E-Paper
Advertisement

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Podarillu TRP Rating : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి.. ఇటీవల ప్రారంభమైన ఈ సీరియల్ జనాలని ఎంతగా ఆకట్టుకుంటుందో చెప్పనక్కర్లేదు.. మహాలక్ష్మి చక్రిల మధ్య వచ్చే డైలాగులు జనాలు చేత విజిల్స్ వేయించుకుంటున్నాయి.. అయితే వీరిద్దరి పెళ్లి అయితే జరిగింది కానీ. ఒకరంటే ఒకరికి ఇష్టమనేది ఎక్కడ కనిపించలేదు.. ముఖ్యంగా చక్రి మహాలక్ష్మిని ప్రేమిస్తున్న సరే తను మాత్రం అసలు ఒక తెలియని వ్యక్తితో ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తుంది.. తన మనసులో ఎలాగైనా సరే ప్రేమను సంపాదించుకోవాలి అని చక్రి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సీరియల్ యొక్క మే నెలలోని హైలెట్ ఎపిసోడ్స్? అలాగే ప్రస్తుతం స్టోరీని ఒకసారి తెలుసుకుందాం..

మే నెలలో హైలెట్ ఎపిసోడ్స్..

పొదిరిల్లు సీరియల్ మే నెలలో జనాలని విపరీతంగా కనెక్ట్ ఎలా చేసింది.. చక్రి మహా మనసులో ఎలాగైనా సరే చోటు సంపాదించుకోవాలని అనుకుంటాడు.. అటు మహాలక్ష్మి తన సర్టిఫికెట్లు లేవని చాలా బాధపడిపోతూ ఉంటుంది.. గాయత్రి మాధవ్ నీ పెళ్లి చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా చివరికి తన తల్లి తండ్రి వల్ల తనకి ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. గాయత్రి పెళ్లయిపోయిందని మాధవ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. మే నెలలో సెంటిమెంటల్ గా అన్నదమ్ములు కలిసి తన అన్నని ఓదార్చే సీన్లు అందరినీ కన్నీళ్లు పెట్టించాయి. ప్రతిరోజు కూడా తన అన్న బాధని చూడలేక అన్నదమ్ములు ఎంతగానో బాధ పడిపోతుంటారు. అలాంటి ఈ సీరియల్లో చివరికి మహాలక్ష్మి చక్రి సాయంతో సర్టిఫికెట్లను సొంతం చేసుకుంటుంది.. ఆమె సర్టిఫికెట్లు వచ్చిన ఆనందంలో చాలా సంతోషంగా ఉంటుంది.. ఉద్యోగానికి అప్లై చేస్తుంది. భూషణ్ వాళ్ళ ఫ్రెండ్ కంపెనీలో ఆఫర్ రావడంతో అక్కడ మహాలక్ష్మిని చూసి తనని ఒక ఆట ఆడుకుంటాడు భూషణ్.. కానీ చివరికి మహాలక్ష్మి భూషణ్ ని చూసి మళ్లీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వస్తుంది.. ఇప్పుడు చక్రీతో ప్రతాప్ తన కూతుర్ని దూరం చేస్తారని ఛాలెంజ్ చేస్తాడు.. ఆ ఎపిసోడ్ కాస్త హైలెట్గా తెలుస్తుంది.. మే నెలలో హైలెట్గా నిలిచిన ఎపిసోడ్స్ ఇవే..

Advertisement

Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

ప్రస్తుతం స్టోరీ విషయానికొస్తే..

ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ స్టోరీ విషయానికొస్తే.. మహాలక్ష్మి నీ చక్రి నుంచి దూరం చేసేందుకు ప్రతాప్ మాస్టర్ ప్లాన్ చేస్తాడు. ఎలాగైనా సరే తన కూతుర్ని మళ్ళీ తన దగ్గరకు తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మొత్తానికి ప్రేమగా తన కూతురి మీద ఎటువంటి కోపం లేదు అన్నట్లుగా దగ్గరవుతాడు.. అది నిజమేనని నమ్మిన మహాలక్ష్మి అలాగే మాధవ్ కుటుంబం అతనికి చేరదీసి అన్నం పెడతారు. అందరూ కలిసి చాలా సంతోషంగా ఉంటారు.  మహాలక్ష్మిని చక్రిని ఇంటికి తీసుకుని వెళ్తాను అని ప్రతాప్ అంటాడు.. కానీ చక్రి తన కూతుర్ని తనకి దూరం చేయడానికి ఇలాంటి ప్లాన్ చేస్తాడని అనుకున్న కూడా మహాలక్ష్మి తనకు దూరమవుతుందని అతనితో వస్తానని అంటాడు. అయితే ఆ ఇంటికి వెళ్లిన చక్రిని తండ్రి కొడుకులు దారుణంగా అవమానిస్తారు.. అది చూసిన మహాలక్ష్మి ఫీల్ అవుతుంది. ఇక ఇవాళ ఎపిసోడ్లో మహాలక్ష్మికి ప్రతాప్ ప్లాన్ అర్థమవుతుందా లేదా అన్నది చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×