E-Paper
Advertisement

Podarillu Today Episode : మాధవ్ కోసం మహా నిర్ణయం.. శైలుకు మరో షాక్.. కేశవ దెబ్బకు చక్రీ ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : మాధవ్ కోసం మహా నిర్ణయం.. శైలుకు మరో షాక్.. కేశవ దెబ్బకు చక్రీ ఫ్యూజుల్ అవుట్..
Advertisement

Podarillu Today Episode March 20th : నిన్నటి ఎపిసోడ్ లో.. శైలు తన ఫ్రెండుతో కలిసి వెళుతూ ఉంటుంది.  కేశవ ని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలని ఆలోచిస్తుంది. కేశవ కి బుద్ధొచ్చేలా చేయాలి అప్పుడే వాడు నా జోలికి రాడు అని అనుకుంటుంది.. అయితే అప్పుడే తన ఫ్రెండు బండి చెడిపోవడంతో అక్కడ దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరికి వెళ్తారు అయితే ఆ మెకానిక్ షాపు కేశవాది.. కేశవ ఈ గొంతు ఎక్కడ విన్నట్లు ఉంది అని అనుకుంటాడు. అయితే అక్కడ ఒక రెండు నిమిషాలు అండి అని కేశవ అంటాడు.. ఇక పక్కకు వెళ్లి ఎలాగైనా సరే ఈ ప్లాను అమలు చేసి వాటి దగ్గర నుంచి ఫోన్ కొట్టేయాలి అని శైలు అంటుంది.. ఇలాంటి మగాడైనా సరే అమ్మాయిలు అలా మాట్లాడితే ఇట్టే కరిగిపోతాడు అని అంటుంది.

ఒసేయ్ బుస్సు నా మీద నువ్వు ఇలాంటి ప్లాన్లు వేస్తున్నావా చెప్తా నీకు అని కేశవ కూడా తనకి రివర్స్లో దిమ్మ తిరిగిపోయే షాక్ ఇవ్వాలని అనుకుంటాడు. శైలుకి ఎలాగైనా సరే దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇవ్వాలని అనుకుంటాడు. ఇక కన్నా మహా ఇద్దరు కూడా గుడికి వెళ్తారు అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు.. నువ్వు ఏం కోరిక కోరుకున్నావో చెప్పు వదినా అని కన్న అడుగుతాడు. మనసులో కోరుకున్న కోరికను బయటకు చెప్తే నెరవేరదట. అందుకే చెప్పట్లేదు అని మహా అంటుంది అయితే ఎవరు చెప్పారు వదిన నీకు అని కన్నా అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన గాయత్రి నేనే చెప్పాను రా అని అనగానే వదిన అంటాడు.. ఎవరెవరితో మాట్లాడాల్సి వస్తుంది పద వదిన వెళ్ళిపోదామని కన్న ఎంత కన్న సరే మహా మాత్రం అలా అనకు రాని అంటుంది.. శైలుకి ఫుల్లుగా తినేసి కేశవ బిల్లు బొక్క పెట్టేసి వెళ్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మాధవ తలనొప్పిగా ఉంది అని చెప్పగానే మహాలక్ష్మి వెళ్లి కాఫీ తీసుకొని వస్తానని అంటుంది.. ఈ మధ్య నువ్వు నీలో నువ్వే లేవు గాయత్రీ కి పెళ్లి అయిపోతుందని నువ్వు బాధపడుతున్నావా అని అడుగుతుంది.. గాయత్రి ని మర్చిపోలేకపోతున్నారు కదా అని అడగడంతో మాధవ్ బాధపడతాడు. నా మనసులో ఏమున్నా తన మనసులో ఏమున్నా జరిగేది ఏమీ లేదు కదమ్మా అని మాధవ అంటాడు. మీరు అలా అనుకుంటే ఏం చేయాలి పెద్ది. మీకు గాయత్రి అంటే ఇష్టం అన్న విషయం మీరు చెప్తే మేము మీకోసం ఏమీ చేయలేము అని మహాలక్ష్మి అడుగుతుంది.. తన మనసులో ఏమన్నా నా మనసులో ఉన్న ఎవరూ చేసేది ఏమీ లేదు కదా అని మాధవ్ అంటాడు. కాఫీ చాలా బాగుందమ్మా ఈ విషయాలు గురించి ఇక మర్చిపోతే బాగుంటుంది అని మాధవ్ మహాతో అంటాడు.

