E-Paper
Advertisement

Podarillu Lalitha : ‘పొదరిల్లు’ మహా తల్లి రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Podarillu Lalitha : ‘పొదరిల్లు’ మహా తల్లి రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Advertisement

Podarillu Lalitha : ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లలో కొత్త సీరియల్ ఒకటి చేరింది.. ఆ సీరియల్ పొదరిల్లు. గత ఏడాది డిసెంబర్ లో ప్రారంభమైన ఈ సీరియల్ ప్రతిరోజు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా స్టోరీ ఉండడంతో రోజురోజుకి ఈ సీరియల్ కి డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం టాప్ రేటింగ్ లో ఉన్న సీరియల్స్ తో పోటీ పడుతుంది.. ఈ సీరియల్లో హీరోయిన్ మహాలక్ష్మి తల్లి పాత్రలో నటించిన లలిత గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. లలిత బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమె గతంలో ఎటువంటి సీరియల్స్లలో నటించింది అని నెటిజన్లు గూగుల్లో తెగ వెతికిస్తున్నారు. మరి లలిత రియల్ లైఫ్ గురించి మనం ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

లలిత రియల్ లైఫ్..

హీరోయిన్ మహాలక్ష్మి తల్లి పేరు లలిత. ఈమె గురించి తెలుసుకునేందుకు గూగుల్లో నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. లలిత అసలు పేరు భార్గవి రాజు. బుల్లితెరపై పలు సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పటివరకు సీరియల్స్ లోని హీరోయిన్ల తల్లి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది.. ఇవి గతంలో బ్రహ్మముడి సీరియల్ లో యామిని అనే క్యారెక్టర్ కి తల్లి పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ సీరియల్లో నటిస్తూ బిజీగా ఉంది. తన కూతురిని తన వైపు తిప్పుకోవాలి అని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసే తల్లిగా ఈ సీరియల్ లో కనిపిస్తుంది.. కానీ తన కూతురు తల్లి మాట అస్సలు వినదు.. తన కూతురికి గొప్పింటి సంబంధం వచ్చింది అని సంతోషపడే లోపల ఆ సంబంధం వద్దనుకుని వెళ్లిపోయిన కూతురు కోసం బాధపడిపోతూ ఉంటుంది.. చివరికి తన భర్త పరిస్థితిని చూసి కూతురు మీద ప్రేమను చెప్పుకుంటుంది. ఈ సీరియల్కు ఈ క్యారెక్టర్ కూడా హైలెట్గా నిలుస్తుంది.

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: పాపం ప్రభావతి.. బాలును అరెస్ట్ చేసిన పోలీసులు.. మనోజ్ ను కొట్టిన పోలీసులు..

ఒక్కరోజుకు ఈమె రెమ్యూనరేషన్..?

ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ అనేక ట్విస్ట్ లతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. కూతుర్ని ఎలాగైనా సరే తన ఇంట్లోనే ఉంచుకుంటారు అని అల్లుడితో ఛాలెంజ్ చేసిన ప్రతాప్ కూతురునైతే నమ్మించి ఇంటికి తీసుకొస్తాడు. కానీ అల్లుడుని చంపేయాలి అని అనుకొని అక్కడ కూతురికి అడ్డంగా దొరికిపోతాడు.. ఇక ఆ కూతురు మళ్ళీ తన పుట్టింటిని వదిలి పెట్టేసి చక్రీ తో అక్కడికి వెళ్ళిపోతుంది. కూతురు మళ్ళీ వెళ్ళిపోయింది అన్న బాధలో ప్రతాప్ ఎమోషనల్ గా కృంగిపోతాడు.. తన కూతురే తల్లి అన్న పదాన్ని మాట్లాడొద్దు అని అనడంతో ఆ తల్లి కూడా బాధపడుతుంది. ఇకముందు ఈ సీరియల్ అనేక ట్విస్ట్ లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక లలిత అలియాస్ భార్గవి రాజు సీరియల్ కి గాను ఒక్క రోజుకి దాదాపు 25 వేలకు పైగా రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది . నెలలో దాదాపు 25 రోజులకు పైగా షూటింగ్ ఉండడంతో ఈమె నెలకు లక్షల్లో సంపాదిస్తుంది.. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది భార్గవి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×