E-Paper
Advertisement

Podarillu Today Episode : ఇన్నాళ్లకు మంచి పని చేసిన నారాయణ.. మాధవ్, మహా షాక్.. మహా నిజం చెప్పేస్తుందా..?

Podarillu Today Episode : ఇన్నాళ్లకు మంచి పని చేసిన నారాయణ.. మాధవ్, మహా షాక్.. మహా నిజం చెప్పేస్తుందా..?
Advertisement

Podarillu Today Episode March 8th : నిన్నటి ఎపిసోడ్ లో.. రాత్రి అందరూ ఒకే చోటు పడుకోవడం చూసిన నారాయణ చక్రి బయట పడుకోవడం చూసి ఏంట్రా ఇక్కడ పడుకున్నావేంట్రా.. నీకు పెళ్లయింది కదరా ఇప్పుడు నువ్వు బయట పడుకోవడం ఏంట్రా అనేసి లోపలికి వెళ్ళు అని బలవంతంగా పంపించేస్తాడు.. ఒకవైపు మాధవ్ చెప్తున్న సరే నారాయణ మాత్రం అసలు ఒప్పుకోకుండా లోపలికి పంపిస్తాడు.. నారాయణ అలా వెళ్లగానే మాధవ్ చక్రిని బయటకు తీసుకొని వస్తాడు.. కానీ చక్రిని మళ్లీ బయటికి తీసుకురావడంతో కేశవ ఏంటి అన్నయ్య మళ్లీ బయటికి తీసుకొచ్చావు అని అంటాడు.. నాకు పెళ్లి అయ్యేంతవరకు వాళ్ళు బయట పడుకుంటామని చెప్పారు కదరా పడుకొనివు అని అంటాడు. ఉదయం లేవగానే మాధవ్ పై కేశవ సీరియస్ అవుతుంది.. కానీ మాధవ్ నిజం చెప్పలేక ఏదో ఒకటి చెప్పి కేశవ అని మేనేజ్ చేస్తాడు. బయట చదువుకుంటున్న కన్న దగ్గరికి మహాలక్ష్మి వస్తుంది..

ఏంట్రా ఎగ్జామ్స్ ఉన్నాయా ఏంటి అంతగా చదువుతున్నావు అని మహాలక్ష్మి అడుగుతుంది. సప్లి ఎగ్జాం ఉంది వదిన అని చెప్పగానే మహా షాక్ అవుతుంది. అయితే నువ్వు సప్లి రాయడమేంట్రా అని మహాలక్ష్మి డౌట్ గా అడుగుతుంది.. నువ్వు క్లాస్ టాపరు కదా గోల్డ్ మెడలిస్ట్ వి.. మరి సప్లి రాయడమేంటి అసలు ఎందుకు నువ్వు ఇలా చెప్తున్నావ్ నువ్వు క్లాస్ టాపరే కదా.. నేను కనీసం కాలేజీలో పాస్ కూడా అవలేదు టాపర్ అని ఎవరు చెప్పారు నీకు అని అనగానే మీ అన్నయ్య చక్రి చెప్పాడు అని మహా అంటుంది.. చక్రి మరోసారి అబద్ధం చెప్పాడని తెలుసుకున్న మహా షాక్ అవుతుంది. అతనిపై సీరియస్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. చక్రి చెప్పిన అబద్ధం అబద్దమో కాదో తెలుసుకోవాలని అనుకుంటుంది మహా. మరి కేశవ ఏం చేస్తూ ఉంటాడు అని మహా అడిగితే చెప్పడం ఎందుకు డైరెక్ట్ గా చూపిస్తానని కన్నా అంటాడు.. మా అన్నయ్య ఏం చేస్తాడో చెప్పడం కాదు నీకు డైరెక్ట్ వెళ్లి చూపిస్తాను. కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి అని అంటాడు.. ఏంటి రా అంటే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోకూడదు అని మహాను అడుగుతుంది.. ఇక కారేశ్వర్ దగ్గరికి వెళ్లిన చక్రి అతని మాటలతో బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తాడు.. నువ్వు చేసిన దానికి నేను జీవితంలో మర్చిపోలేను. నాకు చాలా ఇది అయిపోయింది నిన్ను ఇంకెప్పటికీ నా దగ్గర పెట్టుకొని ఎంత చెప్తున్నా సరే.. చక్రి మాత్రం అతన్ని మాటలతో మాయ చేసే ప్రయత్నం చేస్తాడు..

ఇక మొత్తానికి చక్రి అయితే మరోసారి కార్ డ్రైవర్ గా ఉద్యోగం సంపాదిస్తాడు. మాధవ్ కు ఈ విషయాన్ని చెప్తాడు. వాడు రానివ్వడు అని అన్నావు ఇప్పుడు ఎలా సంపాదించావు రా అని అనగానే ఏదో ఒకటి నా తిప్పని నేను పడ్డాను అని చక్రి అంటాడు. కేశవను మెకానిక్ గా చూసిన మహా షాక్ అయిపోతుంది.. నేను ఏం చేసినా కూడా ఇట్టే తెలిసిపోతుంది ఏంటి అని చక్రి అనుకుంటాడు.. కేశవ అంత పెద్ద చదువు చదివిండు కూడా ఇలా మెకానిక్ గా ఎందుకు పనిచేస్తున్నాడు అని అడుగుతుంది. చక్రి అన్నయ్య మీకు బాగానే అబద్ధాలు చెప్పాడు.. కేశవ్ అన్నయ్య పెద్దగా చదువుకోలేదు అందుకే మెకానిక్ గా తన కాళ్ళ మీద తను నిలబడ్డాడు..

Advertisement

Also Read : రాజేశ్వరి చక్రధర్ ను క్షమిస్తుందా..? టెన్షన్ పడుతున్న పార్వతి.. పల్లవి నెక్స్ట్ ప్లాన్..?

ఇక నారాయణ ఇంట్లో మేకులు కొట్టడం చూసి అందరూ షాక్ అయిపోతారు.. ఇప్పుడు గోడకి నువ్వు ఎందుకు మేకులు కొడుతున్నావో అర్థం కావడం లేదు అని అందరూ అడుగుతారు. మీకు ఇప్పట్లో అర్థం కాదురా సిల్లీ ఫెలోస్ నేను ఎందుకు కొట్టాను అంటే అని చక్రి మహాల రిసెప్షన్ ఫోటోని ఆ గోడకి పెడతాడు. మన ఇంట్లో పెళ్లి జరగదు అని అన్న ఊర కుక్కల నోరు మూయాలంటే ఈ ఫోటో ఇక్కడ ఉండాలి అని నారాయణ అంటాడు. మహాలక్ష్మి ఆ ఫోటోలను చూసి షాక్ అవుతుంది కానీ చక్రి కేశవ మాత్రం ఇన్నాళ్లకు నారాయణ ఒక గొప్ప పని చేశాడు అంటూ పొగిడేస్తూ ఉంటారు. శైలు తన ఫోన్ని ఎలాగైనా సరే కొట్టేయాలి అని మరో ప్లాన్ చేసి అడ్డంగా దొరికిపోతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×