E-Paper
Advertisement

Karthika Deepam karthik : ఇష్టం లేకుండానే ఇండస్ట్రీలోకి.. డాక్టర్ బాబు ఏం చదివాడో తెలుసా..?

Karthika Deepam karthik : ఇష్టం లేకుండానే ఇండస్ట్రీలోకి.. డాక్టర్ బాబు ఏం చదివాడో తెలుసా..?
Advertisement

Karthika Deepam karthik : స్టార్ మా లో ప్రసారమవుతున్న సక్సెస్ఫుల్ సీరియల్ కార్తీకదీపం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో వచ్చిన ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు సీజన్ 2 కూడా ప్రారంభమై సక్సెస్ఫుల్ టాక్ ని సొంతం చేసుకుంది.. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో సీరియల్ నటుడు నిరుపం పరిటాల నటించారు. ఈయన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సీరియల్కు హీరోగా ఈయన మంచి పేరుని తెచ్చుకున్నారు.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. నిరూపమ్ ఏ సీరియల్ చేసినా కూడా ఆ సీరియల్ మంచి సక్సెస్ ని అందుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ డాక్టర్ బాబు పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని చాలామంది నెటిజన్లు ఆత్రుత కనబరుస్తున్నారు.. మరి ఈ డాక్టర్ బాబు రియల్ లైఫ్, అలాగే ఏం చదివారో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..

డాక్టర్ బాబు రియల్ లైఫ్..

కార్తీక దీపం సీరియల్ హీరో నిరుపమ్‌ 15 ఫిబ్రవరి 1988లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో జన్మించాడు. ఆయన తండ్రి పరిటాల ఓంకార్ పలు సినిమాలకు, అలాగే సీరియల్స్ కి రచయితగా పనిచేశారు. ఇక ఈయన తన తల్లి లెక్చరర్ గా పనిచేసేది. చదువుకోవాలని చిన్నప్పటినుంచి కోరిక ఉండడంతో ఎంబీఏ వరకు పూర్తి చేశారు.. మంచి ఉద్యోగం లేదా బిజినెస్ చేయాలని అప్పుడు కలలుకనే వాడట.. కానీ అనుకోకుండా సీరియల్స్ సినిమాలలో నటించే అవకాశం రావడంతో నటన వైపు అడుగులు. 2009లో ఫిట్టింగ్ మాస్టర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి, 2014లో రభస సినిమాలో నటించాడు. ఆ తర్వాత నెక్స్ట్ నువ్వే మూవీకి మాటలు రాశాడు. ఆ తర్వాత సీరియస్లలోకి అడుగు పెట్టాడు. ఇప్పటివరకు 16 సీరియల్స్లలో నటించి బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు.. ప్రస్తుతం ఆయన బిజినెస్లలోకి కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే..

Advertisement

Also Read :‘ గుండెనిండా గుడిగంటలు’ రోహిణి లవ్ స్టోరీ.. అతనితోనే పెళ్లి..?

నిరూపమ్ నటించిన సీరియల్స్ విషయానికొస్తే..

సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన చంద్రముఖి సీరియల్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీ లో ఈ సీరియల్ ప్రసారమైంది. అప్పట్లో దాదాపు 2000 ఎపిసోడ్ లవర్ కి ఈ సీరియల్ ప్రసారం అవడం మామూలు విషయం కాదు.. ఒక ఈటీవీలో మాత్రమే కాదు.. జీ తెలుగు, జెమినీ టీవీ. అలాగే స్టార్ మా లో కూడా ప్రసారమైన పలు సీరియల్స్లలో ఈయన హీరోగా నటించాడు. ప్రస్తుతం స్టార్ మా లో కార్తీకదీపం 2 సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. అంతేకాదు ఈమధ్య ఈయన నిర్మాతగా కూడా మారాడు పలు సీరియల్స్ కి నిర్మాతగా వ్యవహరిస్తూ సక్సెస్ ను కొనసాగిస్తున్నాడు. అటు వ్యాపారాల్లో కూడా అడుగు పెట్టాడు. ఇప్పటికే ఆయన పలు వ్యాపారాలు మొదలుపెట్టి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ఈ డాక్టర్ బాబు రెండు చేతుల సంపాదిస్తూ కోట్లు వెనకేసుకుంటున్నాడు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

Related News

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Big Stories

Advertisement
×