E-Paper
Advertisement

Podarillu Today Episode : మహాకు చక్రీ సర్ప్రైజ్.. చక్రీని చూసి కుళ్లుకున్న మహా.. ఇదేం ట్విస్ట్ రా బాబు..

Podarillu Today Episode : మహాకు చక్రీ సర్ప్రైజ్.. చక్రీని చూసి కుళ్లుకున్న మహా.. ఇదేం ట్విస్ట్ రా బాబు..
Advertisement

Podarillu Today Episode April 24th : పెళ్లి తర్వాత ఇంట్లోంచి వెళ్లిపోవాలని నిజం తెలుసుకున్న మాధవ్ చాలా బాధపడిపోతూ ఇంటికి వస్తాడు. లోపల వాళ్ల తమ్ముళ్లు పెళ్లికి కావలసిన సామాన్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చక్రి రాసిన సామాన్లు అనేవి చదవమని కేశవ అడుగుతాడు తన తెలుగుకి అందరూ నవ్వుతారు.. అప్పుడే సడన్గా ఇంట్లోకి మాధవ్ ఇంట్లో ఇస్తాడు. కానీ నాకు తెలియదు తను చూసినా మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. లోపలికి వెళ్ళిన మాధవ్ తన బట్టల్ని సర్దుకుని బయటికి వస్తాడు.. ఇంట్లోంచి ఎందుకు వెళ్లాలి అని అనుకున్నారు అని అడుగుతారు ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మా కోసం కొవ్వొత్తి లాగా మీరు కరిగిపోతూనే ఉన్నారు.. ఏం కావాలన్నా కూడా ఇప్పుడు మేము చూసుకుంటాము. మమ్మల్ని సొంత బిడ్డల్లాగా చూసుకున్నావు.. కవిత ఫోన్ చేయగానే తన ఫోన్ లిఫ్ట్ చేసిన మాధవ్ నా తమ్ములను వదిలి నేను ఎక్కడికి రాను ఈ పెళ్లి గురించి మర్చిపోండి అని ఒక్క మాటతో సమాధానం చెప్తాడు..

మహాను బయటకు తీసుకెళ్లిన చక్రీ..

చక్రి మహాలక్ష్మి ని బయటికి వెళ్దాం రండి అని అడుగుతాడు. ఎక్కడికి వెళ్లాలి చెప్పండి అని మహా ఎంత అడుగుతున్న సరే.. చక్రి మాత్రం అది మీకు ముందే చెప్పే సర్ప్రైజ్ అనిపించదు మీరు నాతో పాటు రండి అని తీసుకుని వెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అనగానే చక్రి మాట్లాడకుండా వస్తారా నాతో అని అంటాడు. మీరు ఏం ప్లాన్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు నాకు మాత్రం మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తుంది అని అంటుంది.. నేనేమన్నా దయ్యం లాగా మీకు కనిపిస్తున్నానా ఏంటి? నన్ను చూస్తే భయపడడానికి అని చక్రి అంటాడు. వీళ్ళిద్దరి గొడవలతోనే యూనివర్సిటీ కి వెళ్తారు.. అక్కడ అమ్మాయిలు అందరూ కూడా చక్రిని చూసి ఏమున్నాడే బాబు అని అనుకుంటారు అది విన్న మహాలక్ష్మి మిమ్మల్ని చూసి అమ్మాయిలు ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. అమ్మాయిల మాట్లాడుకోవడం కూడా నా తప్పేనా ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చక్రి అంటాడు.

చక్రికీ ఫ్యూన్ షాక్..

Advertisement

మహాలక్ష్మి మీరు ఇలా రౌడీగా వస్తే అందరూ ఏమనుకుంటారు. షర్ట్ బటన్ లోపల పెట్టుకోండి అని ఎంత చెప్తున్నా సరే నేను ఇలానే వస్తాను నా ఇష్టం అని చక్రి అంటాడు.. ఎవరైనా ఆపితే నాకు సంబంధం లేదు అని మహాలక్ష్మి ముందే చెప్తుంది. ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళబోతుంటే ప్యూన్ చక్రిని ఆపుతాడు. ఏంటి రౌడీ లాగా ఇలా లోపలికి వస్తున్నావ్ ఏం కావాలి మీకు అని అడుగుతాడు.. నేను ఒక మేడం ని కలవడానికి వచ్చాను అని చెప్పగానే ఇలా నేను రౌడీలాగా వస్తావా? పైన షర్ట్ బటన్ పెట్టు ఆ తర్వాత లోపలికి రాణిస్తాను అని అంటాడు. మాట వినగానే మహాలక్ష్మి నవ్వుకుంటుంది. నేను ముందే చెప్పాను కదా ఇక్కడికి రావాలంటే కొంచెం ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పటికైనా పెట్టుకోండి లోపలికి వెళ్దామని అంటుంది.

