E-Paper
Advertisement

Podarillu Gopika : చక్రీ గర్ల్ ఫ్రెండ్ గోపిక బ్యాగ్రౌండ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Podarillu Gopika : చక్రీ గర్ల్ ఫ్రెండ్ గోపిక బ్యాగ్రౌండ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
Advertisement

Podarillu Gopika : ఒకప్పుడు సినిమాలలో నటించే వాళ్ల గురించి తెలుసుకునేందుకు జనాలు తెగ ఆతృత కనబరిచే వారు. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సీరియల్ యాక్టర్స్ ని చూసేందుకు అలాగే వాళ్ళ రియల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఈమధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ లోని కొత్త యాక్టర్లు కనిపిస్తూనే ఉన్నారు. అయితే వాళ్ల నటన ఎపిసోడ్ కి హైలైట్ గా నిలవడంతో వాళ్ల బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకొని ఎందుకు నెటిజన్లు తెగ వెతికిస్తూ ఉంటారు. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదిరిల్లు సీరియల్ లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ సీరియల్ లో హీరో కి గర్ల్ ఫ్రెండ్ గా వచ్చిన అమ్మాయి పేరు గోపిక. చక్రి అంటే పడి చచ్చిపోతూ ఉంటుంది. లాంగ్ హెయిర్ క్యూట్ స్మైల్ తో ఉన్న ఈ అమ్మాయి గురించి తెలుసుకునేందుకు జల్లెడ పట్టేస్తూ ఉంటారు. తాజాగా ఈమె గురించి తెలుసుకునేందుకు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈమె గురించి మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

గోపిక రియల్ లైఫ్..

పొదిలిన సీరియల్ లో గోపిక పాత్రలో నటిస్తున్న అమ్మాయి పేరు యామిని నాగేశ్వర్. ఈమె పూర్తి పేరు యామిని బండారు. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ బాగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో నటించే అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది. గతంలో తెలుగు బుల్లితెరపై ప్రసారమైన సక్సెస్ఫుల్ సీరియల్స్లలో కూడా ఈమె నటించింది.. ఇప్పుడు పొదిరిల్లు సీరియల్ లో హీరో చక్రికి గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నటిస్తుంది.. హీరోని ప్రేమిస్తూ తనకి ఆ విషయం చెప్పలేక అతను కనిపించినప్పుడు సిగ్గు పడిపోతూ ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తూ వస్తుంది గోపిక.. గోపిక పాత్ర చక్రికి ఒక బూస్ట్ లాంటిది. మహాలక్ష్మికి దగ్గర అవడానికి చక్రీ చేస్తున్న ప్రయత్నాలలో గోపికని వాడేసుకుంటాడు. కానీ గోపిక మాత్రం చక్రి నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడేమో అనుకొని అనుకుంటుంది. ఏది ఏమైనా కూడా గోపిక క్యారెక్టర్ మాత్రం సీరియల్ కి హైలైట్ గా నిలుస్తుంది. మరి చక్రి గోపిక ఇద్దరు కూడా కలిసిపోతారా? లేదంటే గోపికకు నిజం తెలిసి పోతుందా? ఆ తర్వాత ఈ సీరియల్ స్టోరీలో గోపిక పాత్ర ఎలా మలుపు తిరుగుతుంది అన్నది తెలియాలి అంటే ప్రతిరోజు మిస్ అవ్వకుండా పొదిరిల్లు సీరియల్ ని చూడాల్సిందే..

యామిని ఒక్కరోజు రెమ్యూనరేషన్..

Advertisement

ఈ సీరియల్లో నటిస్తున్న యామిని రీసెంట్గా ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చింది. తను సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ అసలు పేరు యామిని బండారు. గతంలో రామచక్కని సీత, హిట్లర్ గారి పెళ్ళాం వంటి సీరియల్స్ మరియు తాజాగా ఈటీవీలో అమ్మోరు సీరియల్‌లో నటించారు. అన్నిట్లో కూడా ఈమె పాత్రకు మంచి డిమాండ్ ఏర్పడడంతో పొదిరిల్లు సీరియల్ లో నటించే అవకాశాన్ని అందుకుంది.. ఈమె ఈ సీరియల్కు గాను దాదాపు 20 వేలకు పైగాని రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన ఈమె నెలకి భారీగానే సంపాదిస్తుంది. ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆక్టివ్ గా ఉంటుందన్న విషయం చెప్పనక్కర్లేదు.. ఎక్కువగా ఆమె చేసిన డాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈమె ఎక్స్ప్రెషన్స్ కి ఆమె పర్సనాలిటీకి జనాలు ఫిదా అయిపోతుంటారు.. ముఖ్యంగా యామిని జుట్టుకి ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.. ఇక మొత్తానికి యామిని పాత్ర మరోసారి బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఇకముందు ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో చూడాలి…

?stkn=cTRzMXFnd2NhYTY0

Related News

Intinti Ramayanam Pallavi : పచ్చని ప్రకృతిలో పరవశించిపోతున్న పల్లవి.. సో క్యూట్ కదా..

Gundeninda GudiGantalu Today episode: ప్రభా దెబ్బకు రోహిణి అవుట్.. మౌనికకు అనుమానం.. బాలు, మీనా రొమాన్స్..

Podarillu Today Episode : జయంతి మాటతో షాక్.. చక్రీకి చుక్కలు చూపించిన మహా.. మనీషాకు షాక్.

Ninnu kori Serial Today Episode September 8th‘నిన్నుకోరి’ సీరియల్‌: విరాట్ కు యాక్సిడెంట్ – అయమయంలో చంద్ర

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి భద్ర వార్నింగ్.. భాగ్యం ప్లాన్ సక్సెస్.. మళ్లీ తప్పించుకున్న శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: పల్లవి నిజం చెప్తుందా..? పార్వతి చనిపోతుందా..? పాపం అక్షయ్..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

Big Stories

Advertisement
×