E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీకి షాకిచ్చిన మహా.. నైట్ డ్రెస్ లో నారాయణ ఎంట్రీ.. మహాకు ఉద్యోగం వస్తుందా..?

Podarillu Today Episode : చక్రీకి షాకిచ్చిన మహా.. నైట్ డ్రెస్ లో నారాయణ ఎంట్రీ.. మహాకు ఉద్యోగం వస్తుందా..?
Advertisement

Podarillu Today Episode February 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. నారాయణ బీడీ తాగుతూ మహాలక్ష్మి వేసిన ముగ్గు పై ఆ బీడీని పడేస్తాడు.. అది చూస్తే కోడలు పిల్ల నన్ను ఇంట్లో కూడా ఉండనివ్వదు అని భయపడిపోతాడు.. ఎలాగైనా సరే ఈ ముగ్గుని వేయాల్సిందే అని నారాయణ ఫిక్స్ అవుతాడు. లారీ ముగ్గుని చూసి అందరూ ఒక్కసారిగా నవ్వుకుంటారు.. ఆ తర్వాత మహాలక్ష్మి టీ పెట్టడం చూసి మిగతా వాళ్ళందరూ షాక్ అవుతారు మొత్తానికి మహాలక్ష్మి పెట్టిన టీ బావుండడంతో అందరూ తాగుతారు..

ఇక చక్రి మహాలక్ష్మి కోసం జాబును వెతికే ప్రయత్నం చేస్తాడు. తన ఫ్రెండుని బ్రతిమలాడి మరి మహాలక్ష్మికి జాబ్ ఇప్పించాలని ఎన్నో మాటలను చెప్తాడు.. జాబు ఇప్పుడు కష్టం రాని తన ఫ్రెండ్ ఎంత చెప్పినా సరే.. చక్రి చేతులు పట్టుకొని బ్రతిమలాడుతాడు. మొత్తానికి తన ఫ్రెండ్ లవ్ స్టోరీ ని గుర్తు చేసి అతని ఎమోషనల్ గా కట్టిపడేస్తాడు.. మహా ఉద్యోగం కోసం తన ఫ్రెండ్ ను ఒప్పిస్తాడు చక్రీ.. కేశవను శైలజ మరోసారి అడ్డంగా ఇరికిస్తుంది.. అది తలచుకొని కోపంగా ఉంటాడు కేశవ అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంటికి వచ్చిన మహాలక్ష్మికి తాను తెచ్చిన గిఫ్ట్  ఇస్తాడు చక్రి.. మీకు ఇవాళ రెండు గుడ్ న్యూస్ లు అని చెప్పగానే మహా రూమ్ దొరికేసిందా అయితే నేను వెళ్ళిపోవచ్చా అని సంతోషంగా అడుగుతుంది. మీకు జాబ్ వచ్చేసింది మా అన్నయ్య వల్లే మీకు జాబ్ వచ్చిందని చెప్పగానే మహాలక్ష్మి ఎగిరి గంతేస్తుంది. పెద్దికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటుంది. తర్వాత నైటీ నేను వేసుకోను అని చెప్పగానే చక్రి ఫీల్ అయిపోతాడు. ఇక్కడ రాత్రి అవగానే కేశవ చాలా కోపంగా వస్తాడు. అది చూసిన కన్నా ఏంటి అన్నయ్య కోపంగా ఉన్నావు అని అనగానే దారిలో ఒక చింపాంజీ కనిపించింది అని జరిగిన విషయాన్ని కన్నాతో చెప్తాడు.

కన్నా ఓ వదిన కోసం తెచ్చావా నా దగ్గరే ఎన్నిసార్లు మెలికలు తిరుగుతున్నావు మరి వదిన దగ్గరికి వెళ్తే ఇస్తావా లేదో అని అంటాడు ఇక శైలజ బండికి గీత పడిందని తన ఫ్రెండ్ ఫీల్ అవుతుంటే ఎలాగైనా సరే టెన్షన్ పడకుండా ఆలోచిస్తే అన్నీ తీరిపోతాయి అని అంటుంది.. ఇక తర్వాత ఎలాగోలాగా బండికున్న గీతని మేనేజ్ చేస్తుంది.. ఇక తర్వాత కన్నా బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన చక్రీ కవర్లు ఏదో తీసుకొని వస్తాడు అది చూసిన కన్నా.. అందులో ఏముంది నాకోసం ఏదైనా తెచ్చావా అని అడుగుతాడు. నీకోసం కాదురా ఇది మీ అని అనడంతో ఇన్ని మీలు ఎందుకు ఎవరికోసం తెచ్చావో చెప్పొచ్చు కదా అని కన్నా అడుగుతాడు.

