E-Paper
Advertisement

Podarillu Today Episode : ఇంట్లోంచి పారిపోతున్న గాయత్రి.. తాయారుకు అడ్డంగా దొరికిన గాయత్రి.. కిడ్నాప్ ప్లాన్ చేసిన మహా..

Podarillu Today Episode : ఇంట్లోంచి పారిపోతున్న గాయత్రి.. తాయారుకు అడ్డంగా దొరికిన గాయత్రి.. కిడ్నాప్ ప్లాన్ చేసిన మహా..
Advertisement

Podarillu Today Episode April 10th : గాయత్రి ఎలాగైనా సరే గుడికి వెళ్లాలని అనుకుంటుంది. తాయారు బయటికి వెళ్తే కాళ్లు విరగగొడతాను అని వార్నింగ్ ఇస్తుంది.. అయితే దీన్ని ఈ టైంలో బయట వదిలేయడం మంచిది కాదు అత్తయ్యని తోడు పెట్టి వెళ్లాలని గాయత్రీ కి తోడుగా తాయారు వాళ్ళ అత్తయ్యని అక్కడ పెట్టేసి వెళ్తుంది.. గాయత్రి పెళ్లికూతురుగా రెడీ అయ్యి బయటకు రాగానే ఆ ముసలి దానికి దొరికిపోతుంది.. ఆ ముసలి నుంచి తప్పించుకొని బయటికి వెళ్లాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. మహా వాళ్లు గుడిలో ఇంకా గాయత్రి రాలేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. గాయత్రి ఎలాగైనా సరే ఇక్కడనుంచి తప్పించుకోవాలని అనుకుంటుంది. గాయత్రి టీవీ పెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే వాళ్ల బామ్మ మాత్రం గాయత్రిని వదలకుండా పట్టుకొని ఉంటుంది.

ఇంట్లోంచి పారిపోతున్న గాయత్రి.. 

ఈ ముసల్దానికి టీవీ పెట్టి ఇకనుంచి ఎలాగైనా సరే ఎస్కెప్కావాలి అని గాయత్రి ప్లాన్ చేస్తుంది.. ముసల్దానికి బ్రహ్మముడి సీరియల్ పెట్టి అందులో ఆమె నిమగ్నం అవ్వగానే ఈ సీరియల్ నుంచి ఇది బయటికి రాదు అని అనుకొని మెల్లగా జారుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇక బామ్మ ని మాయ చేసి గాయత్రి ఆ ఇంటిని వదిలిపెట్టి మెల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది.. తన తల్లిదండ్రుల ఫోటోలను చూసి గాయత్రి ఎమోషనల్ అవుతుంది. ఇక మెల్లగా ఇంట్లో నుంచి బయటికి రాగానే అక్కడ ఎదురుగా తాయారు రావడం చూసి గాయత్రి షాక్ అవుతుంది..

అడ్డంగా ఇరుక్కున్న గాయత్రి..

Advertisement

ఏంటే ఎక్కడికెళ్తున్నావ్ ఈ టైంలోని తాయారు గాయత్రి ని అడుగుతుంది. నేను గుడికి వెళుతున్నాను అని అనగానే ఈ పొద్దునే వెళ్ళావు కదా గుడికి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామని అడుగుతుంది. ఇంతకీ ఆ పూల సంచికి బదులు బ్యాగు తీసుకుని వెళ్తున్నావ్ ఏంటి? ఆ బ్యాగులు చెక్ చేసిన తాయారు అందులో నగలు ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. నగలు డాక్యుమెంట్స్ ఎక్కడ తీసుకెళ్తున్నావే అని తాయారు అడుగుతుంది. నేను ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యాను ఇది నా ఇష్టం అని గాయత్రి ఎంత చెప్తున్నా సరే తయారు మాత్రం వినకుండా బలవంతంగా లోపలికి లాక్కొని వెళ్తుంది.

గాయత్రి మాటకు తాయారు దిమ్మతిరిగే షాక్..

అత్తయ్య లోపల మీరు ఏం చేస్తున్నారు ఇది బయటికి వెళ్ళనివ్వకుండా చెయ్యమని అడిగాను కదా మీరేం చేస్తున్నారు? దీన్ని బయటికి పంపించేశారు అని అంటుంది.. అయితే నేను పంపించలేదు గుడికి వెళ్తాను అని తనే మాయ చేసి వెళ్లినట్లుంది అని అంటుంది. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావ్ అసలు అని గాయత్రిని నిలదీసే అడుగుతుంది.. ఏంటే నోరు లేస్తుంది అని అంటే అవునమ్మా మీరు నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు ఇకమీదట నుంచి నేను నా ఇష్ట ప్రకారం ఉండాలని అనుకుంటున్నాను. ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యాను అని గాయత్రి అనగానే తాయారు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయేలా షాక్ అవుతుంది. గాయత్రి ఎంత చెప్తున్నా సరే తాయారు మాత్రం నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు ఆ కొంపకు వెళ్లడానికి వీల్లేదు అని కండిషన్ పెడుతుంది..

టెన్షన్ పడుతున్న మహా, చక్రీ..

Advertisement

పూజారి గారు పెళ్లి టైం అవుతుంది ఇంకా అమ్మాయి రాలేదని అడుగుతారు. వస్తానని అన్నారు కాస్త వెయిట్ చేయండి అని పూజారికి చెప్తారు.. కానీ మానవ మాత్రం ఇంకా గాయత్రి రాలేదా అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అయితే లేదు వస్తుంది కాస్త వెయిట్ చేద్దాం వాళ్ళమ్మ ఇంకా ఇంట్లోనే ఉన్నట్లు ఉంది అని మహాలక్ష్మి ఏదో ఒకటి అది చెప్తుంది.. ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే మహాలక్ష్మి గాయత్రి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. చక్రి విషయం చెప్పగానే తను కంగారు పడిపోతూ ఉంటాడు.. మనము ఈసారి ఎలాగైనా సరే తనని తీసుకొని వచ్చేయాలి అని మహాలక్ష్మి అనుకుంటుంది..

తాయారు దెబ్బకు గాయత్రి ఫ్యూజుల్ అవుట్.. 

తాయారు గాయత్రి కి ఎంతగా చెప్తున్న సరే నేను మాత్రం వెళ్తాను అని అంటుంది.. మహాలక్ష్మి గాయత్రి కి ఫోన్ చేయగానే తను మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తాగుబోతోడికి కోడలు నీకోసం ఫోన్ చేసిందా అంటే దీని ప్లానైనా ఇదంతాయని అని అనుకుంటుంది. గాయత్రి ఎంత చెప్తున్నా సరే వినకుండా తయారు మాత్రం తాను చెప్పిందే వినాలని మొండిగా ఉంటుంది.. గాయత్రీ ఎంతైనా సరే ఇవాళ వెళ్లి బావను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది.. మహాలక్ష్మి చక్రి కేశవ అందరూ కూడా గాయత్రిని బలవంతంగా అయినా తీసుకొచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లు మహాలక్ష్మి గాయత్రీ కి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episode: భద్ర ఎమోషనల్.. ధీరజ్ డైలాగుతో ప్రేమ ఫిదా.. వల్లి మాస్టర్ ప్లాన్..

Related News

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక తీర్చరా?

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

Big Stories

Advertisement
×