E-Paper
Advertisement

Podarillu Today Episode : గాయత్రి ఎంగేజ్మెంట్.. మాధవ్ కన్నీళ్లు.. గాయత్రి దెబ్బకు గాయత్రి ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : గాయత్రి ఎంగేజ్మెంట్.. మాధవ్ కన్నీళ్లు.. గాయత్రి దెబ్బకు గాయత్రి ఫ్యూజుల్ అవుట్..
Advertisement

Podarillu Today Episode April 15th : మందు తాగిన మాధవ్ ని తన తమ్ముళ్లు ముగ్గురు కూడా కంట్రోల్ చేయలేక పోతారు. కానీ తన బాధ ఇది అని మాధవ్ చెప్పడంతో అందరూ కూడా తన బాధని అర్థం చేసుకుని ఎమోషనల్ అయిపోతారు.. ఎపిసోడ్ కి ఇదే హైలెట్ గా మారుతుంది.. ఇకపోతే మాధవ్ బాధని చూస్తున్న మహాలక్ష్మి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది.. చక్రి మాత్రం మా అన్నయ్యని ఇలా చూడడం ఇదే మొదటిసారి కానీ తన బాధను మర్చిపోయాడు నాకు చాలా సంతోషంగా ఉంది అని మహాతో అంటాడు.. మహా మాత్రం చక్రి ఎలా అనడంతో నిజంగానే పెద్ది కాస్త సంతోషంగా ఉన్నాడు అని అనుకుంటుంది.

సౌండ్ తో రెచ్చగొడుతున్న పురుషోత్తం..

గాయత్రి ఎంగేజ్మెంట్ కావడంతో తాయారు ఇంట్లో డీజే పెట్టి మరి అందరిని ఆలోచించలా చేస్తారు. ఆ సౌండ్ విని మాధవ్ చాలా బాధపడతాడు. ఇవాళ గాయత్రి వాళ్ళ ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం కదా అందుకే ఇంత ఇది చేస్తున్నారు అని చక్రి అంటాడు. మాధవ్ బాధపడుతున్నాడని మహాలక్ష్మి అంటుంది. సరేలే నేను సైట్ కి వెళ్తాను అని మాధవ్ అంటాడు.. కానీ ఈరోజు ఆదివారం కదా సైట్ కి ఎలా వెళ్తాడు అన్నయ్య అని అనుకుంటారు. గాయత్రీ కి పెళ్లి అయిపోతుందన్న బాధతో మాధవ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. కానీ బన్సీ భాయ్ ఫోన్ చేసి ఈరోజు పని లేదు అని చెప్పగానే అందరూ మాధవ్ అని అడుగుతారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండండి పెద్ది అని మహాలక్ష్మి.

తాయారు కు నారాయణ షాక్..

Advertisement

తాయారు ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతుంది. గాయత్రి ని పెళ్లికూతురుగా రెడీ చేస్తూ ఉంటారు. అయితే తాయారు తన వియ్యంకుడిని మాయ చేయాలని అనుకుంటుంది. తనతో మాట్లాడుతున్న పురుషోత్తం రమణయ్య దగ్గరికి పాయసం తీసుకుని వచ్చి ఇస్తుంది. అందరూ కలిసి కనెక్షన్ బాగా కుదిరింది అని చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే ఒక పాట వినిపించడంతో తయారు ఎక్కడా అని చూస్తుంది. ఎదురుగా నారాయణ కనిపించడంతో షాక్ అయిపోతుంది. వీడు మన ఇంట్లో పెళ్లి జరుగుతుందని చెడగొట్టడానికి ఇలా చేస్తున్నాడు అని రమణయ్య మాట్లాడడానికి వెళ్తాడు. కానీ నారాయణ మాత్రం రమణయ్యకు మాటకు మాట సమాధానం చెప్పి దిమ్మ తిరిగిపోయేలా చేస్తాడు.

వంట చెయ్యబోతున్న మహా.. 

మహాలక్ష్మి ఇవాళ కూడా పెద్ది చేయాల్సిన అవసరం లేదు నేను వంట చేస్తాను అని అంటుంది. అయితే ముందుగా మన కాఫీ పెట్టుకుని తాగుతాం అనగానే అందరూ ఒక్క సరిగా షాక్ అయిపోతారు. నేను కాఫీని మంచిగా నే పెడతాను. నేర్చుకున్నాను పెద్ది నేర్పించాడు అని మహా ఎంత చెప్తున్నా సరే మిగతా వాళ్ళు మాత్రం ఆ ప్రయోగం మా మీద వద్దు చక్రి మీద చెయ్యి అని అంటారు.. మీ నాన్న కూడా అదే అన్నాడు సైంటిస్టుల కోసం పుట్టిన ఎలక లాంటి వాడు ముందు వాడి మీద ప్రయోగం చెయ్యి అని అన్నాడు అనగానే అందరూ ఒక్కసారిగా నవ్వుతారు.. గ్యాస్అ యిపోవడంతో అందరూ ఈ పోడు భరించలేకున్నాము బయటకు వెళ్లి భోజనం చేసి వద్దాము అని అనుకుంటారు. ఒకే కారులో ఇరికిరుగ్గా కూర్చొని మరీ బయలుదేరుతారు..