Advertisement

మీ వదిన కోసం తెచ్చాను అని చక్రీ సిగ్గు పడిపోతూ ఉంటే కన్నా ఓ వదిన కోసం తెచ్చావా నా దగ్గరే ఎన్నిసార్లు మెలికలు తిరుగుతున్నావు మరి వదిన దగ్గరికి వెళ్తే ఇస్తావా లేదో అని అంటాడు.. అయితే ఇక్కడే మీ వదినకి ఎలా ఇవ్వాలో ఒకసారి ట్రై చేసి చూద్దామని అంటాడు కన్నా. కళ్ళు మూసుకుని చక్రి ఫీల్ అవుతూ చెప్తాడు.. అదే చక్రి చెప్పినది తన కోసమే అనుకొని నారాయణ తెగ ఫీల్ అయిపోతాడు. నాకోసం ఇంత చేసావా ఇంత తెస్తున్నావా అని నా కొడుకు చాలా గ్రేట్ అంటూ నారాయణ మురిసిపోతుంటాడు. వెళ్లి స్నానం చేసి వచ్చి ఆ డ్రెస్ వేసుకుంటాను అని నారాయణ అంటాడు.

ఇక మహాలక్ష్మి కోసం తెచ్చిన గిఫ్ట్ ని ఎలాగైనా ఇవ్వాలని లోపలికి వెళ్తాడు.. అయితే మహాలక్ష్మి చదువుకుంటుంది అని చూసి బయటకు వచ్చిన తర్వాత ఇవ్వాలి అని అనుకుంటాడు. అప్పుడే స్నానం చేసి వచ్చిన నారాయణను చూసి ముగ్గురు అన్నదమ్ములు షాక్ అవుతారు. బర్రె నేరుగా ఇంట్లోకి వచ్చినట్టుంది బట్టలు అక్కడే వేసుకోవచ్చు కదా అని నారాయణను అంటారు. నా బాడీ ఎంత లేని బాత్రూంలో ఎలా రా బనియన్ వేసుకునేది అని నారాయణ కూడా వాళ్లకి కౌంటర్లు ఇస్తాడు. తర్వాత అందరూ కలిసి మహాలక్ష్మి బయటికి రాగానే ఆ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటారు. అప్పుడే ఆ నైట్ డ్రెస్ ని నారాయణ వేసుకుని రావడం చూసి మహాలక్ష్మి నవ్వుకుంటుంది..

Also Read :ప్రభావతి పై బాలు సెటైర్.. శృతి, రవి మధ్య గొడవ.. పూలు అమ్ముకున్న ప్రభా..

ఇక తర్వాత చక్రి తన గిఫ్ట్ వేస్ట్ అయిందని ఆలోచిస్తూ ఉంటాడు.. ఇక తర్వాత రోజు మాధవ దగ్గరికి వచ్చినా మహా నా కోసం ఇంటర్ యూనియన్ ఏర్పాటు చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడుతూ ఉంటుంది. చక్రి ఇంటర్వ్యూ నిజమే అన్నయ్య మీరంటే గౌరవం కాబట్టి మీరే ఇలాంటి పని చేశారని చెప్పాను అని అంటాడు. డ్రెస్సు చూసి బాగోలేదని చెప్పగానే మహాలక్ష్మి వెళ్లి వేరే డ్రెస్ ని వేసుకొని వస్తుంది. ఇక కేశవ నీ కాలేజీలో చదివారు అని అడగ్గానే షాక్ అవుతాడు. ఆ తర్వాత మహాలక్ష్మి ఎలాగైనా సరే ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వాలని చక్రి అనుకుంటాడు. మాధవ్ ఆశీర్వాదం తీసుకొని మహాలక్ష్మి ఇంటర్వ్యూకి వెళ్తుంది. తన ఫ్రెండు ఇంకా రాలేదని చక్రి టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×