసుకుని వెళ్లిపో అంటూ దీప చెప్పగానే.. జ్యోత్స్న గతం మొత్తం గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అవుతుంది. కార్తీక్‌ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్తుంది. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×