తాయారు, పురుషోత్తం కు దిమ్మతిరిగే షాక్.. 

Advertisement

అయితే పెళ్లికొడుకు తండ్రి ఫోన్ మాట్లాడుతూ వీళ్ళ కార్ కి అడ్డుగా వస్తాడు. పెళ్ళికొడుకు తండ్రి వాడే అని గుద్ధ ఏమని నారాయణ చెప్తున్నారు. పక్కనుంచి వెళ్ళిపొండి రా అని మాధవ్ అంటాడు. అయితే అతను మాధవిని చూసి ధర్మాత్ముడు మీద ఎక్కడి వరకు వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు? ఇవాళ ఎంగేజ్మెంట్ మీరు రండి అని పిలుస్తాడు. మనం ఒక్కొక్కరు దిగేసి వాళ్లకి గుండెల్లో రైళ్లు పరిగెత్తే అలా చేయాలి అని అనుకుంటారు. అయితే పురుషోత్తం రమణయ్య ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయిపోతారు.. కానీ పెళ్ళికొడుకు తండ్రి మాత్రం వాళ్ళని తీసుకురావాల్సింది అని చెప్పడంతో ఇక చేసేదేమీ లేక తాయారు పురుషోత్తం వాళ్ళని రమ్మని పిలుస్తారు..

నారాయణ దెబ్బకు తాయారుకు కంగారు..

పెళ్ళికొడుకు తండ్రి మా అబ్బాయిని పరిచయం చేస్తానని ఎంత చెప్తున్నా సరే మాధవ్ మాత్రం వద్దని అంటాడు.. నారాయణ మాత్రం అక్కడున్న పాటలలో పాటలు మార్చి వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తాడు. ఇక మాధవ్ నీ స్టేజ్ మీదకు తీసుకుని వెళ్తారు. అయితే ఆ సీన్ చూసిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు కానీ మాధవ్ మాత్రం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు.. చక్రి అన్న ఒక్కడే ఎందుకు మనం కూడా వెళ్లి ఫోటో దిగడం పదండి అని అంటాడు.. ఫ్యామిలీ ఫోటో ఎపిసోడ్కి హైలెట్ గా నిలుస్తుంది.

గాయత్రి నిజం చెప్తుందా..? 

గాయత్రి మాత్రం మాధవిని చూసి బాధ పడిపోతూ ఉంటుంది. అయితే ఎంగేజ్మెంట్ కి రెడీ అయిందని దండలు మార్చుకోమని పంతులుగారు చెప్తారు. మాధవ్ ని చూస్తూ గాయత్రి కాస్త బాధ పడిపోతూనే ఉంటుంది. నారాయణ చక్రి మాత్రం పురుషోత్తంకి రమణయ్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారు. ఎంగేజ్మెంట్ ఎలాగైనా జరిగితే బాగుండు అని అనుకుంటారు. ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎంగేజ్మెంట్ జరగాలి అని ఉంగరాలు ఇచ్చి అందరూ గాయత్రిని బలవంతం చేస్తారు. కానీ గాయత్రి మాత్రం నాకు బావే కావాలి అని చెప్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episode: ఒక్కటైన ధీరజ్, ప్రేమ.. అందరికి సాగర్ గిఫ్ట్స్.. రామరాజు మాటతో దిమ్మతిరిగే షాక్..

Related News

Gundeninda GudiGantalu Today episode: బాలుకు ఘోర అవమానం.. ప్రభాకు మైండ్ బ్లాక్ .. మీనా దెబ్బకు సంజు షాక్..

Podarillu Today Episode : మాధవ్ కు ఏమైంది..? చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ పెళ్లి చూపులు ఫిక్స్..?

Ninnu kori Serial Today Episode September 3rd ‘నిన్ను కోరి’ సీరియల్‌: కామాక్షి, శృతి ల ప్లాన్ సక్సెస్ – చంద్ర ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్     

Karthika Deepam 2 Serial Today Episode September 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పార్కులో  జ్యోత్స్నను కలిసిన సూరజ్            

Illu Illalu Pillalu Today Episodes: లేచిపోయిన తిరుపతి.. ధీరజ్ ప్లాన్ వర్కౌట్.. నర్మద ప్లాన్ సూపర్..

Intinti Ramayanam Today Episode: పల్లవి దెబ్బకు పార్వతి షాక్.. కమల్ కు అనుమానం.. రాజేంద్రకు నిజం తెలుస్తుందా..?

Thursday Movies in Tv : గురువారం టీవీ సినిమాలు.. పవన్ ఫ్యాన్స్ కు పునకాలే..

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×