E-Paper
Advertisement

Podarillu Today Episode : ఫోన్ కొట్టేసిన శైలు.. చక్రికీ మహా స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంట్లోంచి వెళ్ళిపోతుందా..?

Podarillu Today Episode : ఫోన్ కొట్టేసిన శైలు.. చక్రికీ మహా స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంట్లోంచి వెళ్ళిపోతుందా..?
Advertisement

Podarillu Today Episode March 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయింది అని మహాలక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఇలా క్యాన్సిల్ అవ్వడానికి కారణం నేనే అని పెద్దికి మాట వస్తుంది అని మహాలక్ష్మి బాధ పడిపోతూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోతుంది.. కన్నా ఎంతగా మహాలక్ష్మిని పలకరించాలని చూసినా సరే మహా మాత్రం మౌనంగా ఉండిపోతుంది.. ఎందుకు వదిన అంత బాధ పడిపోతున్నావు ఒక ఇంటర్వ్యూ వాయిదా పడింది.. అంతే కదా మళ్లీ ఇంకొక ఇంటర్వ్యూ వస్తుందిలే నువ్వేం బాధపడక నీకు కన్నా ఎంత చెప్తున్నా సరే మహా మాత్రం ఏది పట్టించుకోకుండా అయోమయంలో ఉండిపోతుంది.. ఇక నారాయణ బజ్జీలు తీసుకుని వచ్చి కన్నా కిచ్చి నువ్వు మహాలక్ష్మి తినండి అని చెప్తాడు.. కన్నా ఎంత మాట్లాడుతున్న మహా మాత్రం పట్టించుకోదు.. బజ్జీలు తిను అని చెప్పగానే అవి ఎంత కారం ఉన్నా సరే తనకి ఏ మాత్రం స్పర్శ లేనట్లుగా తినేస్తుంటే ఉంటుంది.

దాంతో కన్న వదిన కారం ఉన్నాయి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు.. అప్పుడే ఇంట్లోకి వచ్చిన మాధవ్ మహని చూసి భయపడిపోతాడు.. ఏంటి ఏమైంది అని మహా అని అడుగుతాడు.. క్షమించు పెద్ది ఇంటర్వ్యూకి లేటు వెళ్లడం వల్లే ఆ ఇంటర్వ్యూ లేదనుకుంటాను అని మహా అంటుంది. మీరు అంత పెద్ద ఆర్కిటెక్ అయి ఉండి నాకు ఈ ఇంటర్వ్యూ గురించి చెప్పారు. ఇంకొకసారి నేను ఉదయం ఐదు గంటలకే లేసి అక్కడ ఉంటాను అని మహా బాధ పడిపోతూ ఉంటుంది.. ఇక మాధవ్ నిజం చెప్పేస్తాడు. చక్రీతో ఆ మాట అడగాలని మహా అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. మహా చక్రికీ ఫోన్ చేసి ఒకసారి రమ్మని చెప్తుంది.. చక్రి రాగానే ఏంటండీ ఇక్కడున్నారు ఇంటికి రాకుండా ఏమైంది అని అడుగుతాడు.. అసలు ఆర్కిటెక్ గురించి మీకేం తెలుసు ఒకసారి ఆర్కిటెక్స్ స్పెల్లింగ్ చెప్పండి అని అడుగుతుంది.. మీ అన్నయ్య గురించి మీరు చెప్పింది అంతా అబద్ధమే కదా అని అనగానే ఒక్కసారిగా చక్రి మొహంలో ఫ్యూజుల్అవుట్ అవుతాయి.. ఆ తర్వాత ఈ విషయం మీకు ఎవరు చెప్పారు అని అనగానే మహాలక్ష్మి ఎందుకండి అబద్ధాలు చెప్పారు అని అంటుంది. ఆ మాటకు షాక్ అయిపోతాడు చక్రి. ఎందుకు మీరు అలా నన్ను మోసం చేశారు అని మహాలక్ష్మి అడుగుతుంది. కానీ మహాలక్ష్మి అడిగిన మాటకు చక్రీ మౌనంగా ఉండిపోతాడు. అన్నయ్యని ఎక్కడ తక్కువ చేసి చెప్పకూడదని ఇలా చెప్పాను అని చక్రి అంటాడు..

