Monday Movies in TV : ఇటీవల కాలంలో కొత్త సినిమాలకి కొదవలేదు.. ప్రతి నెల కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేస్తూనే ఉన్నాయి.. ఈవారం అక్కినేని అఖిల్ నటించిన నేనేం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేస్తుంది.. ఇక వచ్చేవారం కూడా చాలా సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఒకవైపు సినిమాలు రిలీజ్ అవుతున్న సరే టీవీ చానల్స్ లలోకి వచ్చే సినిమాలను చూసేందుకు మూవీ లవర్స్ ఆసక్తి కనబరిస్తుంటారు. ప్రతిరోజు కూడా టీవీ చానల్స్ లోకి స్టార్ హీరోలు సినిమాలు వచ్చేస్తుంటాయి.. మరి ఈ సోమవారం కూడా టీవీ చానల్స్ బోలెడు సినిమాలని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాయి.. ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సూపర్ హిట్ సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం చూసేద్దాం…
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..
ఉదయం 9 గంటలకు – బెంగాల్ టైగర్
ఉదయం 11 గంటలకు – మిత్రుడు
సాయంత్రం 4.30 గంటలకు – సిద్ధం
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి
ఉదయం 10 గంటలకు – అంధగాడు
మధ్యాహ్నం 1 గంటకు – భరణి
సాయంత్రం 4 గంటలకు – రెచ్చిపో
రాత్రి 7 గంటలకు – నాయకుడు
రాత్రి 10 గంటలకు – కుర్రాడు
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – ఝాన్షీ
ఉదయం 9 గంటలకు – కొత్త బంగారులోకం
మధ్యాహ్నం 12 గంటలకు – అందరివాడు
సాయంత్రం 3.30 గంటలకు – జనక అయితే గనక
సాయంత్రం 6 గంటలకు – మిర్చి
రాత్రి 9 గంటలకు – సింగం
ఉదయం 8 గంటలకు – కరెంట్
ఉదయం 11 గంటలకు – ఆశోక్
మధ్యాహ్నం 2.30 గంటలకు – కనుపాప
సాయంత్రం 5 గంటలకు – హ్యాపీ
రాత్రి 8 గంటలకు – ఘటికుడు
రాత్రి 11 గంటలకు – అశోక్
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – మాయాబజార్
ఉదయం 10 గంటలకు – బావ బావ పన్నీరు
మధ్యాహ్నం 1 గంటకు – శత్రువు
సాయంత్రం 4 గంటలకు – వినోదం
రాత్రి 7 గంటలకు – చినరాయుడు
రాత్రి 10 గంటలకు -రాణి కాసుల రంగమ్మ
మధ్యాహ్నం 12 గంటలకు – మాష్టారి కాపురం
ఉదయం 8 గంటలకు -ఈవెంట్
ఉదయం 7 గంటలకు – వైపాప్ రణసింగం
మధ్యాహ్నం 12 గంటలకు – అంతఃపురం
మధ్యాహ్నం 3 గంటలకు -భగీరథ
రాత్రి 9 గంటలకు – మగ మహరాజు
ఉదయం 4 గంటలకు – కొత్త బంగారులోకం
ఉదయం 9 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి
ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..