E-Paper
Advertisement

Podarillu Maha : పొట్టి బట్టల్లో మహాలక్ష్మీ ఎంత క్యూట్ గా ఉందో.. చూస్తే మెంటలెక్కిపోవాల్సిందే..!

Podarillu Maha : పొట్టి బట్టల్లో మహాలక్ష్మీ ఎంత క్యూట్ గా ఉందో.. చూస్తే మెంటలెక్కిపోవాల్సిందే..!
Advertisement

Podarillu Maha : స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అందులో లేటెస్ట్ గా స్టార్ట్ అయిన సీరియల్స్ మాత్రం జనాలని ఎంతగా అలరిస్తున్నాయో చెప్పనక్కర్లేదు.. గత ఏడాది డిసెంబర్ లో ప్రారంభమైన పొదరిల్లు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. నలుగురు మగాళ్లు ఉన్న ఇంటికి కోడలుగా వెళ్లిన ఒక అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో ఈ స్టోరీ తెరకేక్కుతుంది.. ఇందులో హీరోయిన్ పాత్రలో నటించింది మహాలక్ష్మి.. ఈమె ఒక కన్నడ నటి అన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఎన్నో కన్నడ సీరియల్స్లలో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మగువ ఓ మగువా అనే సీరియల్తో ప్రేక్షకులను పలకరించింది. ఈమెకు ఇది రెండవ సీరియల్. సీరియల్లలో పద్ధతిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ బయట మాత్రం ఆటంబాంబుల అందాలతో రెచ్చగొడుతుంది. తాజాగా ఆమె గ్లామర్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూసేద్దాం..

నెట్టింట మంటలు పుట్టిస్తున్న మహా.. 

ప్రస్తుతం స్టార్ మా లో సక్సెస్ఫుల్ టాక్ తో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తుంది మహాలక్ష్మి అలియాస్ కృతిక ఉమా శంకర్. కన్నడ అమ్మాయి అయిన కూడా అచ్చ తెలుగు అమ్మాయిలాగా కనిపిస్తూ జనాలని తన అందం అభినయంతో ఆకట్టుకుంటుంది. తెలుగులో ఈమె చేసిన రెండు సీరియల్స్ కూడా చాలా పద్ధతిగా ఉండడంతో ఈమె రియల్ లైఫ్ లో కూడా పద్ధతిగా ఉంటుంది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ ఆలోచన తప్పని తెలుస్తుంది.. ట్రెండివేర్ లో ఆమె కొన్ని పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైట్ టాప్ లో థైస్అందాలతో మతిపోగోడుతుంది.. ఎప్పుడూ చాలా పద్ధతిగా చుడీదార్లు కనిపించే ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా ఇలా గ్లామర్ డోస్ పెంచడంతో నెటిజెన్లు షాక్ అవుతున్నారు.. మరి నెట్టింటా మంటలు పుట్టిస్తున్న ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు ఇక్కడ ఓసారి చూసేయండి..

నక్కతోక తొక్కిన మహా..

Advertisement

కన్నడ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న చాలామంది ముద్దుగుమ్మలు తెలుగులో పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమధ్య తెలుగు సీరియల్స్ అన్ని కన్నడమయం అయ్యాయి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఏ సీరియల్లో చూసినా హీరోయిన్ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయి ఉంటుంది. పొదిరిల్లు సీరియల్ కన్నా ముందు ఈ మహాలక్ష్మి మగువ ఓ మగువా అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సీరియలు జనాలని బాగా ఆకట్టుకోవడంతో ఆమెకు వరుసగా సీరియల్ అవకాశాలు రావడం కామన్ అయింది. ఒకవైపు పొదరిల్లు సీరియల్ చేస్తూనే మరోవైపు మరో కొత్త సీరియల్ కి సాయం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, మహాలక్ష్మి కున్న క్రేజ్ కి మరో నాలుగు ప్రాజెక్ట్లు వచ్చినా తక్కువే అని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. మరి ఈ వార్తలు పై మహాలక్ష్మి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..

?igsh=Zmx3dGlpMzlldWRz

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×