ఇప్పటివరకు జరిగేది ఏదో జరిగింది. ఇకమీదట మీరు నా కోసం ఏది ఖర్చు పెట్టవద్దు అని మహాలక్ష్మి చక్రికి చెప్తుంది. మీరు నా కోసం ఒక్క రూపాయి ఖర్చుపెట్టినా సరే నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది.. నాకేం కావాలన్నా నేను చూసుకోగలను మీరు నాకు ఏమీ ఇవ్వద్దు అని మహాలక్ష్మి అంటుంది. ఇప్పటికే మీరు నా కోసం చాలా ఖర్చు చేశారు ఇకమీదట మీరు నా కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అని మహా అంటుంది.. మహాలక్ష్మి మాటకు చక్రి మౌనంగా ఉండిపోతాడు.. నేనేం చెప్పాలనుకున్న కూడా మీరు ఇప్పుడు వినే స్టేజ్ లో లేరు అందుకే ఏమీ మాట్లాడలేకపోతున్నాను అని చక్రి అంటాడు..

Advertisement

ఆ తర్వాత శైలజ ఒక మొబైల్ షాప్ కు వెళ్లి కొత్త ఫోన్ కొనాలని అనుకుంటుంది.. కొత్త ఫోన్ కొనాలంటే చాలా డబ్బులు కావాలి కదా మరి అంత డబ్బులు నీ దగ్గర ఎక్కడ ఉన్నవి అని తన ఫ్రెండ్ అడుగుతుంది.. సెకండ్ హ్యాండ్ ఏదో ఒకటి తీసుకొని వాడితో ఆడుకోవాలి నా ఫోన్ నాకు తిరిగిచ్చేలా చేయాలి అని శైలు అనుకుంటుంది. ఇక అనుకున్నట్లుగానే ఒక మొబైల్ షాప్ కి వెళ్తుంది. అక్కడ తనకు కావలసిన ఫోన్ చూస్తూ ఉంటుంది. అందులోకి షాపు ఓనర్ వచ్చి ఏంటమ్మా శైలజ మళ్లీ ఫోన్ కొనడానికి వచ్చావా ఏంటి అని అడుగుతాడు. నాకోసం కాదు అంకుల్ మా ఫ్రెండ్ కోసం అని అనగానే అవునా సరే మంచి ఫోన్ చూపించు అని సేల్స్ బాయ్ కి చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సేల్స్ బాయ్ ఫోన్ను చూడొద్దు అని ఎంత చెప్తున్నా సరే శైలు మాత్రం చూడాల్సిందే అని అంటుంది. ఇక అతన్ని మాటల్లో పెట్టేసి ఒక ఫోన్ కొట్టేస్తుంది.

ఆ తర్వాత కొత్త ఫోన్లు ఏవి రాలేదా అని అడుగుతుంది. వచ్చే నెలలో కొత్త ఫోన్లు చాలా వస్తాయి మేడం అని అనగానే అవునా అయితే మనం అప్పుడే వచ్చి కొనుక్కున్నామని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శైలు తన ఫ్రెండ్. ఏంటే నువ్వు ఫోన్ కొట్టేసావ్ వాడి గనక దొరికింటే మనల్ని పచ్చడి చేసేవాడు తెలుసా అని తన ఫ్రెండు కంగారు పడిపోదు అంటుంది. నేను ఈ దొంగతనం చేయడానికి కారణం ముంగిస మొహమోడే. వాడిని ఇప్పుడు ఎలా ఆడుకుంటానో నాకు తెలుసు అని శైలు అనుకుంటుంది. వాడితో ఎందుకే వాడి దగ్గరికి వెళ్లి సారీ చెప్పి ఆ ఫోన్ తెచ్చుకోవచ్చు కదా అని తన ఫ్రెండ్ ఎంత చెప్తున్నా సరే వాడిపై రివేంజ్తీర్చుకోకుండా నేను వదిలిపెట్టను అని శైలు అంటుంది..

Also Read : మనసు మార్చుకున్న చక్రధర్.. అవనిని కూతురుగా ఒప్పుకుంటాడా..? పల్లవి నెక్స్ట్ ప్లాన్..

గుడికి వెళ్ళిన మహాలక్ష్మి దగ్గరికి తాయారు వస్తుంది. నువ్వు ఆ ఇంట్లో ఉండడం చాలా గ్రేట్ అని అంటుంది. మీరు ఆయనకి సొంత చెల్లెలి కదా మీ మధ్య గొడవలు ఏంటి అని మహాలక్ష్మి అడుగుతుంది. వాడు నాకు అన్న ఏంటి బాడక హత్య చేసిన కూని కోరు అని తాయారు అంటుంది. కట్టుకున్న భార్యను చంపేశాడు ఇది నేను చెప్పడం కాదు ఊరంతా చెప్తున్నారు. వాడొక హంతకుడు అని తాయారు అంటుంది.. నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ఇంట్లోంచి వెళ్లిపోని తయారు చెప్తుంది. అయితే రాత్రి అవుతున్న సరే మహాలక్ష్మి ఇంకా ఇంటికి రాకపోవడంతో అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×