E-Paper
Advertisement

Varasuralu soudhamini: ‘వారసురాలు’ సౌదామిని రెమ్యూనరేషన్ ఒక్కరోజుకు ఎంతంటే..?

Varasuralu soudhamini: ‘వారసురాలు’ సౌదామిని రెమ్యూనరేషన్ ఒక్కరోజుకు ఎంతంటే..?
Advertisement

Varasuralu Soudhamini:  స్టార్ మా లో కొత్త సీరియల్స్ కు కొదవ లేదు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది కొత్త సీరియల్స్ వచ్చేసాయి.. గత నెల జనవరిలో ప్రారంభమైన కొత్త సీరియల్ వారసురాలు. అన్నదమ్ముల మధ్య వచ్చిన ఆస్తి విభేదాలతో దూరమైనా ఒక కుటుంబం స్టోరీ తో సీరియల్ వచ్చింది.అయితే కుటుంబానికి వారసురాలు అయిన మైథిలి మళ్ళీ తన కుటుంబంతో కలుస్తుందా? లేదా అన్నది స్టోరీ.. ఇందులో హీరోయిన్ అత్త పాత్రలో నటించింది సౌదామిని.. ఈమె అసలు పేరు అర్చన… గతంలో ఈమె ఎన్నో సీరియల్స్ లో నటించింది. తెలుగు ప్రేక్షకులకు ఈమె పేరు సుపరిచితమే.. ఇప్పుడు ఈ సీరియల్ ద్వారా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈమె రియల్ లైఫ్ అలాగే ఒక్క సీరియల్ కి ఒక రోజుకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం..

సౌదామిని రియల్ లైఫ్..

ఈ సరికొత్త సీరియల్ వారసురాలు లో సౌదామిని పాత్రలో అర్చన నటిస్తున్నారు.. ఈమె గతంలో కార్తీకదీపం సీరియల్లో డాక్టర్ బాబుకు తల్లి పాత్రలో నటించింది. అలాగే కుంకుమ పువ్వు, కేరాఫ్ అనసూయ వంటి సూపర్ హిట్ సీరియల్లలో లీడ్ రోల్ లో నటించింది. ఇప్పుడు ఈ సీరియల్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. నేను ఇప్పటికే పలిచాను లోపల సీరియల్స్ నటిస్తూ బిజీగా ఉంది. ఒకవైపు సీరియల్స్ తో పాటుగా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన సీరియల్స్ గురించి విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది.

ఒక్కరోజు రెమ్యూనరేషన్..

Advertisement

అర్చన సీనియర్ యాక్టర్ కావడంతో ఈమె రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె నటించిన అన్ని సీరియల్స్ కూడా సూపర్ హిట్ అవడంతో ఈ సీరియల్కు ఈమె రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉంది. ఒక రోజుకి దాదాపు 30 వేలకు పైగా తీసుకుంటుంది. దాంతో ఆమె నెలకు లక్షల్లో సంపాదిస్తూ బాగా పాపులర్ అయింది.

Also Read: ‘పొదరిల్లు’ నారాయణ బ్యాగ్రౌండ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

సీరియల్ స్టోరీ విషయానికొస్తే…

Advertisement

ఆస్తి వల్ల విడిపోయిన ఇద్దరు అన్నదమ్ముల స్టోరీ ఇదే.. ఇందులో. హరిచంద్ర ప్రసాద్, నాగేంద్ర ప్రసాద్ అన్నదమ్ములు.. వీరిద్దరి మధ్య ఆస్తి తగాదాలు ఉంటాయి. హరిచంద్ర ప్రసాద్, నాగేంద్రప్రసాద్ కి చిల్లి గవ్వ కూడా ఇవ్వడు. వీరిద్దరికీ ఒక చెల్లెలు ఉంటుంది సౌదామిని. ఆమె భర్త కైలాష్ నాథ్. ఇది ఒక ఫ్రాడ్ పనులు చేస్తూ ఉంటాడు. సౌదామినే కొడుకు హీరో సాకేత్.. హీరోయిన్ తో ప్రేమలో పడతాడా? ఆ కుటుంబానికి మళ్లీ వారసురాలుగా ఆమె ఎంట్రీ ఇస్తుందా? ఈ సీరియల్ స్టోరీ చివరికి ఎలాంటి మలుపులు తిరుగుతుంది అన్నది తెలియాలంటే సీరియల్ ని మిస్ అవ్వకుండా ప్రతిరోజు చూడాల్సిందే.. ఈమధ్య స్టార్ మా లో డిఫరెంట్ స్టోరీలతో కొత్త సీరియల్స్ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి.. ఒక్కో సీరియల్ ఒక్కో స్టోరీ తో రావడంతో పాటుగా మంచి టిఆర్పి రేటింగ్ ని కూడా సొంతం చేసుకుంటుంది..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×