E-Paper
Advertisement

నిండు నూరేళ్ల సావాసం మార్చి 31: రణవీర్ ఇంటికి వెళ్లిన మనోహరి  

నిండు నూరేళ్ల సావాసం మార్చి 31: రణవీర్ ఇంటికి వెళ్లిన మనోహరి  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: లైవ్‌ డిటెక్టర్‌ కోసం తీసుకెళ్లిన రణవీర్‌ మత్తు ఎక్కువై నిద్రలోకి జారుకుంటాడు. దీంతో డాక్టర్‌, అమర్‌, లాల్‌సింగ్ ఎంత పిలిచినా నిద్ర లేవడు. దీంతో ఇంజక్షన్‌ మరోసారి ఇవ్వమని చెప్తాడు లాల్‌సింగ్‌.. మళ్లీ ఎనిమిది గంటల తర్వాతే ఇంజక్షన్‌ ఇవ్వాలని డాక్టర్‌ చెప్పగానే.. అయితే వీడిని నాలుగు పీకితే వాడే నిజం చెప్తాడు అని లాల్‌సింగ్ కోప్పడుతుంటే.. అమర్‌ వద్దని వారిస్తాడు. కిటికీలోంచి చూస్తున్న రాథోడ్‌ మాత్రం కోపంగా అలాంటి నీచుడి పల్ల జాలి దయ చూపిస్తారేంటి సార్‌.. ఈ రాక్షసుడిని కొడితే ఆ రాక్షసి పేరు బయటకు వస్తుంది అంటూ కోప్పడుతుంటాడు. లోపల లాల్‌సింగ్‌ మాత్రం మరి ఇంకేం చేద్దాం అమర్‌ అని అడగ్గానే.. మరోసారి లైవ్‌ డిటెక్టింగ్ చేద్దాం.. అంతవరకు వీడిని ఇంటికి తీసుకెళ్లి డ్రాప్‌ చేద్దాం అని చెప్పగానే..

లాల్‌సింగ్‌ కోపంగా ఎందుకు స్పృహ వచ్చాక వాడే వెళ్లిపోతాడు కదా అనగానే..అమర్‌ మాత్రం స్పృహ వచ్చే వరకు తను ఇక్కడే ఉంటే తనకు డౌటు వస్తుంది. ఏం జరిగిందో వాడికి తెలియకూడదు అంటే మత్తులో ఉన్నప్పుడే ఇంటికి చేర్చాలి. అప్పుడే మనం ఇంకోసారి ట్రై చేయడానికి అవకాశం దొరుకుతుంది అని అమర్‌ చెప్తుండగానే.. కిటికీలోంచి చూస్తున్న రాథోడ్‌ త్వరగా వెల్దాం పద మిస్సమ్మ సారు వచ్చే లోపే మనం వెళ్లిపోవాలి అంటూ ఇద్దరూ వెళ్లిపోతారు. అమర్‌ థాంక్యూ ప్రభాకర్‌ ఈ టైంలో మీకు హెల్ప్‌ చేశారు.. అనగానే. ప్రభాకర్‌ ఇట్స్‌ ఓకే అమర్‌ ఎనీ టైం మీరు మా సర్వీస్‌ యూజ్‌ చేసుకోవచ్చు అని చెప్పగానే.. రణవీర్‌ ను తీసుకుని అమర్‌, లాల్‌సింగ్‌ రణవీర్‌ ఇంటికి వెళ్తారు.. మరోవైపు మనోహరి కంగారుగా రణవీర్ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఉన్న లాయరు మేడం మీరేంటి ఈ టైంలో వచ్చారు అని అడగ్గానే.. మనోహరి కంగారుగా రణవీర్‌ ఎక్కడ అని అడుగుతుంది. లాయరు మీ పార్టీ ఉందని అమర్‌ ఇంటికే వచ్చారు కదా..? ఏమైంది అని అడగ్గానే.. మనోహరి ఇరిటేటింగ్‌ గా పార్టీ అయిపోయింది. మందు ఎక్కువ అయిందని అమర్‌, రణవీర్‌ను తీసుకుని వచ్చారు.. అని చెప్పగానే..

Advertisement

అయితే దారిలో ఉండి ఉంటారు మేడం అంటాడు లాయరు.. దీంతో మనోహరి వాళ్లు బయలుదేరి చాలా సేపు అయింది. ఇంకా ఇక్కడికి రాలేదు అంటే.. ఏదో జరుగుతుంది అని భయపడుతుంటే.. లాయరు అంటే సారును ఇంకెక్కడికైనా తీసుకెళ్లి ఉంటారా మేడం అని అడగ్గానే.. అది ఎక్కడికి తీసుకెళ్లి ఉంటారు.. అని మనోహరి అంటుంటే లాయరు.. అమరేంద్రకు ఫోన్‌ చేసి అడగండి అని చెప్పగానే.. మనోహరి కోపంగా అలా చేస్తే నా మీద డౌటు వస్తుంది అని చెప్తుండగానే..అమర్‌, లాల్‌సింగ్‌.. రణవీర్‌ను తీసుకుని రావడం చూసి మనోహరి షాక్‌ అవుతుంది. అమర్‌ వాళ్లు వచ్చేశారు.. నేను వెళ్లి దాక్కుంటాను నువ్ఉవ ఏమీ తెలియనట్టు మేనేజ్‌ చేయ్‌ అని చెప్పగానే.. ఓకే మేడం మీరు వెళ్లండి అని చెప్తాడు.. మనోహరి వెళ్లి దాక్కుంటుంది. బయట కారు ఆపిన అమర్‌ గేటు వైపు ఆటోను చూస్తుంటాడు.. లాల్‌సింగ్‌ ఏమైంది అని అడగ్గానే..

ఇప్పుడే వస్తాను ఉండు అంటూ ఆటోవాలా దగ్గరకు వెళ్లి ఏమైంది అని అడగ్గానే.. బండి స్టార్ట్‌ అవ్వడం లేదు సార్‌ అని చెప్తాడు.. దీంతో అమర్ ఇక్కడికి ఎవరినైనా తీసుకొచ్చావా..? అని అడగ్గానే.. అవును ఒకావిడను తీసుకొచ్చాను.. ఆవిడ ఆ ఇంట్లోకి వెళ్లింది అని చెప్పగానే.. అమర్‌ ఓకే అంటూ లోపలికి వెల్తాడు.. లాల్‌సింగ్‌ ఏమైంది అమర్‌ ఏమైనా తెలిసిందా..? అని అడగ్గానే.. రణవీర్‌ వైఫ్‌ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉంది.. అని చెప్పగానే.. లాల్‌సింగ్‌ అయితే వీడిని ఇంట్లో పడేసి.. ఆవిడెవరో తెలుసుకుందాం.. అంటూ రణవీర్‌ను తీసుకుని లోపలికి వెళ్తారు.. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×