E-Paper
Advertisement

Podarillu Narayana : ‘పొదరిల్లు’ నారాయణ బ్యాగ్రౌండ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Podarillu Narayana : ‘పొదరిల్లు’ నారాయణ బ్యాగ్రౌండ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Advertisement

Podarillu Narayana : బుల్లితెర ప్రేక్షకులను కొత్త సీరియల్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈమధ్య కొత్తగా వచ్చిన సీరియల్స్ లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ పొదరిల్లు.. ప్రముఖ తెలుగు చానల్స్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది.. గత ఏడాది డిసెంబర్లో సీరియల్ ప్రారంభమైంది. అయితే ఒక నెల పూర్తవ్వగానే స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్ కి పోటీని ఇస్తుంది.. ఈ సీరియల్ స్టోరీ ఈ రోజుకు టీఆర్పీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మంచి టీఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుంది… ఇందులో ఒక్కో పాత్ర బుక్కు డిఫరెంట్ స్టోరీ తో ఉంటుంది. ముఖ్యంగా తాగుబోతు నారాయణ పాత్ర హైలెట్ గా నిలుస్తుంది.. నాన్ సింక్ పంచులతో ఆయన వేసే డైలాగులు పత్తి ఎపిసోడ్లో హైలైట్ గా నిలుస్తున్నాయి.. నారాయణ రియల్ లైఫ్ అలాగే ఒకరోజు రెమ్యూనిరేషన్ ఎంత అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నారాయణ రియల్ లైఫ్..

ఈ సీరియల్ నలుగురు కొడుకులు ఉన్న తండ్రి పాత్రలో నారాయణ నటిస్తున్నాడు.. ఈ సీరియల్ లో తాగుబోతు తండ్రిగా జనాలకు పరిచయం అవుతాడు. పిల్లల్ని వదిలేసి తాగుబోతుగా మారిన ఆ తండ్రి జీవితంలో పిల్లల గురించి ఆలోచిస్తాడా లేదా అన్నది అతని క్యారెక్టర్.. చిన్నప్పటినుంచి పిల్లల్ని వదిలేసి తన పాటికి తాను తాగుతూ గతాన్ని మర్చిపోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.. ఈ క్రమంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. అయితే తన చెల్లెలు ఇంటి కోసం కోర్టు మెట్లు ఎక్కుతుంది.. ఆమె ఇంట్లో ఆడదిక్కు అనేది ఉండదు అని శాపం పెడుతుంది. దాంతో మా ఇంట్లో పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలకి ఏ ఒక్కరికి కూడా పెళ్లి జరగదు. ఈ సీరియల్ లో తండ్రి పాత్రలో నటించిన వ్యక్తి పేరు కాకినాడ నాని.. ఈయన తాగుబోతుగా తనదైన స్టైల్ లో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంటూ ముద్ర వేసుకున్నాడు.. నారాయణ పాత్రలో నటించి మెప్పించిన ఈ నటుడు ఇకముందు బిజీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Also Read :గురువారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు.

నారాయణ ఒక్కరోజు రెమ్యూనరేషన్..? 

నలుగురు పిల్లలు ఉన్న తండ్రి పిల్లల సంతోషాన్ని చూసుకోవాలి కానీ ఇందులో మాత్రం నారాయణ అలియాస్ కాకినాడ నాని.. ఈ సీరియల్ లో మెయిన్ రోల్ లో నటిస్తున్నాడు.. నలుగురు పిల్లలు ఉన తండ్రి పిల్లల సంతోషాన్ని చూసుకోవాలి.. కానీ ఇందులో పెద్ద కొడుకు మాధవ్ మాత్రమే ఇంటి బాధ్యతలను తన భుజాల మీద వేసుకొని అందరిని చక్కగా చూసుకుంటూ ఉంటాడు.. అయితే నారాయణ మాత్రం తన పంచ్ డైలాగులతో ఇంగ్లీషుతో అదరగొట్టేస్తుంటాడు.. బొక్క మాటలో చెప్పాలంటే హీరో హీరోయిన్ల తర్వాత హైలెట్ క్యారెక్టర్ ఈయనదే. ఈయన ఒక్కరోజు రెమ్యూనరేషన్ 25000 ఉంటుందని తెలుస్తుంది.. నెలలో ప్రతిరోజు షూటింగ్ ఉండడంతో అతను లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఈ సీరియల్ లో ఒక్క సారిగా ఫేమస్ అయినా కాకినాడ నాని ప్రస్తుతం పలు సీరియల్స్ కు సైన్ చేసినట్లు వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఎలాంటి క్యారెక్టర్లలో ఈయన ను చూడొచ్చు చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×