E-Paper
Advertisement

Podarillu Today Episode : పోలీస్ స్టేటన్ కు వెళ్లిన మహా.. మాధవ్ ను కాపాడేందుకు ప్లాన్.. నిజం చెప్పేసిన గాయత్రి..

Podarillu Today Episode : పోలీస్ స్టేటన్ కు వెళ్లిన మహా.. మాధవ్ ను కాపాడేందుకు ప్లాన్.. నిజం చెప్పేసిన గాయత్రి..
Advertisement

Podarillu Today Episode March 12th : నిన్నటి ఎపిసోడ్ లో.. శైలు ఎలాగైనా సరే ఆ కేశవ దగ్గర నుంచి ఫోన్ తీసుకోవాలని అనుకుంటుంది.. తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి వడ్డీకి ఎవరైనా డబ్బులు ఇస్తారేమో కనుక్కోమని చెప్తుంది.. నా దగ్గర డబ్బులు లేవు కానీ ట్రై చేస్తాను అని తన ఫ్రెండ్ చెప్తుంది. అయితే ఫోన్ ఎలాగైనా తీసుకోవాలి అని మాట్లాడుతుండగా వాళ్ళ అమ్మ వచ్చి ఏంటే ఫోన్ తీసుకోవాలంటున్నావ్. ఫోన్ ఎక్కడైనా తాకట్టు పెట్టావా అని అడుగుతుంది. మరి ఎక్కడైనా పోగొట్టేసావా ఏంటి అని కంగారుగా అడుగుతుంది.

అయ్యో లేదమ్మా నా ఫోన్ ఉంది కాకపోతే దానికి చార్జింగ్ పిన్ పనిచేయట్లేదు అని ఏదో ఒక అబద్ధం చెప్పేస్తుంది శైలు.. అప్పుడే అక్కడికి వచ్చిన తన అన్నయ్య సర్వీస్ కి ఇవ్వడానికి రేపు వెళ్దాము అని అంటుందమ్మా అదేనేమో అని అనగానే ఏదో ఒకటి చావు ముందు ఆ రీల్స్ చేయడం ఆపేసి చదువు మీద దృష్టి పెట్టు అనేసి అంటుంది.. గాయత్రి వచ్చి మాధవ్ ని పట్టుకోవడంతో అది చూసిన పురుషోత్తం రెచ్చిపోయి మాధవతో పాటు మిగిలిన ముగ్గురు అన్నదమ్ములపై కేసు పెడతాడు. గాయత్రీ నీ బెదిరించి పెళ్లిచూపులుకి కూర్చొని చెప్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పోలీసులు మాధవ్ని దారుణంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే అప్పుడు అక్కడికి వచ్చిన మహాలక్ష్మి ఎస్ఐ గారు నేను మీతో మాట్లాడాలి అని అంటుంది.. మీరు ఏదైతే తప్పు జరిగింది అని అనుకుంటున్నారో అప్పుడు నేను అక్కడే ఉన్నాను. అక్కడ ఏ తప్పు జరగలేదు వాళ్లే కావాలని తప్పుడు కేసు పెట్టారు అని పోలీసులతో వాదిస్తుంది. అయితే అప్పుడు అక్కడికి వచ్చినా మాధవ్ మనిషి అలాగే కేశవ మనిషి వాళ్ళకి కాఫీ టీలు ఇస్తుంటారు. మహాలక్ష్మి బయటకు వెళ్లి గాయత్రితో ఫోన్ మాట్లాడి వస్తుంది. గాయత్రి నువ్వు ఏడుస్తున్నావా మీ బావని అలాగే మిగిలిన ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం నీకు తెలిసిందే కదా.. ఆ నలుగురిని జైలుకు పంపిస్తారు అంట నువ్వు ఎలాగైనా సరే నిజం చెప్పాలి అని మహాలక్ష్మి అడుగుతుంది..

