E-Paper
Advertisement

Podarillu Today Episode : మహాను రిక్వెస్ట్ చేసిన ప్రతాప్.. భూషణ్ కు దిమ్మతిరిగే షాక్.. చక్రితో మహా పెళ్లి..?

Podarillu Today Episode : మహాను రిక్వెస్ట్ చేసిన ప్రతాప్.. భూషణ్ కు దిమ్మతిరిగే షాక్.. చక్రితో మహా పెళ్లి..?
Advertisement

Podarillu Today Episode January 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు అటూ ఇటూ చేసి రౌడీలను కన్ఫ్యూజ్ చేసేందుకు రోడ్లన్నీ తిప్పుతాడు.. ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్కు వెళ్లి మమ్మల్ని కాపాడమని వేడుకోండి.. నేను నా కారులోని మీరు ఉన్నట్లు వాళ్ళని డైవర్ట్ చేసి అటు ఇటు తిప్పేస్తాను అని అంటాడు.. పోలీస్ స్టేషన్ కు మహా, చక్రి వెళ్లిపోతుంటే రౌడీలు వాళ్లని చూసి పట్టుకొనేందుకు ప్రయత్నాలు చేస్తారు.. కానీ వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి పారిపోతారు. వాళ్ళని చూసి పోలీస్ స్టేషన్లోకి పరుగులు పెడతారు అయినా కానీ రౌడీలు వదిలిపెట్టరు.. వాళ్ళిద్దర్నీ తరుముకుంటూ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోతారు.

కానీ అక్కడికి వెంటనే ప్రతాప్ వాళ్ళు కూడా వస్తారు.. చక్రితో మహా ఉండడం చూసిన వాళ్లందరూ కూడా నువ్వు ఇలా రా నువ్వు వాడిని వదిలేసి ఇక్కడికి వచ్చేసేయ్ అని ఎంత చెప్పినా మహా మాత్రం చక్రిని వదిలిపెట్టదు.. కానీ ప్రతాప్ నేను ఒక బిజినెస్ మాన్ ని నా కూతురును కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు అని ప్రతాప్ అనడంతో మహా షాక్ అవుతుంది. కానీ వాళ్ళెంత చెప్పినా సరే వినకుండా భోజనం వచ్చి చక్రిని కొట్టబోతాడు. పోలీసులు ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా ఇంకేమైనా అనుకుంటున్నారా రౌడీలను తీసుకువచ్చారు. ముందు వాళ్ళందరిని బయటకు వెళ్ళమనండి అని అంటారు. ఆది తమ రౌడీలు అందరినీ బయటికి పొమ్మని చెప్తాడు… భూషణ్ మాత్రం మహాని తీసుకుని వెళ్లిపోయి వెంటనే తాళి కట్టేద్దాం అక్కడ బంధువులందరికీ వచ్చేసారు అని అంటాడు. కానీ ప్రతాప్ మాత్రం నా కూతురుతో నేను మాట్లాడాలని పోలీసులను రిక్వెస్ట్ చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే..మహాను తీసుకొని ఒక 10 నిమిషాలు మాట్లాడాలని ఎస్ఐ ని అడుగుతాడు. చూస్తుంటే భయమేస్తుంది ఇక్కడే మాట్లాడండి అని ఎస్ఐ అనగానే మహాతో ప్రతాప్ మాట్లాడతాడు.. నా ఇష్టాన్ని మీరు అర్థం చేసుకోండి నాన్న అని మహా అడుగుతుంది. కానీ ప్రతాప్ మాత్రం నీకోసం ఎంతో చేశానో ఇంతకన్నా నీకోసం ఇంకేం చేయాలి అని సీరియస్ అవుతాడు.. కానీ మహా మాత్రం ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెప్పేస్తుంది.. అంటే నేను మీతో సంతోషంగా ఇంటికి వస్తాను అని అంటుంది.. కానీ ప్రతాప్ మాత్రం అందుకు ఒప్పుకోడు.. మహా షాక్ అవుతుంది. ప్రతాప్ ఎంతగా బ్రతిమిలాడినా సరే మహా మాత్రం నేను అతని పెళ్లి చేసుకోను అని అంటుంది.

