Podarillu Today Episode July 26th: అందరూ కలిసి ఇంటికి వెళ్ళగానే చక్రీ చాలా కోపంగా ఉంటాడు.. అసలు వాన్ని చంపేస్తుంటే ఒక పీడ విరగడ అయిపోయేది అని అంటాడు. మహాలక్ష్మి వెళ్లి చక్రి కి వాటర్ తెచ్చి ఇస్తుంది.. ఎందుకింత ఆవేశం ఆవేశ పడితే వాడు అన్నమాట వెనక్కి తీసుకుంటాడా.? అంత మాట అన్న తర్వాత ఎలా ఊరుకోవాలి మీరే చెప్పండి అని చక్రి మహనీ సీరియస్గా తిడతాడు. నేనేమీ ఇవన్నీ వదిలిపెట్టమని చెప్పట్లేదు కొంచెం ఆవేశం తగ్గించుకోండి అని చెప్తున్నాను అని మహాలక్ష్మి అలాగానే చక్రీ ఏది ఏమైనా సరే వారిని మాత్రం అసలు వదిలిపెట్టను అని చక్రి అంటాడు. చక్రి ఆవేశాన్ని చూసి మిగిలిన వాళ్ళందరూ షాక్ అవుతారు.. మిమ్మల్ని అంత మాట అన్న తర్వాత ఎలా వారిని వదిలేయాలి చెప్పండి.. మరి అంతు చూడాలి అని అనగానే చాలా కోపంగా ఉండటంతో షాక్ అవుతారు.
వాడు నన్ను ఏదో అన్నాడని మీరు వెళ్లి వాడిని కొట్టారు అది సంతోషంగానే ఉన్న కూడా వాడిని అనవసరంగా కొట్టారు అని నాకు బాధగా ఉంది అని మహాలక్ష్మి చాలా బాధ పడిపోతుంది. కేశవ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయికి అన్నయ్య అలాంటి వాటిని కొడితే ఎలా అని అందరి సీరియస్అ వుతుంది మహాలక్ష్మి.. మిమ్మల్ని ఇంత అవమానించిన తర్వాత ఎలా ఊరుకుంటాము అని అందరు కూడా ఆవేశంగా ఉంటారు. మిమ్మల్ని మేము కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాము. కానీ మిమ్మల్ని అంత మాట అన్న తర్వాత వస్తుంది అని అంటుంది. మీరు నన్ను ఆపుకున్నానంటే వారిని రోజు చంపేసే వాడిని అని చక్రి చాలా ఆ విషయం అంటాడు. వాడిని చంపేసి జైలుకు వెళ్తే ఆ తర్వాత విలువ ఉంటుందా? మీ ఇంటికున్న మచ్చ పోతుందా అని మహాలక్ష్మి అంటుంది.. మహాలక్ష్మి అన్నమాట చక్రితో పాటుగా ఇంట్లోని వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు..
బయట ఒంటరిగా కూర్చుని ఉన్న సురేష్ ని చూసిన వరాలు ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు ఏమైంది అని అడుగుతుంది. అసలు నువ్వు ఎంతసేపు అయింది రా వచ్చి.. ఇక్కడ ఏం చేస్తున్నావు అని వరాలు ఆరా తీసి అడుగుతూ ఉంటుంది. మొహంపై సురేష్ దెబ్బలను కవర్ చేసుకోవడానికి ప్రయత్నించిన కూడా వరాలు ఆ దెబ్బలు ఏంట్రా ఎవరి ఇలా చేశారు అని కంగారు పడిపోతూ అడుగుతుంది. ఇంకెవరు నీ కూతురు ప్రేమించింది గా ఆ మెకానిక్ గాడు వాడే ఇదంతా చేశాడు అని చెప్పగానే ఏంట్రా నువ్వు చెప్పేది అని వరాలు ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అసలు వాడి జోలికి నువ్వు ఎందుకు వెళ్లావు రా నీకేం పని లేదా అని వరాలు తిడుతూ ఉంటుంది. అప్పుడే లోపలి నుంచి వచ్చిన శైలు వలన ఏమైందిరా ఏం జరిగింది అని అడుగుతాడు. ఆ మెకానిక్ ఎలా కొట్టాడు అని ఫీల్ అవుతారు.
నీ కూతురు పోయి పోయారు రౌడీ గారిని ప్రేమించింది. పొద్దున్నే కూడా వాడిని వేధిస్తుంది వాడిని పెళ్లి చేసుకుంటాను అని అంటుంది.. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఆ కార్పొరేటర్ కి చెప్పి వాడి అంతు చూడాలి అని అనుకుంటుంది వరాలు. మన అమ్మాయి చేతికి రావద్దు అన్న అందుకే ఇంతగా కొడతాడా వాడు చంపిన చంపేస్తాడు. అసలు రౌడీ గాడండి నాకు చాలా భయంగా ఉంది.. ముందుగా కార్పొరేటర్ ని పిలిపించి వాడి అంతు చూడాలి అని వరాలు చెప్పగానే ఆమె భర్త సరే నేను చూసుకుంటాను ఇంకా అని అంటాడు. వరాలు చేసిన రచ్చకు బయట ఉండే వాళ్ళు కూడా చూసి వాళ్ళు అసలే మంచి వాళ్ళు కాదు అంటూ సపోర్ట్ చేస్తారు..
వరాలు కార్పొరేట్ అన్ని పిలువు అని అనగానే ఆమె భర్త సరే నేను చూసుకుంటాను అని అంటారు. ఆ తర్వాత అతని తీసుకొని నారాయణ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు.. నా కూతురు జోలికి రావద్దు అని నా కొడుకు అంటే ఇలా కొట్టి పంపిస్తారా అడగండి సార్ మీరు అని వరాలు ఆవేశంగా అడుగుతుంది.. అదేంటి సార్ మీరే డైరెక్ట్గా వచ్చారు. అసలేం జరిగిందో తెలుసుకున్నారా లేదా అని మాధవ్ ఎంత చెప్తున్నా సరే వరాలు మాత్రం మాట్లాడ ఛాన్స్ ఇవ్వకుండా లొడ లొడ వాగేస్తూ ఉంటుంది.. వాళ్ళ అబ్బాయిని మీరు దారుణంగా కొట్టారు అది చూస్తూనే కనిపిస్తుంది.. ఎందుకిలా కొట్టారు వాళ్ళ అమ్మాయిని ప్రేమించదు అని చెప్పినా కానీ మీరు ఎందుకు ఆ అమ్మాయి వెనకాలే పడుతున్నాడు అని అడుగుతాడు. మా అబ్బాయి వెళ్లి అమ్మాయిని ప్రేమించలేదు ఆ అమ్మాయి వచ్చి మా అబ్బాయిని ప్రేమించింది. ఒకరినొకరు ఇష్టపడుతున్నారు మీరు ఇలా మధ్యలో జోకింగ్ చేసుకుని మీ పెద్దరికని పోగొట్టుకోవద్దు అని మాట అంటాడు.. మొత్తానికి మాధవ్ ఇంటిదగ్గర ఒక పెద్ద రాచ జరుగుతుంది.. సురేష్ కు మహాలక్ష్మి బుద్ధి చెప్తుందా? లేదంటే శైలు కేశవా లేచి పెళ్లి చేసుకుంటారా? అసలేం జరుగుతుందో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. అక్కడితో ఎపిసోడ్ పూర్తయింది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..