నన్ను గదిలో బంధించేశారు పెళ్లిచూపులుకి రెడీ అవమని చెప్పారు. నేను ఎలా రావాలి బయట మా వాళ్ళు కాపలాగా ఉన్నారు.. బావకి ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు అంత నా తప్పే అని బాధపడిపోతూ ఉంటుంది గాయత్రి.. నువ్విలా ఏడుస్తూ ఉంటే సమస్య తీరిపోదు. ధైర్యం చేసి ముందుకు వచ్చి మీ బావను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అని మహాలక్ష్మి అంటుంది. అయితే మహా మాత్రం గాయత్రితో ఎలా మాట్లాడించాలి అని అనుకుంటుంది. అప్పుడే పక్కనే ఉన్న కానిస్టేబుల్ వీడియో కాల్ మాట్లాడటం చూసి గాయత్రితో వీడియో కాల్ చేసి చెప్పించాలి అని అనుకుంటుంది. నేను వీడియో కాల్ చేస్తాను నువ్వు ఎస్ ఐ తో ఏం చెప్పాలనుకుని అది చెప్పు అనేసి మహా అంటుంది.

Advertisement

లోపలికి వెళ్ళిన మహా అమ్మాయికి నేను ఇప్పుడే మాట్లాడాను సార్.. వీడియో కాల్ చేస్తాను మీరు ఒకసారి అసలు ఏం జరిగిందో నిజం కనుక్కోండి అని మహాలక్ష్మి అంటుంది.. అయితే మహా వీడియో కాల్ చేస్తానని చెప్పడంతో ఎస్ఐ ఓకే అంటాడు. గాయత్రి గదిలోకి అప్పుడే తయారు వచ్చి రెడీ అవ్వమని చెప్పింది. మహాలక్ష్మి ఫోన్ చేయడం చూసిన తాయారు షాక్ అవుతుంది. ఆ తర్వాత మహాలక్ష్మి ఎంత చేసిన కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వాళ్ళు బెదిరించారు మన నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అంటుంది. పోలీసులు ఇదే ఆఖరి చాన్స్ ఆ అమ్మాయి కనక నిజం చెప్పకపోతే వీళ్ళని జైలుకు పంపించాల్సి వస్తుంది అని ఎస్ఐ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లడానికి ఒప్పుకుంటాడు.

అక్కడికి వెళ్లిన తర్వాత అందరూ మాట్లాడుతారు. కానీ ఎస్ఐ మాత్రం ఆ అమ్మాయిని ఎంతగా పిలవమని చెప్పిన సరే ఎవరు పిలవరు.. అయితే మహాలక్ష్మి మాత్రం వాళ్ళు బెదిరించారో ఏం చేశారో తెలియడం లేదు ముందు ఆ అమ్మాయి ఉందో లేదో కనుక్కొని ఎస్ఐతో అంటుంది. మా అమ్మాయిని మేమెందుకు చంపుకుంటాము అని ఒకవైపు తాయారు చెప్తున్నా సరే మహాలక్ష్మి మాత్రం ఆ అమ్మాయిని పిలిపించండి అని డిమాండ్ చేస్తుంది.. మొత్తానికి లోపలికి వెళ్ళిన తాయారు గాయత్రిని బెదిరించి బయటికి తీసుకొస్తుంది. మొదట వాళ్ళ అమ్మ ఏం చెప్పమందో అదే చెప్తుంది. మహాలక్ష్మి పోలీసులు కూడా ఇంకా ఏం చేయలేమని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత గాయత్రి వెళ్లే వాళ్లను ఆపి మా వాళ్ళు నన్ను బెదిరించారు.

Also Read :గుడ్ న్యూస్ చెప్పిన ప్రేమ.. ధీరజ్ మాటతో ఫుల్ హ్యాపీ.. ప్రేమ పై శ్రీవల్లి రివేంజ్ స్టార్ట్..

మా బావ అంటే నాకు చాలా ఇష్టం కానీ మా బావ నన్ను ఎంత కంట్రోల్ లో పెట్టాలో అంత కంట్రోల్లో పెట్టారు అని గొప్పగా చెప్తుంది. ఇక పోలీసులు పురుషోత్తం ని తీసుకొని అక్కడికి వెళ్తారు. నీ వయసెంత నువ్వు ఇప్పటికి సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నావు. వారిని కూతుర్ని ఏం చేశారని నువ్వు ఇలా పెట్టావు కొంచమైన బుద్ధి లేదా అని ఎస్ఐ పురుషోత్తం ని తిడతాడు.. ఆ నలుగురిని రిలీజ్ చేసిన ఎస్ఐ ఈ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు ఈ అమ్మాయి వల్లే మీరు బయటకు వచ్చారు అని అంటాడు. అందరూ కలిసి మహాలక్ష్మికి థాంక్స్ చెప్తారు. ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×