కానీ మహా మాట్లాడుతుండగానే పెళ్లి చేసుకోవాలి పదా అని మెడలో తాళి కడతాను అని అంటాడు.. ఏంట్రా వీడు సైకోలాగా తయారవుతున్నాడు నేను ఎంతగా చీకుడుతున్న సరే నన్నే పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు అని మహా అనుకుంటుంది. ప్రతాప్ మహా నన్ను రెచ్చగొట్టకు పరువు తీసేలా నువ్వు ప్రవర్తించదు దయచేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం పద అని అడుగుతాడు.. ఆ నీచుడితో పెళ్లి చేయను అని చెప్తే నేను వస్తాను నాన్న లేదంటే మాత్రం నేను రాను అని మహా అంటుంది. కానీ ప్రతాప్ మాత్రం నా ఇష్టమైన వాడితో నా కూతురు పెళ్లి చేస్తాను నా పరువుకు సంబంధించిన విషయం అని అంటాడు. మహా మాత్రం నేను రాను అని ఖచ్చితంగా చెప్పేస్తుంది.

Advertisement

భూషను మీరు ఇంకా ఆలస్యం చేసే కొద్ది ఏదేదో జరిగిపోయేలా ఉంది వెంటనే వెళ్లి పెళ్లి చేసుకోవాలి పదండి అనేసి అంటారు. ఆ మాత్రం వాడికి ఇచ్చి కచ్చితంగా పెళ్లి చేస్తారని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక భూషణ్ మహా కి వాటర్ బాటిల్ తెచ్చేస్తాడు. మహా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను నన్ను క్షమించండి అని అడుగుతుంది. అయితే మిమ్మల్ని కొట్టారు కదా మీరు చాలా నొప్పిగా ఉంది అని బాధపడిపోతూ ఉంటుంది. అది చూసిన కానిస్టేబుల్ ఎస్సై మీరు సంతోషంగా ఉంటేనే బాగుంటుంది. వీళ్ళిద్దరూ చాలా బాగున్నారు వీళ్ళకి పెళ్లి చేస్తే సరిపోతుంది లేదంటే ఆ పిలక జుట్టోడితో పెళ్లి చేస్తారు అని అంటారు..

ఇక కానిస్టేబుల్ చక్రిని పెళ్లి చేసుకోవాలి అని సలహా ఇస్తాడు. అయితే మహా మాత్రం పోలీసులు ఏం చేయలేకపోతున్నారు మీ నాన్న చాలా పెద్ద పెద్ద వాళ్ళకి ఫోన్లు చేస్తున్నాడు అని అంటాడు. మీరు ఈ గండ నుంచి బయట పడాలంటే ఒకరినొకరు ఇష్టపడే వచ్చారు కదా పెళ్లి చేసుకుంటే సరిపోతుంది అని సలహా ఇస్తారు. ఆహా మాత్రం వీల్లేంటండి మనిద్దరం లేచిపోయి వచ్చామని అంటున్నారు ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే ఇంకేదో జరిగిపోతుంది కదా అనేసి అంటుంది.. ఇప్పుడు ఏం చేయాలో మీరే ఒక సలహా ఇవ్వండి అని చక్రిని మహా అడుగుతుంది. ఇప్పుడేం చేయలేమండి వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి అని చక్రి అంటాడు.

Also Read : ‘అనగనగా ఒక రాజు’ ట్విట్టర్ రివ్యూ.. మరో హిట్ పడ్డట్లేనా..?

అయినా నా పెళ్లి ఆపడానికి మిమ్మల్ని ఎందుకు నేను పెళ్లి చేసుకోవాలి అని మహా అంటుంది. చక్రి మాత్రం పెళ్లి కాలేదు అంటే మాత్రం ఊర్లో వాళ్ళందరూ కూడా మనల్ని తప్పుగా అనుకుంటారు ఇప్పటికే చాలా మాటలు వినిపిస్తున్నాయి. మెడలో నేను తాళి కడితే ఈ గండ నుంచి బయట పడతాము అని మహని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. చక్రి చెప్పిన మాటని మహా వింటుందో లేదో అన్నది సస్పెన్స్ గా మారింది.. ఇక పోలీసులకు మహా పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×