E-Paper
Advertisement

Podarillu Today Episode : అడ్డంగా ఇరుక్కున్న చక్రీ.. మహాకు నిజం చెప్పేసిన మాధవ్.. శైలజ ప్లాన్ వర్కౌట్..?

Podarillu Today Episode : అడ్డంగా ఇరుక్కున్న చక్రీ.. మహాకు నిజం చెప్పేసిన మాధవ్.. శైలజ ప్లాన్ వర్కౌట్..?
Advertisement

Podarillu Today Episode February 28 th: నిన్నటి ఎపిసోడ్ లో.. చక్రి తన గిఫ్ట్ వేస్ట్ అయిందని ఆలోచిస్తూ ఉంటాడు.. ఇక తర్వాత రోజు మాధవ దగ్గరికి వచ్చినా మహా నా కోసం ఇంటర్ యూనియన్ ఏర్పాటు చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడుతూ ఉంటుంది. చక్రి ఇంటర్వ్యూ నిజమే అన్నయ్య మీరంటే గౌరవం కాబట్టి మీరే ఇలాంటి పని చేశారని చెప్పాను అని అంటాడు. డ్రెస్సు చూసి బాగోలేదని చెప్పగానే మహాలక్ష్మి వెళ్లి వేరే డ్రెస్ ని వేసుకొని వస్తుంది. ఇక కేశవ నీ కాలేజీలో చదివారు అని అడగ్గానే షాక్ అవుతాడు. ఆ తర్వాత మహాలక్ష్మి ఎలాగైనా సరే ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వాలని చక్రి అనుకుంటాడు. మాధవ్ ఆశీర్వాదం తీసుకొని మహాలక్ష్మి ఇంటర్వ్యూకి వెళ్తుంది.
తన ఫ్రెండు ఇంకా రాలేదని చక్రి టెన్షన్ పడిపోతూ ఉంటాడు. చక్రి తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న వచ్చాడు అని చెప్తాడు. ఇంటర్వ్యూ లేదు ఏమీ లేదు అని తన ఫ్రెండు చెప్పగానే చక్రి షాక్ అవుతాడు.

మహాలక్ష్మికి ఎలా చెప్పాలో అని ఆలోచిస్తూ ఉంటాడు.. అయితే ఇంటర్వ్యూ లేదు ఇంకొకసారి పెడతామని చెప్పినట్లు తను చెప్తాడు.. మహాలక్ష్మి చాలా ఫీల్ అయిపోతుంది. ఇంటర్వ్యూ లేదని బాధ పడిపోతూ ఉంటుంది. శైలజ ప్రాంక్ వీడియో చేయాలని అనుకుంటుంది. తన ఫోన్లో వీడియో చేయడానికి ఎవరో ఒకరు బకరా దొరకాలని అనుకుంటారు. అది ముందే కనిపెట్టిన కేశవ వాళ్ళిద్దరు పని ఎలాగైనా పట్టాలి అని అనుకుంటాడు. శైలజ అటుగా వెళుతున్న  కేశవ వారిని చూసి కావాలని బురిడీ కొట్టిస్తాడు. కేశవ దగ్గర శైలజ ప్లాను ఫెయిల్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయింది అని మహాలక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఇలా క్యాన్సిల్ అవ్వడానికి కారణం నేనే అని పెద్దికి మాట వస్తుంది అని మహాలక్ష్మి బాధ పడిపోతూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోతుంది.. కన్నా ఎంతగా మహాలక్ష్మిని పలకరించాలని చూసినా సరే మహా మాత్రం మౌనంగా ఉండిపోతుంది.. ఎందుకు వదిన అంత బాధ పడిపోతున్నావు ఒక ఇంటర్వ్యూ వాయిదా పడింది.. అంతే కదా మళ్లీ ఇంకొక ఇంటర్వ్యూ వస్తుందిలే నువ్వేం బాధపడక నీకు కన్నా ఎంత చెప్తున్నా సరే మహా మాత్రం ఏది పట్టించుకోకుండా అయోమయంలో ఉండిపోతుంది..

