E-Paper
Advertisement

పొదరిల్లు.. మార్చి 30 : శైలుకు కేశవ వార్నింగ్.. నారాయణ ప్రవర్తనతో మహా షాక్..చావు బతుకుల్లో నారాయణ..

పొదరిల్లు.. మార్చి 30 : శైలుకు కేశవ వార్నింగ్.. నారాయణ ప్రవర్తనతో మహా షాక్..చావు బతుకుల్లో నారాయణ..
Advertisement

Podarillu Today Episode March 30th : నిన్నటి ఎపిసోడ్ లో.. మహాలక్ష్మి మొత్తానికి యాదగిరిగుట్ట కి చేరుకుంటుంది.. కాలేజీలో పని పూర్తవడానికి ఆలస్యం అవుతుంది మీరు ఇక్కడే ఉండండి అని నారాయణతో అంటుంది.. అక్కడే పని చేసే ఫ్యూను మహాలక్ష్మి వస్తే చెప్పమని చెప్పిమొండోడున ఆదికి ఫోన్ చేసి ఆమె వచ్చింది అని చెప్తాడు.. కేశవ్ మాత్రం శైలుకు ఫోన్ చేసి నీ ఫోన్ ఇస్తాను రా అని చెప్పేసి అంటాడు. శైలు మాత్రం అది నిజమేనని నమ్ముతుంది. ఈ  దిగొచ్చినట్టు ఉన్నాడు నా ఫోన్ నాకు ఇస్తానన్నాడు నా ఫాలోవర్స్ అందరూ తగ్గిపోయినట్లున్నారు.  వెంటనే రీల్స్ చేయాలి అని ఆశగా కేశవ్ చెప్పిన లొకేషన్ కి వెళ్తుంది.. ఎలాగైనా సరే ఈ బుస్సు కి దిమ్మ తిరిగిపోయేలా చేయాలి అని అనుకుంటాడు..

మహాలక్ష్మి తన ఫ్రెండ్ ని కలిసి సర్టిఫికెట్ల కోసం అప్లై చేయాలి అని వెళ్తుంది.. నారాయణ ఉపేంద్ర అని ఒక ఆట ఆడుకుంటాడు. అసలు మీరు ఎందుకు వచ్చారండి అని ఉపేంద్ర ఒక పైపు ఎంత చెప్తున్నా సరే నారాయణ మాత్రం తనని పరువు తీసేలా మాట్లాడుతూనే ఉంటాడు..కాలేజీలో సర్టిఫికెట్ల గురించి తెలుసుకున్న మహాలక్ష్మి అక్కడ అప్లై చేసిన తర్వాత మళ్ళీ సర్టిఫికెట్లు తీసుకొని ఎలాగైనా సరే.. ఇవాళ తొందరగా ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నారాయణ కారు ఎక్కినప్పటి నుంచి ఏదో ఒకటి మాట్లాడుతూ మహాలక్ష్మిని అలాగే డ్రైవర్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు.. నారాయణను ఎలాగైనా సరే దింపేయాలి అని మహాలక్ష్మి చక్రి కి ఫోన్ చేసి చెప్తుంది.. కానీ మాధవ్ మాత్రం మనల్ని ఎవరూ వద్దు అన్నది కదా.. నాన్న వెళ్ళాడు అంటే మహాలక్ష్మి మీద ఈగ కూడా వాలకుండ చేస్తాడు. ఇప్పుడు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా అని మాధవ్ అనగానే చక్రి అవును కదా నాన్న వెళ్లాడంటే మహాలక్ష్మిని సేఫ్గా ఇంటికి తీసుకొస్తాడు కదా అని అనుకుంటాడు.. వేశావా శైలు నన్ను ఇంట్లో ఇరికించింది కాబట్టి దాన్ని కూడా ఇంట్లో ఇరికించాలి అని అనుకుంటాడు..

వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మీ అమ్మాయి అసలు చదవడం లేదండి నేను వాళ్ళ ఎక్సలెంట్ మాట్లాడుతున్నాను అని ఏదో ఒకటి చెప్పి అంటాడు.. ఆ మాట వాళ్ళ నాన్న చెప్పగానే శైలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. ఎవరో ముంగిస మన్మధరావు అంట ఆయన ఫోన్ చేయగానే నాకు మీ అమ్మాయి చదవడం లేదని చెప్తున్నారు. మరి మరి నువ్వు కాలేజీకి వెళ్లి ఏం చేస్తున్నావు అర్థం కావడం లేదు అని వాళ్ళ నాన్న అంటాడు. ఈ ముంగిస మొహమోడు నన్ను అడ్డంగా ఇరికించినట్టున్నాడే అని మళ్లీ ఫోన్ చేసి ఏదో ఒకటి మేనేజ్ చేయమని చెప్తుంది.. కేశవా మీ అమ్మాయి కాదండి వేరే అమ్మాయికి అని చెప్పగానే సరే అని అంటారు.. నారాయణ మాత్రం డ్రైవర్ ఉపేంద్రని ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు.. వెళ్లి బిర్యానీ తీసుకు రమ్మని చెప్పి పంపిస్తాడు.. ఆ తర్వాత డ్రైవింగ్ నారాయణ చేస్తాడు. అందరూ కలిసి బిర్యాని తిన్న తర్వాత కాలేజీకి వెళ్తారు. మహాలక్ష్మి తన ఫ్రెండ్ రావడంతో చాలా సంతోషంగా లోపలికి వెళ్ళిపోతుంది..

Advertisement

అక్కడ పని చేసే ఫ్యూను ఆదికి ఫోన్ చేసి మీ చెల్లెలు వచ్చిందని చెప్తాడు.. అక్కడ కాలేజీలో సర్టిఫికెట్లు పోయాయి అని చెప్తే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఈ ఫామ్ ఫీల్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు కాఫీ ఇస్తారు దాన్ని మనం మళ్లీ సర్టిఫికెట్ అప్లై చేసుకోవడానికి వాడవచ్చు అని అక్కడ ఆఫీస్ రూమ్ లో చెప్పగానే మహాలక్ష్మి ఆ ఫామ్ తీసుకొని బయటికి వస్తుంది.. మహాలక్ష్మి ఆదిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాన్న అవసరం లేదు కానీ నాన్న చదివించిన చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు నీకు కావాలా ఎందుకే ఇలా చేస్తున్నావు అని ఆది సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు.. మహాలక్ష్మి మాత్రం నా సర్టిఫికెట్ల గురించి అడగడానికి నువ్వెవరు నీకు నాకు ఏ సంబంధం లేదని కాల్చేశారు కదా.. అక్కడితోనే అవి అయిపోయాయి ఇక మళ్లీ రావాల్సిన అవసరం లేదు కదా అని మహాలక్ష్మి అంటుంది..

Also Read : సాగర్ కు నర్మద కండీషన్.. పక్కా ప్లాన్ తో వల్లికి చెక్.. ఫేక్ సర్టిఫికెట్స్ తో దొరికిపోయిన వల్లి..

నువ్వు ఎప్పుడు ఎప్పుడు కాలేజీకి వస్తావా అని కనిపెట్టుకొని చూస్తున్నాను. మొత్తానికి వచ్చేసావు ఇక నిన్ను ఇంటికి తీసుకెళ్లి అక్కడే లాక్ చేసేస్తాను అని ఆది అంటాడు. ఆ మాట వినగానే మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రావే ఇంటికి తీసుకెళ్లాలి అని మహాలక్ష్మిని బలవంతం చేస్తాడు ఆది.. అదంతా చూసిన నారాయణ ఇలాంటిది ఏదో జరుగుతదానమ్మ నీకోసం నేను వచ్చాను అని అంటాడు.. వీళ్ళిద్దరూ కలిసి కాసేపు గొడవపడతారు.. ఇక తర్వాత అందరూ కలిసి మహాలక్ష్మిని బలవంతంగా తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తారు..నువ్వెక్కమ్మా వీడి సంగతి నేను చూసుకుంటాను అని నారాయణ అంటాడు.. ఇక తర్వాత మహాలక్ష్మి కారు ఎక్కగానే నారాయణను ఆది కత్తితో పొడుస్తాడు.. అది చూసిన మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకురా ఇది ఇలా చేశావు నీతో రావడం ఇష్టం లేకే కదరా నేను రాలేదు ఎందుకు ఇంత పని చేశావు అని మహాలక్ష్మి ఆదిని కొడుతుంది.. కాదు అక్కడినుంచి వెళ్లగానే నారాయణను కారులో ఎక్కించుకొని మహాలక్ష్మి హాస్పిటల్ కి తీసుకొని వెళుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మహాలక్ష్మి నారాయణకు దగ్గరుండి సేవలు చేస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×