కేశవ ఇంకా బండి రెడీ కాలేదు అని కీర్తి అడుగుతూ ఉంటుంది.. రెండు నిమిషాలమ్మా అయిపోతుంది అని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చినా శైలిని చూసి ఏంటే ఇంత ఫాస్ట్ గా వచ్చావ్ ఫ్యూచర్లో నువ్వు ప్రొఫెషనల్ దొంగగా అవుతావో ఏంటో అని కీర్తి పొగిడేస్తూ ఉంటుంది. నా మొహం జరిగిందే అక్కడికి వెళ్ళిన తర్వాత వాడే నాకు రివర్స్లో కట్టించాడు అని అంటుంది.. ఏం కట్టించాడు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు అని కీర్తి అంటుంది. ఫోన్ కొట్టేయాలని అక్కడికి వెళ్లాను కానీ నా చేతబడి బిల్లు కట్టించాడు అని చెప్పగానే కీర్తి బాగా జరిగింది అని అంటుంది. ఏంటి నువ్వు ఏది అనుకుంటే దానికి రివర్స్ గా జరుగుతుంది.. నేను చెప్పానా ముందే వాడు అసలు ముదురు అని కానీ నువ్వు వినకుండా వెళ్లావు అని శైలుకు కీర్తి క్లాస్ పీకుతుంది..

Advertisement

ఇంతకీ నువ్వు ప్లాన్ చేసిన విషయం వాడికెలా తెలిసి ఉంటుంది అనే కీర్తి శైలు అని అడుగుతుంది. ఇలా తెలిసింది అని కేశవా అప్పుడు పైకి లేస్తాడు. నువ్వేంట్రా ఇక్కడ అని శైలు షాక్ అవుతుంది. నేను నా షాప్ లో ఉండక ఎక్కడుంటాను అని కేశవ అంటాడు. ఏంటి ఇది నీ చాప నీ షాప్ కి వచ్చి నీ గురించి నీ దగ్గరే ప్లాన్ చేసామా అని కీర్తి కూడా షాక్ అవుతుంది.. నువ్వు ఇలాంటి కంత్రి వేషాలు వేస్తావని తెలిసే నేను నీకు చెక్ పెట్టాను. ఇకమీదట ఇలాంటి వేసావంటే నీ ఫోన్ కి చిల్లు పడుతుంది గుర్తుంచుకొని వార్నింగ్ ఇస్తాడు.. ఇక తర్వాత చక్రీకి మహాకి విడాకులు ఇవ్వాలనుకున్న లాయరు కేశవ దగ్గరికి వచ్చి నా బండిని రిపేర్ చేయించు అని అడుగుతాడు..

ఆ రిపేర్ గురించి మాట్లాడిన తర్వాత చక్రి గురించి అడుగుతాడు.. చక్రి మీ అన్నయ్య కదా అతను నా దగ్గరకు వచ్చాడు అని అంటాడు.. ఏంటి ఎందుకు వచ్చాడు సార్ ఏదైనా సమస్యనా అని కేశవ అడుగుతాడు.. తన భార్యతో విడాకులు తీసుకోవాలని నా దగ్గరకు వచ్చారు కానీ నేను ఆధార్ కార్డు లేకుండా విడాకులు ఇవ్వడానికి కుదరదు అని చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోయారు.. మీ అన్నయ్య ఏమో ఆమెతో కలవాలని ప్రయత్నిస్తున్న సరే ఆమె మాత్రం మీ అన్నయ్య నుంచి విడిపోవాలని అనుకుంటుంది. నువ్వు తెలిసిన వాడివి కాబట్టి నీకు ఈ విషయం చెప్పాను అది ఏంటో కనుక్కొని లాయర్ చెప్తాడు. ఇక తర్వాత చక్రీని ఇంటికి తీసుకొని కేశవ వస్తాడు..

Also Read :ధీరజ్ పై రామరాజు ప్రశంసలు.. బాధపడుతున్న సాగర్.. శ్రీవల్లి బండారం బయటపడుతుందా..?

లాయర్ ని ఎందుకు కలిశావు అని కేశవ నిలదీసి అడుగుతాడు.. నేను లాయర్ ని కలవడానికి ఒక కారణం ఉంది కదా అని చక్రితో కేశవ అంటాడు.. మీరిద్దరూ విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారా అని కేశవ అడుగుతాడు. ఆ విడాకులు తీసుకోవాలనుకునింది మీ అన్నయ్య కాదు నేను అని మహా చెప్తుంది. ఆ మాట వినగానే కేశవ కి ఫీజులు ఎగిరిపోతాయి.. ఆ తర్వాత ఎంత చెప్తున్నా సరే మాధవ్ మాత్రం నోరు విప్పకుండా ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×