నారాయణ బజ్జీలు తీసుకుని వచ్చి కన్నా కిచ్చి నువ్వు మహాలక్ష్మి తినండి అని చెప్తాడు.. కన్నా ఎంత మాట్లాడుతున్న మహా మాత్రం పట్టించుకోదు.. బజ్జీలు తిను అని చెప్పగానే అవి ఎంత కారం ఉన్నా సరే తనకి ఏ మాత్రం స్పర్శ లేనట్లుగా తినేస్తుంటే ఉంటుంది. దాంతో కన్న వదిన కారం ఉన్నాయి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు.. అప్పుడే ఇంట్లోకి వచ్చిన మాధవ్ మహని చూసి భయపడిపోతాడు.. ఏంటి ఏమైంది అని మహా అని అడుగుతాడు.. క్షమించు పెద్ది ఇంటర్వ్యూకి లేటు వెళ్లడం వల్లే ఆ ఇంటర్వ్యూ లేదనుకుంటాను అని మహా అంటుంది. మీరు అంత పెద్ద ఆర్కిటెక్ అయి ఉండి నాకు ఈ ఇంటర్వ్యూ గురించి చెప్పారు. ఇంకొకసారి నేను ఉదయం ఐదు గంటలకే లేసి అక్కడ ఉంటాను అని మహా బాధ పడిపోతూ ఉంటుంది…

Advertisement

అది చూసిన మాధవ్ ఎలాగైనా సరే మహాలక్ష్మికి నిజం చెప్పాలని అనుకుంటాడు.. నువ్వు నాతో పాటు రామ్మా అని మాధవ్ తను పనిచేస్తున్న సైట్ కి తీసుకొని వెళ్తాడు.. అక్కడ చూసి ఏంటి ఇంత పెద్ద ఆర్కిటెక్ అయ్యింది ఇంత చిన్న బిల్డింగ్ కడుతున్నారు అని మహా అనడంతో మాధవ్ నీకు ఒక నిజం చెప్పాలి అమ్మ అని అంటాడు.. ఏంటి పెద్ది ఏం జరిగింది అని మహా అడుగుతుంది.. నువ్వు అనుకుంటున్నట్లు నేను ఒక పెద్ద ఆర్కిటెక్ని కాదు.. నేను మామూలు తాపీ మేస్తిని.. మీలాంటి పెద్ద పెద్ద ఆర్కిటెక్లు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం నేను ఇక్కడ బిల్డింగ్ కడుతూ ఉంటాను అని చెప్పగానే మహా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది..

అయితే మరి చక్రి చెప్పింది అంటే అవును అతను చెప్పింది పచ్చి అబద్ధం.. నేను ఆర్కిటెక్నిక్ కాదు తను ఇప్పటివరకు ఏం చెప్పాడో తెలియదు. కానీ నేను మాత్రం కాదు అని నీకు చెప్పాలనుకున్నాను అని మాధవ్. ఈరోజు నువ్వు నన్ను అడుగుతూ ఉంటే నాకు చాలా బాధగా అనిపించింది అందుకే నీకు నిజం చెప్పేశాను.. వాడు నన్ను తక్కువ కాకూడదు అని అనుకున్నాడేమో అందుకు అలా చెప్పి ఉంటాడు అని మాధవ అంటాడు. ఇక ఈ విషయం గురించి తెలుసుకోవాలని చక్రికి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది.. చక్రి రాగానే ఏంటండీ ఎక్కడున్నారు ఇంటికి రాకుండా ఏమైంది అని అడుగుతాడు..

Also Read :గ్రాండ్ గా పూర్తయిన పూజా.. గుడ్ న్యూస్ చెప్పిన మౌనిక.. సంజయ్ కు మైండ్ బ్లాక్..

అసలు ఆర్కిటెక్ గురించి మీకేం తెలుసు ఒకసారి ఆర్కిటెక్స్ స్పెల్లింగ్ చెప్పండి అని అడుగుతుంది.. మీ అన్నయ్య గురించి మీరు చెప్పింది అంతా అబద్ధమే కదా అని అనగానే ఒక్కసారిగా చక్రి మొహంలో ఫ్యూజుల్అవుట్ అవుతాయి.. ఆ తర్వాత ఈ విషయం మీకు ఎవరు చెప్పారు అని అనగానే మహాలక్ష్మి ఎందుకండి అబద్ధాలు చెప్పారు అని అంటుంది. ఆ మాటకు షాక్ అయిపోతాడు చక్రి అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×