E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ మూవీస్.. ఆ నాలుగు వెరీ స్పెషల్..

Today Movies in TV : బుధవారం టీవీ మూవీస్.. ఆ నాలుగు వెరీ స్పెషల్..
Advertisement

Today Movies in TV : ఈమధ్య టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ఒకప్పుడు కేవలం థియేటర్లలో వచ్చిన ఏ సినిమా అయినా కూడా  కొన్ని నెలల తర్వాత టీవీలలోకి వచ్చేవి.. కానీ ఈ మధ్య మాత్రం థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే సినిమాలు ప్రేక్షకులు ముందుకు రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతిరోజు కూడా చాలా సినిమాలు మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా వచ్చేస్తూ ఉంటాయి. ఈమధ్య సమ్మర్ హాలిడేస్ కావడంతో ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేసేందుకు కొత్త కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి. మరి ఈ బుధవారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆర్య‌2

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఔన‌న్నా కాద‌న్నా

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – గుండె ఝ‌ల్లుమంది

ఉద‌యం 10 గంట‌ల‌కు – కిత‌కిత‌లు

మధ్యాహ్నం 1 గంటకు – స‌మ్మ‌క్క సార‌క్క‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – అల్ల‌రి మొగుడు

రాత్రి 7 గంట‌ల‌కు – ఆంధ్రావాలా

రాత్రి 10 గంట‌ల‌కు – గుడుంబా శంక‌ర్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – నువ్వా నేనా

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఎక్స్ట్రా ఆర్జిన‌రీ జంటిల్‌మెన్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – విన‌య విధేయ రామ‌

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – MCA

సాయంత్రం 6 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – సింగం3

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – సూర్య వ‌ర్సెస్ సూర్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – అయ్యారే

ఉద‌యం 11 గంట‌లకు – స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – రాధా గోపాలం

సాయంత్రం 5 గంట‌లకు – RX 100

రాత్రి 11 గంట‌ల‌కు – జ్యోతిల‌క్ష్మి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – కొడుకు దిద్దిన కాపురం

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌ట్టిలో మాణిక్యం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ముద్దుల మామ‌య్య‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌

రాత్రి 7 గంట‌ల‌కు – సారంగ‌పాణి

రాత్రి 10 గంట‌ల‌కు – అమీ తుమీ

ఈటీవీ ప్లస్..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ప్ర‌తిఘ‌ట‌న‌

ఈటీవీ..

ఉద‌యం 8 గంట‌ల‌కు – అబ్బాయిగారు

రాత్రి 10.30 గంట‌ల‌కు – అబ్బాయిగారు

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి

ఉద‌యం 9 గంట‌ల‌కు – కార్తికేయ‌2

మధ్యాహ్నం 12 గంట‌లకు – తంత్ర‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – జాబిల‌మ్మ అత కోప‌మా

సాయంత్రం 6 గంట‌ల‌కు – మిత్ర‌మండ‌లి

రాత్రి 9 గంట‌ల‌కు – నీవెవ‌రో

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌ల‌కు – క్రాక్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ప్ర‌తి రోజు పండ‌గే

రాత్రి 11.30 గంట‌ల‌కు – క్రాక్‌

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×