E-Paper
Advertisement

Indraneel -Meghana: సీరియల్ నటుడు ఇంద్రనీల్ మేఘన పెళ్లి వెనుక విస్తు పోయే నిజాలు.. యుద్ధమే జరిగిందంటూ!

Indraneel -Meghana: సీరియల్ నటుడు ఇంద్రనీల్ మేఘన పెళ్లి వెనుక విస్తు పోయే నిజాలు.. యుద్ధమే జరిగిందంటూ!
Advertisement

Indraneel -Meghana: బుల్లితెరపై ప్రసారమైన మొగలిరేకులు, చక్రవాకం సీరియల్ ద్వారా నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఇంద్రనీల్ ఒకరు. ఈ సీరియల్స్ ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సీరియల్స్ కాస్త తగ్గించి సినిమాలపై ఫోకస్ పెట్టిన ఇంద్రనీల్ మరోవైపు తన భార్య మేఘనతో కలిసి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి యూట్యూబ్ ద్వారా తమకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఇంద్రనీల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

మేఘనతో ఇంద్రనీల్ ప్రేమాయణం..

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఇంద్రనీల్ మేఘనతో ప్రేమ పెళ్లి అలాగే పిల్లల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంద్రనీల్ మేఘన పలు సీరియల్స్ లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చక్రవాకం సీరియల్ లో వీరిద్దరూ అత్త అల్లుడిగా నటించి సందడి చేశారు. ఇలా ఈ సీరియల్ సమయంలో తామిద్దరం చాలా క్లోజ్ అయ్యామని తెలిపారు. అయితే ఓసారి నాకు మా ఇంట్లో పెళ్లి ప్రపోజల్ చూశారనే విషయాన్ని మేఘన వద్ద చెప్పడంతో ఆమె నాతో ఒక రోజంతా అసలు మాట్లాడలేదు. అప్పటికి నేను తనని ఒక ఫ్రెండ్ లాగే చూసానని ఇంద్రనీల్ తెలిపారు.

నా కొడుకుకు ఏ మందు పెట్టావు..

Advertisement

ఇక మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూశారు డాక్టర్ తో నా పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ విషయం మేఘనకు చెప్పగా ఆమె నాతో మాట్లాడలేదు నేను కూడా తనతో మాట్లాడకపోయేసరికి చాలా అన్ కంఫర్టబుల్ గా ఫీలయ్యానని, ఇక వెంటనే వెళ్లి పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు . అప్పటికే తను 9సార్లు ప్రపోజ్ చేస్తే మేఘన రిజెక్ట్ చేసింది. ఇంకా పదో సారి పెళ్లికి సిద్ధమయ్యామని తెలిపారు. ఇక ఈ విషయం మా ఇంట్లో చెప్పేసరికి మా అమ్మ అర్ధరాత్రి తనని మా ఇంటికి పిలిపించి బాగా తిట్టిందని నా కొడుకుకు ఏ మందు పెట్టావు అంటూ మేఘనను బాగా తిట్టిందని తెలిపారు.

పిల్లల్ని ప్లాన్ చేయదలచుకోలేదు ..

Advertisement

ఇలా ఆరు నెలల పాటు మా ఇంట్లో మా పెళ్లి కోసం యుద్ధమే జరిగింది. ఈ పెళ్లి చేసుకోవడం మా అమ్మ వాళ్లకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇక పెళ్లిరోజు కూడా నేనే నాలుగు గంటలకు లేచి నన్ను పెళ్లి కొడుకుని చేస్తారా లేదా అంటూ అడిగానని తన పెళ్లి వెనుక జరిగిన సంఘటనలను ఇంద్ర నీల్ తెలిపారు. ఇక పిల్లల విషయం గురించి కూడా మాట్లాడుతూ.. మాకు పిల్లలు పుట్టలేదని అందరికీ తెలుసు. ఇక ఈ టైంలో మేము పిల్లల్ని ప్లాన్ చేయాలనుకోలేదు అందుకే ఒక ఎన్జీవో సంస్థ ద్వారా మా వంతు మేము పిల్లలకు సహాయం చేస్తున్నాము అంటూ ఇంద్రనీల్ తన ప్రేమ పెళ్లి అలాగే పిల్లల గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: Vishwanth And Sons Teaser: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ రిలీజ్…కథ మొత్తం లీక్ చేశారుగా?

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×