E-Paper
Advertisement

Nindu Manasulu prerana : ‘నిండుమనసులు ‘ ప్రేరణ ఆస్తులు.. ఒక్కరోజుకు అన్ని వేలా..?

Nindu Manasulu prerana : ‘నిండుమనసులు ‘ ప్రేరణ ఆస్తులు.. ఒక్కరోజుకు అన్ని వేలా..?
Advertisement

Nindu Manasulu prerana : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్లలో నిండు మనసులు సీరియల్ కూడా ఒకటి. స్టార్ మా ఛానెల్ లో లేటెస్ట్ గా ప్రారంభమైన సీరియస్లలో ఇది ఒకటి. డిఫరెంట్ కుటుంబం కదా స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సీరియల్ జనాలని బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఇందులో హీరోయిన్ పాత్రలో నటించిన ప్రేరణ గురించి సోషల్ మీడియాలో ఇప్పటికే పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు ఈమె ఆస్తులు గురించి? అలాగే ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మరి ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి, ఆస్తులు గురించి మనం ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ప్రేరణ ఆస్తులు ఎంతంటే..?

ఈ మధ్య సినిమా హీరోయిన్ల కన్నా ఎక్కువగా సీరియల్ హీరోయిన్లు వరుసగా సీరియస్ చేస్తూ బాగానే డబ్బులను సంపాదిస్తున్నారు. హీరోయిన్లకు ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు ఉంటే, సీరియల్ హీరోయిన్ మాత్రం ఏకంగా రెండు మూడు సీరియల్స్ ఉండడంతో పాటుగా ప్రతినెలా లక్షల్లో సంపాదన ఉంటుంది. దాంతో ఎక్కువగా ఆస్తులను కూడ పెడుతున్నారు సీరియల్ హీరోయిన్లు. ప్రస్తుతం నిన్ను మనసులో ప్రేరణ అలియాస్ పవిత్ర నాయక్ కూడా బాగానే ఆస్తులను సంపాదించింది.. ఈయన సొంత ఊర్లో ఖరీదైన ఇల్లు తో పాటుగా ఆస్తులు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు కూడా సీరియల్స్ ఉండడంతో నా ఆస్తులతో పాటుగా పలు వ్యాపారాల్లో కూడా ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అందులో ఎక్కడ నష్టాలు రాకపోవడంతో ఈమె సంపాదన మూడు పువ్వులు ఆరు కాయలు లాగా మారిందనే చెప్పాలి..

Advertisement

Also Read : ఇదేం ట్విస్ట్ మావా.. పల్లవి ప్లేసులోకి కొత్త హీరోయిన్..?

పవిత్ర ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

స్టార్ మా లో ప్రసారమవుతున్న నిండు మనసులు సీరియల్ హీరోయిన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ఈమె కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన నటి. అక్కడ చదువుకుంటున్న టైంలోనే మోడల్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఆ తర్వాత సీరియల్స్లలో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది.. తెలుగులో ఈమె మొదట నువ్వు నేను ప్రేమ అనే సీరియల్ లో నటించింది. మొదటి సీరియల్ తోనే సక్సెస్ అవ్వడంతో ఈమెకు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. స్టార్ మా లో రెండో సీరియల్ గా నిండు మనసులు అనే సీరియల్ లో నటిస్తుంది. ఈ సీరియల్ లో ఈయనకు ఒక్కరోజు రెమినేషన్ దాదాపు 50 వేల వరకు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. అంటే ప్రతిరోజు షూటింగ్ ఉండడంతో దాదాపు ఈమె నెల ఆదాయం లక్షల్లో ఉంటుంది అంటూ అంచనా. ఈమె ప్రస్తుతం కన్నడలో కూడా పలు సీరియల్స్ లలో నటిస్తూ బిజీగా ఉంది.. త్వరలోనే మరో కొత్త సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

Related News

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Big Stories

Advertisement
×