చక్రిని ఇరికించిన మేడమ్..

చక్రి వల్ల లోపలికి వెళ్ళగానే ఆ మేడం చాలా సంతోషంగా మాట్లాడుతుంది. మీరిద్దరిది లవ్ మ్యారేజ్ అంట కదా అలా ఎలా సర్టిఫికెట్లు పోగొట్టుకున్నావు అని అడుగుతుంది. చేజింగ్లు ఫైటింగ్లతో మా చక్రిని మొత్తానికి పెళ్లి చేసుకున్నారు. సరే మీరు మీ సర్టిఫికెట్లు కావాలని వచ్చారు కదా నేను ఒక ఫార్మ్ ఇస్తాను అది ఫీల్ చేసి మీకు ఏ సర్టిఫికెట్లు కావాలో చెప్పండి అని ఆమె అంటుంది. ఆ మాట వినగానే మహాలక్ష్మి సంతోషంగా ఉన్నా సరే చక్రి చెప్పిన అబద్ధాలకు కోపంగా ఉంటుంది. నా గురించి మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కావడం లేదు అని అంటుంది..

హమ్మయ్య.. మహా ఫుల్ హ్యాపీ..

Advertisement

మహాలక్ష్మి చక్రి అలాగే ఆ మేడం మాట్లాడుకోవడం చూసి కాస్త కోపంగా ఉంటుంది. అయితే తనకే సర్టిఫికెట్లు కావాలో అడిగి ఒక లెటర్ లో రాసి మేడంకి ఇవ్వగానే మీరేం బాధపడకండి అమ్మ.. ఇంకొక రెండు వారాల లోపల మీ సర్టిఫికెట్లు మీ దగ్గరికి వస్తాయని అంటుంది. ఆ మాట ఎప్పుడైతే మేడం చెప్పిందో మహాలక్ష్మి సంతోషానికి అవధులు లేకుండా పోతుంది. ఎలాగైనా సరే తను సర్టిఫికెట్లు తనకు వస్తున్నాయని చాలా సంతోషంగా ఉంటుంది మహా. మీరు ఇంత సంతోషంగా ఉన్నారు కాబట్టి నాకు పార్టీ ఇవ్వాలి అని చక్రి అంటాడు. మీకు పెద్ద పార్టీ ఇస్తాను అని మహాలక్ష్మి వెళ్లి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇస్తుంది..

మాధవ్ కు అవమానం..

మాధవ్ కేశవ గాయత్రి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళుతూ ఉండగా అక్కడ డెకరేషన్ చేస్తూ పురుషోత్తం ఇంకాస్త రెచ్చగొట్టేలా.. బాధ పెట్టేలా మాట్లాడతాడు.. తన కూతురు పెళ్లి జరగాలంటే ఒక రేంజ్ ఉండాలి అని వేరే వాళ్ళ ముందు గొప్పలు చెప్పుకుంటూ మాధవ్ ని దారుణంగా అవమానిస్తాడు. కేశవ చాలా కోపంగా ఉంటాడు. నువ్వు ఒక్క మాట చెప్పు వాడి సంగతి నేను చూస్తాను అని కేశవ కోపంగా ఉంటాడు కానీ మాధవ్ మాత్రం మనకు దక్కని వాటి గురించి ఆలోచించడం వేస్ట్ అని అంటాడు. గాయత్రి మాత్రం తన బావని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపుటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :

Related News

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Gundeninda GudiGantalu Today episode: పాపం మీనా… ప్రభావతి ఫుల్ హ్యాపీ.. మేనేజర్ కుట్రతో మీనా బలి..

Podarillu Today Episode : చక్రి ప్లాన్ చెడగొట్టిన నారాయణ.. చక్రి గిఫ్ట్ కు మహా ఫిదా.. దేవతలాగా ఉంది..

Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య.. వల్లి కోరిక తీరింది.. భద్రకు ఫిట్టింగ్ పెట్టిన వల్లి.. ధీరజ్ కు షాక్..

Brahmamudi Serial Today Episode July 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు కోసం ధర్నాకు దిగిన ఇందు 

Intinti Ramayanam Today Episode: పల్లవికి ఘోర అవమానం.. అవనికి అడ్డంగా దొరికిన పల్లవి.. స్ట్రాంగ్ వార్నింగ్..

Big Stories

Advertisement
×