E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు అవ్వకండి..

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు అవ్వకండి..
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చేసిందంటే సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వీక్ లో వచ్చే సినిమాలతో పోలిస్తే శని ఆదివారాలలో వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాయో చెప్పనక్కర్లేదు.. ఎందుకంటే ఎక్కువగా సూపర్ హిట్ సినిమాలు ఈ రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. ఈ శనివారం కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. మరి ఏ టీవీ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – కిరాక్ పార్టీ

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – వ‌రుడు

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – పెళ్లి

ఉద‌యం 10 గంట‌ల‌కు – క‌ర్త‌వ్యం

మధ్యాహ్నం 1 గంటకు – అల్లుడు అదుర్స్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – జంప్ జిలానీ

రాత్రి 7 గంట‌ల‌కు – నా అల్లుడు

రాత్రి 10 గంట‌ల‌కు – అదృష్టం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – షాకిని ఢాకిని

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌వ్‌టుడే

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – బ‌ల‌గం

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – భ‌ర‌త్ అనే నేను

సాయంత్రం 6 గంట‌ల‌కు – మిరాయ్

రాత్రి 9.30 గంట‌ల‌కు – అఖండ‌

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – క‌న్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – శ్రీరామ‌దాసు

ఉద‌యం 11 గంట‌లకు – ఆవారా

మధ్యాహ్నం 2 గంట‌లకు – ల‌వ్ జ‌ర్నీ

సాయంత్రం 5 గంట‌లకు – బ‌ద్రినాధ్‌

రాత్రి 8 గంట‌లకు – పుష్ప‌క విమానం

రాత్రి 11 గంట‌ల‌కు – 1920 గాయ‌త్రి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – గ‌జ‌దొంగ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఓం న‌మో వెంక‌టేశాయ

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – సుంద‌రాకాండ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – అల్లుడుగారు

రాత్రి 7 గంట‌ల‌కు – అడ‌విదొంగ‌

ఈటీవీ ప్లస్..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మావిచిగురు

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఎగిరే పావుర‌మా

ఈటీవీ..

ఉద‌యం 9 గంట‌ల‌కు – అడ‌విదొంగ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – అడ‌విదొంగ‌

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – గేమ్ ఛేంజ‌ర్‌

సాయంత్రం 4.30గంట‌ల‌కు – ఆయ్‌

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – బేతాళుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – అందాల రాముడు

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఏస్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – నేను లోక‌ల్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – కేజీఎఫ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – ఫొరెన్సిక్‌

స్టార్ మా..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ది ఫ్యామిలీ స్టార్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – RRR

రాత్రి 11.30 గంట‌ల‌కు – ది ఫ్యామిలీ స్టార్‌

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Big Stories

Advertisement
×