E-Paper
Advertisement

Podarillu Pratap : ‘పొదరిల్లు’ ప్రతాప్ సినీ బ్యాగ్రౌండ్.. ఒక్క రోజుకు అంత తీసుకుంటున్నాడా..?

Podarillu Pratap : ‘పొదరిల్లు’ ప్రతాప్ సినీ బ్యాగ్రౌండ్.. ఒక్క రోజుకు అంత తీసుకుంటున్నాడా..?
Advertisement

Podarillu Pratap : ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందులో కొన్ని సీరియల్స్ జనాలని విపరీతంగా కనెక్ట్ ఎలా చేస్తున్నాయి. అలాంటి వారిలో పొదరిల్లు సీరియల్ ఒకటి. గత ఏడాది డిసెంబర్ లో ప్రారంభమైన ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చెప్పనక్కర్లేదు.. ఈ సీరియల్ లోని ప్రతి ఒక్కరు కూడా తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు.. డిఫరెంట్ స్టోరీ తో తెరకెక్కిన ఈ సీరియల్ చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక అమ్మాయి నలుగురు మగాళ్లు ఉన్న ఇంట్లో ఎలా ఉండగలుగుతుంది అన్నది అందరిని ఆలోచనలో పడేసింది. దాంతో పాటుగా అనుకోని ట్విస్టులు కూడా ఎదురవడంతో సీరియల్ కి మంచి రేటింగ్ కూడా నమోదు అవుతుంది. అయితే ఈ సీరియల్ లో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ లో నటించిన సూర్య ప్రతాప్ గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.. సూర్య ప్రతాప్ ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించాడు అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

సూర్య ప్రతాప్ నటించిన సినిమాలు..

స్టార్ మా లో సక్సెస్ఫుల్ టాక్ తో ప్రసారమవుతున్న సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ ఒకటి.. ఇందులో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన సూర్య ప్రతాప్ అలియాస్ ఆనంద్ గురించి అతి తక్కువ మందికి తెలిసే ఉంటుంది.. ఒకప్పుడు సినిమాలలో పలు క్యారెక్టర్లలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.. ప్రస్తుతం సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన నటించిన సినిమాల విషయానికొస్తే.. మలయాళంలో ఎక్కువ సినిమాలు చేశారు.. అంతేకాదు తమిళంలో కన్నడంలో కూడా సినిమాలు చేశారు.. గత 30 ఏళ్లుగా ఈయన సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.. అప్పటి రోజుల్లో ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.. మహేష్ బాబు నేనొక్కడినే, శ్రీమంతుడు, మహర్షి సహా పలు మూవీస్ లో ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. చిరంజీవి సైరా నరసింహారెడ్డిలోనూ నటించారు. సవ్యసాచి, రీసెంట్ గా తమిళ మూవీ పరాశక్తీలో కూడా నటించారు. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్లలో నటించడంతో పాటుగా అటు వెండితెరపై కూడా తళుక్కుమంటున్నాడు. ఈ వయసులో కూడా ఆయన అభిమానుల మీద ప్రేమతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు..

పొదరిల్లు స్టోరీ విషయానికొస్తే..

Advertisement

బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న పొదరిల్లు సీరియల్ స్టోరీ విషయానికి వస్తే ఈయన హీరోయిన్ మహాలక్ష్మి తండ్రి పాత్రలో నటిస్తున్నారు. డబ్బున్న కుటుంబంలోని వ్యక్తితోనే తన కూతురి పెళ్లి చేయాలని అనుకునే తండ్రి ప్రతాప్. అయితే కూతురు సుఖపడుతుంది అని డబ్బున్న ఫ్యామిలీలోకి పంపించాలని అనుకుంటాడు కానీ అతను ప్రవర్తన కూతురికి నచ్చిందా లేదా అన్నది తెలుసుకోకుండానే పెళ్లికి వరకు తీసుకుని వస్తాడు.. అయితే తన కూతురికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని ఆమె ఇంట్లో నుంచి డ్రైవర్ తో వెళ్లిపోతుంది.. అనుకోని పరిస్థితుల్లో ఆ డ్రైవర్ ని తండ్రి కళ్ళముందే పెళ్లి చేసుకుంటుంది.. ఆ కుటుంబానికి దూరమవుతుంది కానీ కొన్ని నెలల తర్వాత తండ్రి డ్రైవర్తో చేసిన చాలెంజ్ ప్రకారం తన కూతురిని మళ్లీ ఇంటికి తీసుకొని వస్తాడు. ప్రస్తుతం ఈ స్టోరీ నడుస్తుంది.. మరి కూతురిని అల్లుడిని విడగొడతాడా? లేదంటే ఇద్దరినీ కలుపుతాడా? ఇకముందు స్టోరీ ఎలా ఉండబోతుంది అన్నది రాబోతున్న ఎపిసోడ్లలో చూడాలి…

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

Big Stories

Advertisement
×