E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..
Advertisement

Today Movies in TV : ఈమధ్య టీవీ చానల్స్ కొత్త సినిమాలు అన్ని ప్రసారం చేయడంతో టీవీ సినిమాలకు డిమాండ్ పెరిగింది. ప్రతిరోజు కూడా బోలెడు సినిమాలో ప్రసారం కావడంతో టీవీ చానల్స్ వల్ల వచ్చే సినిమాలు చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో తెలుసుకోవాలని ఆత్రుత కనబరుస్తున్నారు. కొత్త సినిమాలు సైతం థియేటర్లో రిలీజ్ అయిన కొన్ని రోజులకే టీవీలలో రావడంతో ఇక్కడ ఈ సినిమాలను చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కేవలం మూవీలను అందించే టీవీ చానల్స్ మాత్రమే కాదు మామూలు చానల్స్ కూడా ప్రతిరోజు సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇక్కడ వచ్చే సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ దక్కుతుంది.. మరి గురువారం ఏ టీవీ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – దేవీ

మధ్యాహ్నం 3.30 గంటలకు – రూలర్‌

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మల్లిగాడు మ్యారేజ్ మ్యారో

ఉదయం 10 గంటలకు – రాధ

మధ్యాహ్నం 1 గంటకు – ఆరు

సాయంత్రం 4 గంటలకు – శీను

రాత్రి 7 గంటలకు – ఈశ్వర్‌

రాత్రి 10 గంటలకు – స్వయంవరం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మత్తువదలరా 2

ఉదయం 9 గంటలకు – రెమో

మధ్యాహ్నం 12 గంటలకు – కాంతార

సాయంత్రం 3.30 గంటలకు – అందరివాడు

సాయంత్రం 6 గంటలకు – లక్కీ భాస్కర్‌

రాత్రి 9 గంటలకు – సీతారామం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – పార్టీ

ఉదయం 8 గంటలకు – ఆక్టోబర్ 2

ఉదయం 11 గంటలకు – గద్దలకొండ గణేశ్‌

మధ్యాహ్నం 2 గంటలకు – మార్కెట్‌లో ప్రజాస్వామ్యం

సాయంత్రం 5 గంటలకు – విశ్వాసం

రాత్రి 8 గంటలకు – సర్దార్ గబ్బర్ సింగ్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – కృష్ణార్జునులు

ఉదయం 10 గంటలకు – మాంగల్య బలం

మధ్యాహ్నం 1 గంటకు – దేవీ పుత్రుడు

సాయంత్రం 4 గంటలకు – ప్రేమకు వేళాయేరా

రాత్రి 7 గంటలకు – భలే మాష్టారు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – పండగ

రాత్రి 9 గంటలకు – సమర సింహా రెడ్డి

ఈటీవీ..

ఉదయం 9.30 గంటలకు – సీతా కల్యాణం

జీతెలుగు..

ఉదయం 3 గంటలకు – సింగిల్‌

ఉదయం 9 గంటలకు – భోళా శంకర్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – కురుప్

ఉదయం 9 గంటలకు – బింబిసార

మధ్యాహ్నం 12 గంటలకు – శ్రీమంతుడు

మధ్యాహ్నం 3 గంటలకు – తఢాఖా

సాయంత్రం 6 గంటలకు – డబుల్ ఐస్మార్ట్‌

రాత్రి 9 గంటలకు – యూరి

స్టార్ మా..

ఉదయం 4.30 గంటలకు – సాహసం

ఉదయం 9 గంటలకు – రంగస్థలం

రాత్రి 11 గంటలకు – జయ జానకీ నాయక

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

Advertisement
×